Jump to content

ఏపీకి రైల్వేజోన్ లేనట్టే?


Kool_SRG

Recommended Posts

tnews-7c80eea22ebd1fa37f5230ad838feae404fe4b2a.jpg

 

  • ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని చెప్పిన కేంద్రం?
  • అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి ఏపీ సీఎస్ కు సమాచారం?

ఏపీకి రైల్వేజోన్ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం ఏపీకి రైల్వేజోన్ సాధ్యం కాదని కేంద్రం చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. కాగా, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వర్గంలోని టీడీపీ మంత్రులు రాజీనామా చేశారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పేర్కొనడం తెలిసిందే. అయితే, ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైల్వేజోన్ వ్యవహారంలో చేతులెత్తేయడం గమనార్హం. ఏపీకి రైల్వేజోన్ రావడం ఖాయమని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న తరుణంలో ఈ వార్త వెలువడం గమనార్హం.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

Idi eppudo 3 yrs munde vachindi report ippati daaka naanchara @3$%

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

ఏపీకి రైల్వేజోన్ రావడం ఖాయమని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న తరుణంలో ఈ వార్త వెలువడం గమనార్హం.

etgbvGv.gif

Link to comment
Share on other sites

15 minutes ago, Coolindian said:

pulka still believe in CBN because they are pulkas

Correct baa.. dexxmma bokkalo cbn valla em upayogam ledu state ki..Jagganna ravalsinde, rajanna rajyam vastadi appudaina and state ki funds, railway zone etc teeskostadu

Link to comment
Share on other sites

already oka thread lo same taapik meeda expert analysis jaruguthundi.7KsEW5o.gif

 

AP meeda ekkada leni frema ni chupisthu thega kasthapaduthunnaru porugu rashtra pourulu.. @3$%

 

Link to comment
Share on other sites

Just now, johnubhai_01 said:

already oka thread lo same taapik meeda expert analysis jaruguthundi.7KsEW5o.gif

 

AP meeda ekkada leni frema ni chupisthu thega kasthapaduthunnaru porugu rashtra pourulu.. @3$%

 

@3$%

Link to comment
Share on other sites

50 minutes ago, Raithu_bidda_ said:

Lol pulkas 

Lol.. AP antey pulkas key kaadhu... Jaffas ki kuda ledu zone... deniki sambara padaalo thelusukuni yeduvu.... @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...