ARYA Posted March 5, 2018 Report Posted March 5, 2018 ఫిలిప్పీన్స్ లో ప్రధాన కార్యాలయం కలిగి ఉండి పదిహేడు దేశాలలో వరి రకాల అభివృద్ధి కొరకు పనిచేస్తోన్న అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి) . 1960లలో ఆసియాలో కరువును పారద్రోలిన హరిత విప్లవమునకు దోహదపడిన ఈ సంస్థ... రాష్ట్రంలో రైస్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే వారణాసిలో ఒక కేంద్రం అందుబాటులో ఉండగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన ఇర్రి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాథ్యూ మోరెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, పంట ఉత్పత్తి, ఉత్తమ సాగు పద్ధతులు, యాంత్రీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల సాధన, ధరల ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని ఇర్రి బృందాన్ని చంద్రబాబు కోరారు. అలాగే పోషకలోపాల నివారణ, తెగుళ్లను తట్టుకునే వరి రకాల అభివృద్ధి, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు, జాస్మిన్ రైస్, వివిధ కార్యక్రమాలపై అధ్యయనం, సామర్థ్య పెంపు, యాంత్రీకరణ తదితర అంశాలపై సహకరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కోరారు. రైస్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాలు అవసరమని డాక్టరు మాథ్యూ మోరెల్ సీఎంను కోరగా... అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చంద్రబాబు రాష్ట్ర అధికారులను ఆదేశించారు. Quote
Navyandhra Posted March 5, 2018 Report Posted March 5, 2018 1 minute ago, ARYA said: ఫిలిప్పీన్స్ లో ప్రధాన కార్యాలయం కలిగి ఉండి పదిహేడు దేశాలలో వరి రకాల అభివృద్ధి కొరకు పనిచేస్తోన్న అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇర్రి) . 1960లలో ఆసియాలో కరువును పారద్రోలిన హరిత విప్లవమునకు దోహదపడిన ఈ సంస్థ... రాష్ట్రంలో రైస్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే వారణాసిలో ఒక కేంద్రం అందుబాటులో ఉండగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన ఇర్రి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాథ్యూ మోరెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, పంట ఉత్పత్తి, ఉత్తమ సాగు పద్ధతులు, యాంత్రీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల సాధన, ధరల ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని ఇర్రి బృందాన్ని చంద్రబాబు కోరారు. అలాగే పోషకలోపాల నివారణ, తెగుళ్లను తట్టుకునే వరి రకాల అభివృద్ధి, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు, జాస్మిన్ రైస్, వివిధ కార్యక్రమాలపై అధ్యయనం, సామర్థ్య పెంపు, యాంత్రీకరణ తదితర అంశాలపై సహకరించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కోరారు. రైస్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాలు అవసరమని డాక్టరు మాథ్యూ మోరెల్ సీఎంను కోరగా... అనుకూలమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చంద్రబాబు రాష్ట్ర అధికారులను ఆదేశించారు. What's wrong in this ? its good for our country . Quote
ARYA Posted March 5, 2018 Author Report Posted March 5, 2018 Just now, Navyandhra said: What's wrong in this ? its good for our country . who said its wrong? Quote
solman Posted March 5, 2018 Report Posted March 5, 2018 1 minute ago, ARYA said: who said its wrong? nuvvu elagu comedy ki posts vestavu kada anduke ala asking anukunta lee uncle Quote
ARYA Posted March 5, 2018 Author Report Posted March 5, 2018 9 minutes ago, solman said: nuvvu elagu comedy ki posts vestavu kada anduke ala asking anukunta lee uncle effect iyyadu antava Quote
solman Posted March 5, 2018 Report Posted March 5, 2018 Just now, ARYA said: effect iyyadu antava Quote
ARYA Posted March 5, 2018 Author Report Posted March 5, 2018 Just now, solman said: daman gadena Quote
solman Posted March 5, 2018 Report Posted March 5, 2018 Just now, ARYA said: daman gadena vadee... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.