SonyKongara Posted February 26, 2018 Report Posted February 26, 2018 విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతామని చెక్ రిపబ్లిక్ రాయబారి మిలాన్ హోవర్క్ హామీ ఇచ్చారు. విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు ఆదివారం మిలాన్ హాజరయ్యారు. ఆయనతో సమావేశమైన ఏపీ మంత్రి.. పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ గురించి మిలాన్‌కు అమర్నాథరెడ్డి వివరించారు. వచ్చేనెల 8న స్కోడా యాజమాన్యం చెన్నై రానున్న దరిమిలా.. ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుపైనా సంప్రదింపులు జరుపుతామని మిలాన్ హామీ ఇచ్చారు. Quote
Thillana Posted February 26, 2018 Report Posted February 26, 2018 21 minutes ago, SonyKongara said: విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతామని చెక్ రిపబ్లిక్ రాయబారి మిలాన్ హోవర్క్ హామీ ఇచ్చారు. విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు ఆదివారం మిలాన్ హాజరయ్యారు. ఆయనతో సమావేశమైన ఏపీ మంత్రి.. పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ గురించి మిలాన్‌కు అమర్నాథరెడ్డి వివరించారు. వచ్చేనెల 8న స్కోడా యాజమాన్యం చెన్నై రానున్న దరిమిలా.. ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుపైనా సంప్రదింపులు జరుపుతామని మిలాన్ హామీ ఇచ్చారు. Quote
Thillana Posted February 26, 2018 Report Posted February 26, 2018 22 minutes ago, SonyKongara said: విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతామని చెక్ రిపబ్లిక్ రాయబారి మిలాన్ హోవర్క్ హామీ ఇచ్చారు. విశాఖ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు ఆదివారం మిలాన్ హాజరయ్యారు. ఆయనతో సమావేశమైన ఏపీ మంత్రి.. పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ గురించి మిలాన్‌కు అమర్నాథరెడ్డి వివరించారు. వచ్చేనెల 8న స్కోడా యాజమాన్యం చెన్నై రానున్న దరిమిలా.. ఏపీలో స్కోడా కార్ల కంపెనీ ఏర్పాటుపైనా సంప్రదింపులు జరుపుతామని మిలాన్ హామీ ఇచ్చారు. Quote
Android_Halwa Posted February 26, 2018 Report Posted February 26, 2018 Arey itla chepukuntu pothey akariki chepukodaniki inkemi car companies vundayi... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.