SonyKongara Posted February 28, 2018 Report Posted February 28, 2018 8-02-2018 07:49:58 సుందరీకరణకు సీఆర్డీయే ప్రణాళిక ఇప్పటికే తుళ్లూరు చెరువు అభివృద్ధి దశలవారీగా మరిన్ని.. కోరిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ చెన్నకేశవులు నవ్యాంధ్ర రాజధానిని బ్లూగ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను అమల్లో చూపించేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా వున్న వనరులను వినియోగించుకుని రాజధాని ప్రాంతాన్ని అందంగా, ఆహ్లాదంగా మలిచేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో చెరువులను తీర్చిదిద్దేందుక ప్రణాళికలు రూపొందిస్తోంది. మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒకటికన్నా ఎక్కువ చెరువులే ఉన్నాయి. ఈ చెరువులను అందంగా తీర్చిదిద్ది స్థానికులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేస్తే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించినట్టవుతుంది. ఈ ఆలోచనలకు అనుగుణంగా తుళ్లూరులోని ప్రధాన చెరువును సీఆర్డీయే తీర్చిదిద్దింది. రూ.45 లక్షల వ్యయంతో చక్కని గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేసింంది. తుళ్లూరు చెరువును ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో వున్న చెరువులను కూడ అదేస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఆర్డీయే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంకటపాలెంలోని చెరువును రూ.17 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు అంచనాలను రూపొందించారు. దీంతోపాటు దొండపాడు, తుళ్లూరు పరిధిలోనే వున్న మరో చెరువును కూడ అభివృద్ధి చేసేందుకు సీఆర్డీయే అంచనాలను రూపొందిస్తుంది. తొలుత ఇంజనీరింగ్ అధికారులు చెరువును పరిశీలించి కట్టలను బలోపేతం చేయడంతో పాటు దానికి మెట్లు, వాకింగ్ ట్రాక్ వంటి నిర్మాణాలను చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సీఆర్డీయే అటవీశాఖ విభాగం తరపున చెరువు కట్టలపై గ్రీనరీని ఆహ్లాదంగా వుండేలా ఏర్పాటు చేస్తారు. మల్కాపురం చెరువు తాత్కాలిక సచివాలయం ప్రాంతానికి అతి సమీపంలో మల్కాపురం కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఇదో గోళకీమఠం. ఇక్కడో చారిత్రక శివాలయం...దానికెదురుగా ఓ తటాకం వున్నాయి. ప్రస్తుతం ఇది మందడం-తుళ్లూరు ఆర్‌అండ్‌బీ రహదారి మార్గం పక్కనేవుంది. రాణీ రుద్రమదేవి తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వుండేది. తొలుతగా ఆమె ఈ తటాకంలో పాదాలు కడుగుకుని ఒడ్డున కొద్ది నిమిషాల పాటు కూర్చొన్న తరువాత ఆలయంలోకి వెళ్లేదట! కాలగతిలో ఈ ప్రాంగణమంతా ఆక్రమణలకు లోనైంది. ఆనాటి చెరువు నేడో మినీ తటాకంగా దయనీయంగా దర్శనమిస్తోంది. దీనిని చారిత్రక కోణంలో బాగా అభివృద్ధి చేసి సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కొన్నిచోట్ల ఆక్రమణలు మంగళగిరి మండలంలో బేతపూడి, నిడమర్రు, నవులూరు గ్రామాలలో చెరువులు బాగా ఆక్రమణలకు లోనయ్యాయి. ఈ చెరువులన్నీ కూడ హెచ్చు విస్తీర్ణంలో వున్నవే! దీంతో సీఆర్డీయే అధికారులు ముందస్తుగా తుళ్లూరు మండలం గ్రామాల చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. మలిదశలో మంగళగిరి ప్రాంత చెరువుల అభివృద్ధిని చేపడతారు. ప్రజలు కోరితే వెనువెంటనే.. రాజధాని గ్రామాల్లోని అన్నీ చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలను చేపట్టాం. ఎక్కడైతే ప్రజలు ముందుగా కోరతారో... ఆ ప్రాంత చెరువులను వెంటనే సుందరీకరిస్తున్నాం. దొండపాడు, వెంకటపాలెం, తుళ్లూరు గ్రామాల ప్రజల నుంచి ఆ డిమాండ్లు వచ్చాయి. శాఖమూరు, ఐనవోలులలో పంచాయతీ ఆధ్వర్యంలో చెరువులను అభివృద్ధి చేసుకుంటామన్నారు. అందుకు సమ్మతించాం. మిగతా రాజధాని గ్రామాల ప్రజలు కూడ కోరితే తక్షణమే ఆయా గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేస్తాం. - చెన్నకేశవులు, సీఆర్డీయే భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 7 minutes ago, SonyKongara said: 8-02-2018 07:49:58 సుందరీకరణకు సీఆర్డీయే ప్రణాళిక ఇప్పటికే