SonyKongara Posted February 28, 2018 Author Report Posted February 28, 2018 అంకుర ప్రాంతంలో ‘ఫేజ్ జీరో’ ఐదు ఎకరాల్లో ప్రదర్శన కేంద్రం, సందర్శకుల గ్యాలరీ ముఖ్యమంత్రితో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ డిజైన్లు ప్రదర్శించిన సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులు విశాఖ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎస్.ఈశ్వరన్ సారథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైంది. సింగపూర్‌కి చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థలతో కూడిన కన్సార్టియం, అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)తో కలసి రాజధానిలోని 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పురోగతి గురించి చర్చింది. అంకుర ప్రాంతంలో ఉత్ప్రేరకాభివృద్ధిలో భాగంగా తొలుత ఐదెకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు సింగపూర్ బృందం తెలిపింది. దీనిలో ప్రదర్శన కేంద్రం, వివిధ వేడుకల నిర్వహణకు అవసరమైన విభాగం, సందర్శకుల గ్యాలరీ, కమ్యూనిటీ జోన్ ఉంటాయంది. దీనికి ‘ఫేజ్ జీరో’గా నామకరణం చేసింది. సంబంధిత నమూనా ఆకృతుల్ని ముఖ్యమంత్రి ముందుంచింది. అంకుర ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని మొదట నిర్ణయించారు. మొదట్లో ఈ ‘ఫేజ్ జీరో’ ప్రతిపాదన లేదు. ఫేజ్ జీరో ప్రాజెక్టులో 4వేల చ.మీటర్ల నిర్మితప్రాంతం ఉంటుంది. రాజధాని అమరావతికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టేలా ఇందులో ప్రదర్శన కేంద్రం ఏర్పాటుచేస్తారు. వినోద, సామాజిక అవసరాల కోసం స్థానిక ప్రజలు దీన్ని వినియోగించుకోవచ్చని కన్సార్టియం ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందు భాగస్వామ్య సదస్సులోని ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో సీఆర్డీఏ ప్రదర్శనకు ఉంచిన రాజధాని, పరిపాలన నగరం, శాసనసభ, హైకోర్టు భవనాల నమూనాలను ఈశ్వరన్ తిలకించారు. Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 4 minutes ago, SonyKongara said: Quote
Thillana Posted February 28, 2018 Report Posted February 28, 2018 3 minutes ago, SonyKongara said: Quote
snoww Posted November 29, 2018 Report Posted November 29, 2018 1 minute ago, snoww said: @idibezwada bro. Singapore Startup City Phase Zero anta Quote
snoww Posted June 16, 2019 Report Posted June 16, 2019 Mutton Biryani gorrelu minds AP people. See what you guys did by defeating the Leader Quote
kothavani Posted June 16, 2019 Report Posted June 16, 2019 56 minutes ago, snoww said: Mutton Biryani gorrelu minds AP people. See what you guys did by defeating the Leader 🤣🤣🤣🤣 edikelli tovvutunav anna nuvu jagan gitla ninnu a tovve committee lo esado endi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.