SonyKongara Posted March 13, 2018 Report Posted March 13, 2018 ఈ చిన్న కధ చాలా జాగ్రత్త గా చదవండి... నేనొక బ్యాంకు కు వెళ్ళా ఇంటి అప్పు కోసం ... ఆ మేనేజర్ పేరు "మోడీ" నాపేరు "బాబు" మోడీ : ఎంత అప్పు కావాలి. బాబు : 50 లక్షలు కావాలి మోడీ : ఓస్ అంతేనా 60 ఇస్తా తీసుకో బాబు : చాలా సంతోషం మీడియాతో : ఏంతో చక్కగా మాట్లాడారు మోడీ : మీ ఇంటి కాగితాలు చూసా మీకు 70 లక్షలు ఇవ్వొచ్చు బాబు : చాలా సంతోషం వెంటనే ఇస్తే పని మొదలు పెడతా మీడియాతో : అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు మోడీ : మీకు 70 లక్షలు సాంక్షన్ చేసాను బాబు : ఒకే సంతోషం మీడియాతో : డబ్బులు ఇచ్చేస్తున్నారు మోడీ : ఇదిగోండి 5 లక్షలు మీ ఎకౌంటు లో వేసాను బాబు : మీరు నిజంగా దేముడు సామి మీడియాతో : అనుకొన్న డబ్బులు వచ్చేస్తున్నాయి మోడీ : మిగతా డబ్బులు త్వరలో ఇస్తాను బాబు : చాల మంచి వార్త చెప్పారు మీడియాతో : నిజంగా ఏంతో సహాయం చేస్తున్నారు మోడీ : డబ్బులు కు కొంత సమయం పడుతుంది బాబు : తొందరగా ఇవ్వండి ప్లీజ్ మీడియాతో : తొందరలో మీగతా డబ్బు కుడా ఇస్తాం అన్నారు మోడీ : వచ్చే నెలలో తప్పకుండా ఇస్తా నామాట నమ్ము బాబు : నాకు చాలా అవసరాలు వున్నాయి మీడియాతో : వచ్చేనెలలో ఇస్తాం అని నమ్మకంగా చెప్పారు మోడీ : అబ్బ ఇద్దామనే అనుకొన్న సరే వచ్చే నెల రా బాబు : ఈ సారి తప్పకుండా ఇవ్వండి మీడియాతో : గట్టిగా చెప్పా తప్పకుండా ఇస్తాను అన్నారు మోడీ : ఏమి అనుకోకు ఇవ్వటం కుదరదు బాబు : ఇలా చేస్తే ఎలా నేను ఇక రాను మీడియాతో : మోసం చేసారు అనుక్కొంత ఇవ్వలేదు .... విలేఖరి : నిన్నటి వరకు పొగిడారు ఇప్పుడు మోసం చేసారు అంటారు బాబు : ఏమి చేస్తాం నమ్మం ఇంత నమ్మక ద్రోహం చేసారని అనుకోలేదు ..... బ్యాంకు సిబ్బంది : మా మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు మేము ఇవ్వాల్సింది అంతా ఇచ్చాం ఆ ఇంటికి 5 లక్షలు మించి రాదు అదే ఇచ్చేసాం బాబు : 5 లక్షలు మించి రాదు అని ముందే చెప్పాలి కదా ఇన్నిసారులు తిప్పుకొన్న తరువాత ఇప్పుడు ఎలా చెబుతారు ..... సిబ్బంది : చూసారా నిన్నటి వరకు మంచి మేనేజరు అని పొగిడారు ఇప్పుడు తిడుతున్నారు ..... విలేఖరి : అవును నిజమే మాట మారుస్తున్నారు ...... ................. ఇక్కడ మోసం చేసింది ఎవరు ???? మోసపోయింది ఎవరు ????? అంతకుముందు మంచిగా చేస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పటంలో తప్పు ఏమైనా ఉందా ???? అలోచించి కామెంట్స్ పెట్టండి ............. Quote
Kool_SRG Posted March 13, 2018 Report Posted March 13, 2018 Akkada మీకు 70 లక్షలు సాంక్షన్ చేసాను ani proof unte chupisthe evaru mosam chesaaro telisipotadhi ga.... Loan entha sanction chesaro bank lo manaki notice isthadi ga... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.