WigsandThighs Posted March 16, 2018 Report Posted March 16, 2018 గుంటూరులో అతిసారం ప్రబలడానికి కారకులెవరంటూ పవన్ ప్రశ్నించారు. ఇలాగే ఏ మంత్రి ఇంట్లోనో ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో ఏ బ్యూరో క్రాట్ ఇంట్లోనో జరిగితే సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడిన పవన్... ఇలాంటి వారికి జర్నలిస్ట్ లు కూడా అండగా నిలవాలని ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవస్థను నాశనం చేసేశారని ఆరోపించిన పవన్... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఇదంతా జరుగుతోందని కూడా పవన్ మండిపడ్డారు. గుంటూరులో తాగు నీరు డ్రైనేజీ మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.908 కోట్లను విడుదల చేసిందన్న పవన్... ఆ నిధులను ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మొత్తంగా నిధులను చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని పవన్ పరోక్షంగా ఆరోపించారు Quote
Navyandhra Posted March 16, 2018 Report Posted March 16, 2018 4 minutes ago, WigsandThighs said: గుంటూరులో అతిసారం ప్రబలడానికి కారకులెవరంటూ పవన్ ప్రశ్నించారు. ఇలాగే ఏ మంత్రి ఇంట్లోనో ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో ఏ బ్యూరో క్రాట్ ఇంట్లోనో జరిగితే సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడిన పవన్... ఇలాంటి వారికి జర్నలిస్ట్ లు కూడా అండగా నిలవాలని ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవస్థను నాశనం చేసేశారని ఆరోపించిన పవన్... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఇదంతా జరుగుతోందని కూడా పవన్ మండిపడ్డారు. గుంటూరులో తాగు నీరు డ్రైనేజీ మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.908 కోట్లను విడుదల చేసిందన్న పవన్... ఆ నిధులను ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మొత్తంగా నిధులను చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని పవన్ పరోక్షంగా ఆరోపించారు guntur ala avvadaniki karanam anthakmundhu unna congress party.. Quote
SilentStriker Posted March 16, 2018 Report Posted March 16, 2018 Just now, Navyandhra said: guntur ala avvadaniki karanam anthakmundhu unna congress party.. yes..rayapati and batch Quote
Unityunity Posted March 16, 2018 Report Posted March 16, 2018 This is all political drama by PK. Very well scripted n directed by CBN N Ramoji. Planning for next elections for now onwards for deviation of opposition party votes. Quote
TheBrahmabull Posted March 16, 2018 Report Posted March 16, 2018 10 minutes ago, WigsandThighs said: గుంటూరులో అతిసారం ప్రబలడానికి కారకులెవరంటూ పవన్ ప్రశ్నించారు. ఇలాగే ఏ మంత్రి ఇంట్లోనో ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో ఏ బ్యూరో క్రాట్ ఇంట్లోనో జరిగితే సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడిన పవన్... ఇలాంటి వారికి జర్నలిస్ట్ లు కూడా అండగా నిలవాలని ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవస్థను నాశనం చేసేశారని ఆరోపించిన పవన్... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఇదంతా జరుగుతోందని కూడా పవన్ మండిపడ్డారు. గుంటూరులో తాగు నీరు డ్రైనేజీ మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.908 కోట్లను విడుదల చేసిందన్న పవన్... ఆ నిధులను ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మొత్తంగా నిధులను చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని పవన్ పరోక్షంగా ఆరోపించారు inka gaawd pk bhakths dream machine nundi bayatiki rakapothey kvps aitharemo bhayya Quote
Navyandhra Posted March 16, 2018 Report Posted March 16, 2018 1 minute ago, TheBrahmabull said: inka gaawd pk bhakths dream machine nundi bayatiki rakapothey kvps aitharemo bhayya avvadam enti.. already adhe kadha vallu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.