Jump to content

3rd Front plan started - ika bodi and shah gadiki padalsindey

Recommended Posts

Posted

3rd front will be primary opposition taking over congress @3$%

Posted

Congress ni koosa 3rd front lo kalipeyyacchu @3$%

Posted
10 minutes ago, dasara_bullodu said:

Congress ni koosa 3rd front lo kalipeyyacchu @3$%

thaadu front mottaaniki dora mana mukku sir..... RaGa SoGa reforting to KaChaRa

Posted

KCR - Pm from 2019 May ( approximate) to end of 2019 - one cabinet berth

CBN - Jan 2020 to June 2020 with two  Cabinet berths

Arava Desam - June 2020 to Feb 2021

Fill in the blanks

Oka ministry for sure maa Kalyan Babu ki istharu

Posted
4 hours ago, SilentStriker said:

ba bjp ki 200 seats datakoodadu ba

ala ayithe hindutva debba thitadhi ga *&*

Posted
4 hours ago, Balibabu said:

PM avsaram ledu BJP and Congress pack chestey chaalu inkosari vollu jagrathaga pettukoni mana states meda chillara rajakeyam cheyaru 

+1

Posted
5 hours ago, Kontekurradu said:

keep calm and say KCR pm of india in 2019 

no way.. This is confirmed..

2019 - PM of India - cbn saar

2019 - CM of India - lokesam saar

Posted
6 hours ago, Balibabu said:

Same dialogue once  from  2001 to 2014

Related image.... charitra di emundi raa chimpesthe chirigipoyedi gaani future ala kaadura............ sonia chesina paniki veediki lucky gaa credit vachindi.......... YSR gaadu undi unte Mdda bhi vachedi kaadu TG even today....... Gee buda bokkal family regional party alliance show will not run for 1 month........ KCR is chewing more than he can eat.

Revanth Reddy already campaigning kooda start chesindu. 

Posted
10 minutes ago, Gaali_Gottam_Govinda said:

Related image.... charitra di emundi raa chimpesthe chirigipoyedi gaani future ala kaadura............ sonia chesina paniki veediki lucky gaa credit vachindi.......... YSR gaadu undi unte Mdda bhi vachedi kaadu TG even today....... Gee buda bokkal family regional party alliance show will not run for 1 month........ KCR is chewing more than he can eat.

Revanth Reddy already campaigning kooda start chesindu. 

italian waitress sesina budabukkala paniki....anthaa mukkodi tyaaga 'falal' ani ...saava 10gestunnaaru baa langalu

Posted

Kcr em chesina prajala kosame...aa prajalu kosam tana family mothanni personal life sacrifice chesi politics lo ki vachar. TG prajala kosam kavalante tala narukkuntadu mana dora.aabguts dedication unnavallu PM avvalsinde

Posted
5 minutes ago, boeing747 said:

Kcr em chesina prajala kosame...aa prajalu kosam tana family mothanni personal life sacrifice chesi politics lo ki vachar. TG prajala kosam kavalante tala narukkuntadu mana dora.aabguts dedication unnavallu PM avvalsinde

celeb_11

Posted
7 hours ago, Balibabu said:
థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే 

దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, వర్గాలు, వ్యక్తులతో సమావేశానికి సన్నాహాలు

02161305BRK98A.JPG

హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం జాతీయ స్థాయిలో రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొదట ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర విశ్రాంత అఖిల భారత స్థాయి అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. జాతీయస్థాయిలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవం ఉన్న అధికారులతో సమావేశం ద్వారా దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించేందుకు దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. 
 
ఆ తర్వాత సైనిక, వాయు, వైమానిక శాఖల్లో పనిచేసిన విశ్రాంత రక్షణాధికారులు, ఇతర ఉద్యోగులతోనూ కేసీఆర్‌ సమావేశం కానున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు. కేంద్ర ప్రభుత్వంలోనూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ పనిచేసిన ఆర్థిక శాఖ కార్యదర్శులు, విశ్రాంత అధికారులు, ఆర్థిక వేత్తలతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగ సంఘాలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ఈ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా వర్గాలను సంప్రదించడంతో పాటు సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా సమన్వయకర్తలను కేసీఆర్ నియమించారు. దేశం బాగుపడాలని, దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్క వర్గంతో మాట్లాడడం ద్వారా ఈ దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

Ee bafoon comedy entha Kalam 

neeku comfort ee kadha:P 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...