Jump to content

రూ.2 కోట్ల బీమా చేయించి.. హత్య చేయించి రహదారి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం డబ్బు కోసం భార్య, బావమరిది దుర్మార్గం


Paidithalli

Recommended Posts

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లెకు చెందిన అరవీటి రమేష్‌ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటూ శ్రీచక్ర లూబ్రికెంట్‌ ఆయిల్స్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతనివద్ద అదే జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామానికి చెందిన బావ శ్రీనివాసులు, సోదరి రమాదేవి పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. రమేష్‌ దురాశతో కుట్రపన్ని తన మొదటి భార్యను బీమా చేయించి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. భర్తతో కాపురం చేయటం ఇష్టంలేని రమాదేవి, డబ్బుపై దురాశగల రమేష్‌, శివప్రణీత దంపతులు కలిసి శ్రీనివాసులు చేత తెలివిగా బీమా చేయించి, వాటిపై రుణాలు పొందారు. శ్రీనివాసులు చేత పలు సంస్థల్లో రూ.2 కోట్ల మేర బీమా చేయించారు. అతని పేరున స్కోడా, మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనాలు కొనుగోలు చేశారు. అనంతరం హత్యకు పథకరచన చేయగా.. రమాదేవితో అప్పటికే అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో చోలవీడు సర్పంచి మధుసూదన్‌రావు చేతులు కలిపారు. రమేష్‌ తనవద్ద పనిచేసే షేక్‌ మోమిన్‌ యాసిన్‌ బాషా, పుసుపుల రమణలకు హత్య బాధ్యతలను అప్పగించి పెద్దమొత్తంలో డబ్బు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. యాగంటికి వెళదాం అంటూ 2018 జనవరి 24న కర్నూలుకు వచ్చారు. స్థానిక హోటల్లో బసచేసి మరుసటిరోజు తెల్లవారుజామున బయలుదేరారు. ఓర్వకల్లు మండలం చెన్నంశెట్టి పల్లె దాటిన తర్వాత రమేష్‌ తన పర్సు హోటల్లో మరిచిపోయాను కర్నూలుకు వెళ్లి తెచ్చుకుంటానని నమ్మించి కర్నూలు వెళ్లిపోయాడు. సరదాగా నడుచుకుంటూ వెళదాం అంటూ శ్రీనివాసులుతో కలిసి బయలుదేరిన రమణ, మోమిన్‌ బాషాలు ఎదురుగా వేగంగా లారీ వస్తుండగా అదేఅదనుగా భావించి దాని కిందకు తోశారు. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా గొంతు నులిమి చంపేశారు. తర్వాత రమేష్‌, రమణ, యాసిన్‌ బాషాలు ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌కు వెళ్లి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయినట్లు కట్టుకథ చెప్పి ఫిర్యాదు చేశారు. హతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టడగా అసలు విషయం బయటపడింది.

Link to comment
Share on other sites

2 minutes ago, Raasko said:

endi baa....Sridevi BK  tv coverage ni choosi inspired aa

Thanks to Media.. Veella bath tub coverage valla bangaram lanti oka pranam poyindhi 

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

Thanks to Media.. Veella bath tub coverage valla bangaram lanti oka pranam poyindhi 

Neraalu Ghoraalu type crime frogrammes ki high trp....janaal frustration ki ....idi mastu gladiator entertainment

Link to comment
Share on other sites

Just now, Raasko said:

Neraalu Ghoraalu type crime frogrammes ki high trp....janaal frustration ki ....idi mastu gladiator entertainment

adhevatho lover tho padkoni mogudiki eedio pampthadhi. idhi mogudni paisal kosam samputhadhi.. inkokathi yevadu movie inspiration tho mogudni sampi lover ni thecchukuntadhi.. pelli cheskovalante bayam vesthundhi baa 

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

adhevatho lover tho padkoni mogudiki eedio pampthadhi. idhi mogudni paisal kosam samputhadhi.. inkokathi yevadu movie inspiration tho mogudni sampi lover ni thecchukuntadhi.. pelli cheskovalante bayam vesthundhi baa 

andaroo itta undarley baa....lachim farvati laagaa.....swamee antaa jeevita saritralu raasey valloo untaaru ley, fikar not

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Raasko said:

andaroo itta undarley baa....lachim farvati laagaa.....swamee antaa jeevita saritralu raasey valloo untaaru ley, fikar not

@3$%

Link to comment
Share on other sites

8 hours ago, chedugudu_chidambaram said:

Kali kalam.. maa jagan ana vachhi Ramarajyam Sthapinche daka ivanni tappadu

sorry bro you are mistaken...its Yesukreesthu Raajyam...%$#$

Link to comment
Share on other sites

9 hours ago, Paidithalli said:

adhevatho lover tho padkoni mogudiki eedio pampthadhi. idhi mogudni paisal kosam samputhadhi.. inkokathi yevadu movie inspiration tho mogudni sampi lover ni thecchukuntadhi.. pelli cheskovalante bayam vesthundhi baa 

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...