తుళ్లూరు చెరువు అభివృద్ధి దశలవారీగా మరిన్ని.. కోరిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ చెన్నకేశవులు నవ్యాంధ్ర రాజధానిని బ్లూగ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను అమల్లో చూపించేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా వున్న వనరులను వినియోగించుకుని రాజధాని ప్రాంతాన్ని అందంగా, ఆహ్లాదంగా మలిచేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో చెరువులను తీర్చిదిద్దేందుక ప్రణాళికలు రూపొందిస్తోంది. మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒకటికన్నా ఎక్కువ చెరువులే ఉన్నాయి. ఈ చెరువులను అందంగా తీర్చిదిద్ది స్థానికులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేస్తే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించినట్టవుతుంది. ఈ ఆలోచనలకు అనుగుణంగా తుళ్లూరులోని ప్రధాన చెరువును సీఆర్డీయే తీర్చిదిద్దింది. రూ.45 లక్షల వ్యయంతో చక్కని గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేసింంది. తుళ్లూరు చెరువును ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో వున్న చెరువులను కూడ అదేస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఆర్డీయే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంకటపాలెంలోని చెరువును రూ.17 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు అంచనాలను రూపొందించారు. దీంతోపాటు దొండపాడు, తుళ్లూరు పరిధిలోనే వున్న మరో చెరువును కూడ అభివృద్ధి చేసేందుకు సీఆర్డీయే అంచనాలను రూపొందిస్తుంది. తొలుత ఇంజనీరింగ్ అధికారులు చెరువును పరిశీలించి కట్టలను బలోపేతం చేయడంతో పాటు దానికి మెట్లు, వాకింగ్ ట్రాక్ వంటి నిర్మాణాలను చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సీఆర్డీయే అటవీశాఖ విభాగం తరపున చెరువు కట్టలపై గ్రీనరీని ఆహ్లాదంగా వుండేలా ఏర్పాటు చేస్తారు. మల్కాపురం చెరువు తాత్కాలిక సచివాలయం ప్రాంతానికి అతి సమీపంలో మల్కాపురం కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఇదో గోళకీమఠం. ఇక్కడో చారిత్రక శివాలయం...దానికెదురుగా ఓ తటాకం వున్నాయి. ప్రస్తుతం ఇది మందడం-తుళ్లూరు ఆర్‌అండ్‌బీ రహదారి మార్గం పక్కనేవుంది. రాణీ రుద్రమదేవి తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వుండేది. తొలుతగా ఆమె ఈ తటాకంలో పాదాలు కడుగుకుని ఒడ్డున కొద్ది నిమిషాల పాటు కూర్చొన్న తరువాత ఆలయంలోకి వెళ్లేదట! కాలగతిలో ఈ ప్రాంగణమంతా ఆక్రమణలకు లోనైంది. ఆనాటి చెరువు నేడో మినీ తటాకంగా దయనీయంగా దర్శనమిస్తోంది. దీనిని చారిత్రక కోణంలో బాగా అభివృద్ధి చేసి సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కొన్నిచోట్ల ఆక్రమణలు మంగళగిరి మండలంలో బేతపూడి, నిడమర్రు, నవులూరు గ్రామాలలో చెరువులు బాగా ఆక్రమణలకు లోనయ్యాయి. ఈ చెరువులన్నీ కూడ హెచ్చు విస్తీర్ణంలో వున్నవే! దీంతో సీఆర్డీయే అధికారులు ముందస్తుగా తుళ్లూరు మండలం గ్రామాల చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. మలిదశలో మంగళగిరి ప్రాంత చెరువుల అభివృద్ధిని చేపడతారు. ప్రజలు కోరితే వెనువెంటనే.. రాజధాని గ్రామాల్లోని అన్నీ చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలను చేపట్టాం. ఎక్కడైతే ప్రజలు ముందుగా కోరతారో... ఆ ప్రాంత చెరువులను వెంటనే సుందరీకరిస్తున్నాం. దొండపాడు, వెంకటపాలెం, తుళ్లూరు గ్రామాల ప్రజల నుంచి ఆ డిమాండ్లు వచ్చాయి. శాఖమూరు, ఐనవోలులలో పంచాయతీ ఆధ్వర్యంలో చెరువులను అభివృద్ధి చేసుకుంటామన్నారు. అందుకు సమ్మతించాం. మిగతా రాజధాని గ్రామాల ప్రజలు కూడ కోరితే తక్షణమే ఆయా గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేస్తాం. - చెన్నకేశవులు, సీఆర్డీయే భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 1 hour ago, SonyKongara said: 8-02-2018 07:49:58 సుందరీకరణకు సీఆర్డీయే ప్రణాళిక ఇప్పటికే తుళ్లూరు చెరువు అభివృద్ధి దశలవారీగా మరిన్ని.. కోరిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ చెన్నకేశవులు నవ్యాంధ్ర