Jump to content

Please save water and environment...

Recommended Posts

Posted
మరికొన్ని వారాల్లో ఎడారిగా మహానగరం..!

0350045BRK111.JPG

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలోని అత్యాధునిక నగరాల్లో ఒకటి మరికొన్ని వారాల్లో ఎడారిగా మారిపోనుంది. గత 384 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కరవును చవిచూడబోతోంది. చాలా మంది నీటిని కొనుగోలు చేయలేక బోర్‌ నీటినే తాగుతున్నారు.  మరో పది వారాల్లో ఇక్కడి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోందని  అంచనావేస్తున్నారు. జులై 9వ తేదీ నుంచి ఇక్కడ నీటి సరఫరా ఉండకపోవచ్చు. ఫలితంగా ప్రపంచలోనే మంచినీరు సరఫరాలేని మహానగరంగా కేప్‌టౌన్‌ నిలవనుంది.

భయాలు దేనికి..

కేప్‌టౌన్‌ ఎప్పుడు చూడనంత కరవును చూస్తోంది. మూడేళ్లుగా సరైన వర్షాలు లేవు. ఇక్కడ ఉన్న నీటి సరఫరా వ్యవస్థకు రెండేళ్ల కరవును మాత్రమే ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కరవు 384ఏళ్లలో ఎప్పుడూ రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి . ఈ  నగరానికి నీటి సరఫరా చేసే థీవాటర్‌ స్ల్కూఫ్‌ డ్యామ్‌లో కేవలం 11శాతం మాత్రమే నీరు ఉంది. అది పదిశాతానికి పడిపోతే ఆ నీరు వినియోగానికి ఉపయోగపడదు.  2015లోనే ఇక్కడ నీటి సరఫరా 1,200 మిలియన్‌ లీటర్ల నుంచి 566 మిలియన్‌ లీటర్లకు కుదించారు. నగరంలోని ప్రతిపౌరుడికి 50లీటర్లకు మించి నీరు ఇవ్వడంలేదు. నగరంలో జనాభా ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే 20ఏళ్లలో దాదాపు రెట్టింపైంది. 1995లో 2.4 మిలియన్లు ఉన్న జనాభా.. 2018 నాటికి దాదాపు 4.3 మిలియన్లకు చేరింది. ఈ నగరానికి నీటిని అందజేసే వెస్ట్రన్‌ కేప్‌ వాటర్‌ సప్లై సిస్టమ్‌లోని ఆరు ప్రాజెక్టులు ఎండిపోయాయి. 2009లో పట్టణం కోసం బెర్గ్‌ రివర్‌ డ్యామ్‌ సామర్థాన్ని 17శాతం పెంచారు.  కానీ పెరుగుతున్న జనాభా దెబ్బకు అది ఏమాత్రం సరిపోలేదు.

మరోపక్క రోజుకు 150 మిలియన్‌ లీటర్ల నీటిని అందజేసే డీశాలినైజేషన్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు ఇంకా ప్లానింగ్‌ దశలోనే ఉంది. ఇది పూర్తికావాలంటే కనీసం రెండేళ్లు పట్టవచ్చని అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి బోర్‌వెల్స్‌ వేస్తామని నగర డిప్యూటీ మేయర్‌ తెలిపారు. మొత్తం 180 రోజు మిలియన్‌ లీటర్ల నీటిని అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో 150 మిలియన్‌ లీటర్లు బోర్‌ నుంచి, 16 మిలియన్‌ లీటర్లు తాత్కాలిక డీశాలినైజేషన్‌ ప్లాంట్‌ నుంచి, 10 మిలియన్‌ లీటర్లను పునర్వినియోగం ద్వార సమకూర్చవచ్చని భావిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన నీటిపొదుపు చర్యలు..

నగరంలో రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇళ్లల్లో షవర్లు పనిచేయడంలేదు. కార్లను కడగడానికి, గార్డెన్లకు నీరు ఇవ్వడంలేదు. స్నానం చేసిన నీటిని రీసైకిల్‌ చేసి గిన్నెలు కడగడానికి, దుస్తులు ఉతకడానికి వినియోగిస్తున్నారు. స్నానం చేయని తలకట్లే నగర పౌరసత్వానికి చిహ్నంగా మారాయి.

37,000 ఉద్యోగాలకు ఎసరు..

కేప్‌టౌన్‌లో వ్యవసాయానికి నీటి వినియోగం గణనీయంగా తగ్గడంతో 37,000 ఉద్యోగాలకు కోతపడింది. దాదాపు 50,000 మంది దారిద్యరేఖకు దిగువకు వెళ్లిపోయారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క వ్యవసాయరంగానికే 1.17 బిలియన్‌ డాలర్ల  నష్టం వాటిల్లింది.

Posted

mana population control cheyyakapothe inko 10 to 15 years lo India kooda yedaare

Posted
9 minutes ago, k2s said:

Cape town lo drought a :o 

yep... monna India southafirca matches appudu Indian playerski rojuki okasare snanam cheyalani request chesaru... swimming pool and jacuzzi ki access ivvale..

Posted
4 minutes ago, Pumpuhaar said:

mana population control cheyyakapothe inko 10 to 15 years lo India kooda yedaare

ela... i think earth is running fast towards mass extinction....

Posted

true...

PLEASE SAVE WATER GUYS..

