Jump to content

Appullo TDP , TRS


Recommended Posts

Posted

ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు...ఒకే పార్టీ నుంచి తమ కెరీర్ను ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ  పరిపాలన విషయాల్లో అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ...కొన్ని సారూప్యతలు ఉన్నాయని మరోమారు నిరూపణ అయింది. ఫిరాయింపు రాజకీయాల్లో ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా ఉన్న ఈ సీఎంలు..తాజాగా తమ పార్టీకి సంబంధించిన లెక్కలు చెప్పడంలో ఒకటే ట్రెండ్ ఫాలో అయ్యారు. తమ పార్టీలు అప్పుల్లో ఉన్నాయని ఈ నాయకులు చెప్పుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీపార్మ్స్ (ఏడీఆర్) సంపన్న పార్టీల జాబితా విడుదల చేసింది. ఇందులో యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ రూ.634.96 కోట్లతో టాప్ ప్లేస్లో ఉండటం విశేషం.

జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీలకు వచ్చే విరాళాలు వాళ్ల ఆస్తులు చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి రాష్ర్టాలకే పరిమితమయ్యే ప్రాంతీయ పార్టీల్లో ఏది సంపన్న పార్టీయో తెలుసా?  యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ. రూ.634.96 కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది. రెండు మూడు స్థానాల్లో తమిళనాడుకు చెందిన డీఎంకే (రూ.257.18 కోట్లు) అన్నాడీఎంకే (రూ.224.84 కోట్లు) ఉన్నాయి. 2011-12 - 2015-16 మధ్య పార్టీల ఆస్తులు అప్పుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. సమాజ్వాదీ పార్టీ ఆస్తులు 2011తో పోలిస్తే 198 శాతం పెరిగినట్లు ఏడీఆర్ చెప్పింది. అదే డీఎంకే ఆస్తులు 155 శాతం పెరిగాయి. ఇందులో స్థిరాస్తులు అప్పులు అడ్వాన్సులు - డిపాజిట్లు - టీడీఎస్ - పెట్టుబడులు - ఇతర ఆస్తులన్నీ కలిపి ఉంటాయి. ఇందులో కొత్తగా 2011లో వైఎస్సార్సీపీ - 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ చేరాయి. 

ఇక అప్పుల్లో తెలుగు రాష్ర్టాలకు చెందిన టీఆర్ఎస్ టీడీపీ తొలి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. 2015-16 ఏడాదికిగాను టీఆర్ ఎస్ కు రూ.15.97 కోట్ల అప్పు ఉన్నట్లు ఏడీఆర్ చెప్పింది. 2011-12ల్లో తమకు ఎలాంటి అప్పుల్లేవని టీఆరెస్ చెప్పింది. టీఆరెస్ తర్వాతి స్థానంలో రూ.8.18 కోట్లతో టీడీపీ ఉంది. అప్పుల విషయంలో శివసేన గణనీయంగా మెరుగుపడింది. ఏడాదిలోనే ఆ పార్టీకి ఉన్న మొత్తం రూ.22 కోట్ల అప్పు తీరిపోయినట్లు ఆ పార్టీ ప్రకటించింది. 2015-16 ఏడాదికిగాను 9 పార్టీలు అసలు అప్పులు లేవని ప్రకటించాయి.

Posted

bane seppadu.. but eedu @jaGUN gaadi M enduk kudustunnadu ee madya %$#$

Posted

Posani NRA , he doesn't has right to question about AP ani chinna bob tweeted no.

Posted
5 minutes ago, TampaChinnodu said:

Posani NRA , he doesn't has right to question about AP ani chinna bob tweeted no.

25 hrs ide paniaa neeku. #just asking

Posted

mattalodi ee appulu choopinchi koodaa loan lu 10gey staaraa endi banks nunchi ? 

Posted
14 minutes ago, TensionNahiLeneka said:

eda chustunnav vaay ee news lu anni? 

tampa verrodu and paade vuncles ki inkemaina pani undi anukutunnava. @3$%

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...