Jump to content

Recommended Posts

Posted
అమరావతిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ సాధ్యమవుతోంది అంటున్నారు హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ ఛైర్మన్‌ బిబాప్జీ గ్రేస్తా. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంశంపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. హైపర్‌లూప్‌ బిబాప్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

Posted
Just now, ARYA said:

🤦‍♂️

Idhi kuda bejawada ke ani head banging a

Posted
48 minutes ago, TampaChinnodu said:
అమరావతిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ సాధ్యమవుతోంది అంటున్నారు హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ ఛైర్మన్‌ బిబాప్జీ గ్రేస్తా. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంశంపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. హైపర్‌లూప్‌ బిబాప్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

ee drama lu apandi bhayya......hyperloop moved to maharastra

Posted

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్‌లూప్‌ రైలును అమరావతి–విజయవాడ మధ్య నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌పోర్టు టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) చైర్మన్‌ బిబోప్‌ గ్రెస్టా వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బిబో ‘సాక్షి’తో మాట్లాడారు.  ‘అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2013లో నిర్మించిన హైపర్‌ లూప్‌ విజయవంతంగా నడుస్తోంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ రవాణా వ్యవస్థ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాం. 2017 సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో హైపర్‌ లూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భూసామర్థ్య పరీక్షలు, ఇతర సాంకేతిక పరీక్షల్లో ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుకు అనువైనదిగా తేలింది. దీంతో రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ’అని బిబోప్‌ గ్రెస్టా వివరించారు.  

Posted
Quote

‘అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2013లో నిర్మించిన హైపర్‌ లూప్‌ విజయవంతంగా నడుస్తోంది.

@3$%

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Idhi kuda bejawada ke ani head banging a

no need to worry. bejawada to amaravathi hyperloop complete ayyaka next in line amaravathi to vizag ee ani chinna babu tweeted.

Posted
25 minutes ago, TampaChinnodu said:

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్‌లూప్‌ రైలును అమరావతి–విజయవాడ మధ్య నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌పోర్టు టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) చైర్మన్‌ బిబోప్‌ గ్రెస్టా వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బిబో ‘సాక్షి’తో మాట్లాడారు.  ‘అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2013లో నిర్మించిన హైపర్‌ లూప్‌ విజయవంతంగా నడుస్తోంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ రవాణా వ్యవస్థ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాం. 2017 సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో హైపర్‌ లూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భూసామర్థ్య పరీక్షలు, ఇతర సాంకేతిక పరీక్షల్లో ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుకు అనువైనదిగా తేలింది. దీంతో రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ’అని బిబోప్‌ గ్రెస్టా వివరించారు.  

Rey Rey alaaa elaaa raaasthaaarrrraaa asalu news 

Posted
2 minutes ago, xxxmen said:

A site kelli 10guku vastav tampachinnu e cuttings?

eenadu and sakshi man.

Posted
2 hours ago, TampaChinnodu said:

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్‌లూప్‌ రైలును అమరావతి–విజయవాడ మధ్య నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌పోర్టు టెక్నాలజీస్‌ (హెచ్‌టీటీ) చైర్మన్‌ బిబోప్‌ గ్రెస్టా వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బిబో ‘సాక్షి’తో మాట్లాడారు.  ‘అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 2013లో నిర్మించిన హైపర్‌ లూప్‌ విజయవంతంగా నడుస్తోంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ రవాణా వ్యవస్థ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాం. 2017 సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో హైపర్‌ లూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భూసామర్థ్య పరీక్షలు, ఇతర సాంకేతిక పరీక్షల్లో ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుకు అనువైనదిగా తేలింది. దీంతో రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ’అని బిబోప్‌ గ్రెస్టా వివరించారు.  

Ee paper baabu raasindi idi  j&*sakshi na ??

Posted
6 minutes ago, Kool_SRG said:

Ee paper baabu raasindi idi  j&*sakshi na ??

 Favor ga fake pakodi news rasedi beenadu eh kada

Posted

Ok, but who will travel? No ppl there kadha? Every andhra NRA is at kukatpally kadha%$#$ 

Posted
22 minutes ago, WigsandThighs said:

Ok, but who will travel? No ppl there kadha? Every andhra NRA is at kukatpally kadha%$#$ 

Future citizens of world’s best cosmopolitan city and city which never sleeps “amaravathi” will use it

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...