Posted
4 minutes ago, Biskot said:

PLEASE SAVE WATER GUYS..

sure bro...inka whisky lo water kalupukoonu ..nee medha promise...raw thagutha inka

Posted
11 minutes ago, Pumpuhaar said:

mana population control cheyyakapothe inko 10 to 15 years lo India kooda yedaare

@TampaChinnodu

Posted
19 minutes ago, Ara_Tenkai said:
మరికొన్ని వారాల్లో ఎడారిగా మహానగరం..!

0350045BRK111.JPG

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాలోని అత్యాధునిక నగరాల్లో ఒకటి మరికొన్ని వారాల్లో ఎడారిగా మారిపోనుంది. గత 384 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కరవును చవిచూడబోతోంది. చాలా మంది నీటిని కొనుగోలు చేయలేక బోర్‌ నీటినే తాగుతున్నారు.  మరో పది వారాల్లో ఇక్కడి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోందని  అంచనావేస్తున్నారు. జులై 9వ తేదీ నుంచి ఇక్కడ నీటి సరఫరా ఉండకపోవచ్చు. ఫలితంగా ప్రపంచలోనే మంచినీరు సరఫరాలేని మహానగరంగా కేప్‌టౌన్‌ నిలవనుంది.

భయాలు దేనికి..

కేప్‌టౌన్‌ ఎప్పుడు చూడనంత కరవును చూస్తోంది. మూడేళ్లుగా సరైన వర్షాలు లేవు. ఇక్కడ ఉన్న నీటి సరఫరా వ్యవస్థకు రెండేళ్ల కరవును మాత్రమే ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కరవు 384ఏళ్లలో ఎప్పుడూ రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి . ఈ  నగరానికి నీటి సరఫరా చేసే థీవాటర్‌ స్ల్కూఫ్‌ డ్యామ్‌లో కేవలం 11శాతం మాత్రమే నీరు ఉంది. అది పదిశాతానికి పడిపోతే ఆ నీరు వినియోగానికి ఉపయోగపడదు.  2015లోనే ఇక్కడ నీటి సరఫరా 1,200 మిలియన్‌ లీటర్ల నుంచి 566 మిలియన్‌ లీటర్లకు కుదించారు. నగరంలోని ప్రతిపౌరుడికి 50లీటర్లకు మించి నీరు ఇవ్వడంలేదు. నగరంలో జనాభా ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే 20ఏళ్లలో దాదాపు రెట్టింపైంది. 1995లో 2.4 మిలియన్లు ఉన్న జనాభా.. 2018 నాటికి దాదాపు 4.3 మిలియన్లకు చేరింది. ఈ నగరానికి నీటిని అందజేసే వెస్ట్రన్‌ కేప్‌ వాటర్‌ సప్లై సిస్టమ్‌లోని ఆరు ప్రాజెక్టులు ఎండిపోయాయి. 2009లో పట్టణం కోసం బెర్గ్‌ రివర్‌ డ్యామ్‌ సామర్థాన్ని 17శాతం పెంచారు.  కానీ పెరుగుతున్న జనాభా దెబ్బకు అది ఏమాత్రం సరిపోలేదు.

మరోపక్క రోజుకు 150 మిలియన్‌ లీటర్ల నీటిని అందజేసే డీశాలినైజేషన్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు ఇంకా ప్లానింగ్‌ దశలోనే ఉంది. ఇది పూర్తికావాలంటే కనీసం రెండేళ్లు పట్టవచ్చని అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి బోర్‌వెల్స్‌ వేస్తామని నగర డిప్యూటీ మేయర్‌ తెలిపారు. మొత్తం 180 రోజు మిలియన్‌ లీటర్ల నీటిని అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో 150 మిలియన్‌ లీటర్లు బోర్‌ నుంచి, 16 మిలియన్‌ లీటర్లు తాత్కాలిక డీశాలినైజేషన్‌ ప్లాంట్‌ నుంచి, 10 మిలియన్‌ లీటర్లను పునర్వినియోగం ద్వార సమకూర్చవచ్చని భావిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన నీటిపొదుపు చర్యలు..

నగరంలో రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇళ్లల్లో షవర్లు పనిచేయడంలేదు. కార్లను కడగడానికి, గార్డెన్లకు నీరు ఇవ్వడంలేదు. స్నానం చేసిన నీటిని రీసైకిల్‌ చేసి గిన్నెలు కడగడానికి, దుస్తులు ఉతకడానికి వినియోగిస్తున్నారు. స్నానం చేయని తలకట్లే నగర పౌరసత్వానికి చిహ్నంగా మారాయి.

37,000 ఉద్యోగాలకు ఎసరు..

కేప్‌టౌన్‌లో వ్యవసాయానికి నీటి వినియోగం గణనీయంగా తగ్గడంతో 37,000 ఉద్యోగాలకు కోతపడింది. దాదాపు 50,000 మంది దారిద్యరేఖకు దిగువకు వెళ్లిపోయారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క వ్యవసాయరంగానికే 1.17 బిలియన్‌ డాలర్ల  నష్టం వాటిల్లింది.

Good post n useful one

Posted
15 minutes ago, Ara_Tenkai said:

ela... i think earth is running fast towards mass extinction....

right now, the waters we have can only supply upto 7 to 8 years ....specially Hyd is running out of water fast

Posted
10 minutes ago, TrumpCare said:

sure bro...inka whisky lo water kalupukoonu ..nee medha promise...raw thagutha inka

@3$%   , mu ddi ki kuda tissues use cheyi...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...