రాజధానిని బ్లూగ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను అమల్లో చూపించేందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా వున్న వనరులను వినియోగించుకుని రాజధాని ప్రాంతాన్ని అందంగా, ఆహ్లాదంగా మలిచేందుకు సీఆర్డీయే కృషి చేస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో చెరువులను తీర్చిదిద్దేందుక ప్రణాళికలు రూపొందిస్తోంది. మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒకటికన్నా ఎక్కువ చెరువులే ఉన్నాయి. ఈ చెరువులను అందంగా తీర్చిదిద్ది స్థానికులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటుచేస్తే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా అందించినట్టవుతుంది. ఈ ఆలోచనలకు అనుగుణంగా తుళ్లూరులోని ప్రధాన చెరువును సీఆర్డీయే తీర్చిదిద్దింది. రూ.45 లక్షల వ్యయంతో చక్కని గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేసింంది. తుళ్లూరు చెరువును ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో వున్న చెరువులను కూడ అదేస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఆర్డీయే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంకటపాలెంలోని చెరువును రూ.17 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు అంచనాలను రూపొందించారు. దీంతోపాటు దొండపాడు, తుళ్లూరు పరిధిలోనే వున్న మరో చెరువును కూడ అభివృద్ధి చేసేందుకు సీఆర్డీయే అంచనాలను రూపొందిస్తుంది. తొలుత ఇంజనీరింగ్ అధికారులు చెరువును పరిశీలించి కట్టలను బలోపేతం చేయడంతో పాటు దానికి మెట్లు, వాకింగ్ ట్రాక్ వంటి నిర్మాణాలను చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సీఆర్డీయే అటవీశాఖ విభాగం తరపున చెరువు కట్టలపై గ్రీనరీని ఆహ్లాదంగా వుండేలా ఏర్పాటు చేస్తారు. మల్కాపురం చెరువు తాత్కాలిక సచివాలయం ప్రాంతానికి అతి సమీపంలో మల్కాపురం కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఇదో గోళకీమఠం. ఇక్కడో చారిత్రక శివాలయం...దానికెదురుగా ఓ తటాకం వున్నాయి. ప్రస్తుతం ఇది మందడం-తుళ్లూరు ఆర్‌అండ్‌బీ రహదారి మార్గం పక్కనేవుంది. రాణీ రుద్రమదేవి తరచుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వుండేది. తొలుతగా ఆమె ఈ తటాకంలో పాదాలు కడుగుకుని ఒడ్డున కొద్ది నిమిషాల పాటు కూర్చొన్న తరువాత ఆలయంలోకి వెళ్లేదట! కాలగతిలో ఈ ప్రాంగణమంతా ఆక్రమణలకు లోనైంది. ఆనాటి చెరువు నేడో మినీ తటాకంగా దయనీయంగా దర్శనమిస్తోంది. దీనిని చారిత్రక కోణంలో బాగా అభివృద్ధి చేసి సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. కొన్నిచోట్ల ఆక్రమణలు మంగళగిరి మండలంలో బేతపూడి, నిడమర్రు, నవులూరు గ్రామాలలో చెరువులు బాగా ఆక్రమణలకు లోనయ్యాయి. ఈ చెరువులన్నీ కూడ హెచ్చు విస్తీర్ణంలో వున్నవే! దీంతో సీఆర్డీయే అధికారులు ముందస్తుగా తుళ్లూరు మండలం గ్రామాల చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. మలిదశలో మంగళగిరి ప్రాంత చెరువుల అభివృద్ధిని చేపడతారు. ప్రజలు కోరితే వెనువెంటనే.. రాజధాని గ్రామాల్లోని అన్నీ చెరువులను సుందరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఆ కార్యక్రమాలను చేపట్టాం. ఎక్కడైతే ప్రజలు ముందుగా కోరతారో... ఆ ప్రాంత చెరువులను వెంటనే సుందరీకరిస్తున్నాం. దొండపాడు, వెంకటపాలెం, తుళ్లూరు గ్రామాల ప్రజల నుంచి ఆ డిమాండ్లు వచ్చాయి. శాఖమూరు, ఐనవోలులలో పంచాయతీ ఆధ్వర్యంలో చెరువులను అభివృద్ధి చేసుకుంటామన్నారు. అందుకు సమ్మతించాం. మిగతా రాజధాని గ్రామాల ప్రజలు కూడ కోరితే తక్షణమే ఆయా గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేస్తాం. - చెన్నకేశవులు, సీఆర్డీయే భూవ్యవహారాల శాఖ డైరెక్టర్ Quote
BossIzzWell Posted February 28, 2018 Report Posted February 28, 2018 6 hours ago, SonyKongara said: 8-02-2018 07:49:58 సుందరీకరణకు సీఆర్డీయే ప్రణాళిక every village lo lake chuttu park la chestunnaru okati chusa nenu, bagundi, locals are very happy Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.