Jump to content

Aba aba ami dreams ra mee mukalu manda


Recommended Posts

Posted

రాష్ట్రంలో జరుగుతున్నా కుట్ర మీకు తెలుసా ? పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్లేట్ తిప్పడానికి కారణం మీకు తెల్సా? పవన్ ఇంట్లో దొరికిన సీడీలు చూపించి మోడీ భయపెడుతున్నాడా ? పవన్ కళ్యాణ్,మోడీ కీ సరెండర్ అయ్యాడా??

రాబోయే రోజుల్లో జరగబోతున్న భాజపా-జనసేన కుట్ర తాలూకు నిజానిజాలు....

1. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని 18 అంశాలలో ఒకొక్కటి అడుగుతాడు. 

2. ఒకదాని తర్వాత ఒకటి నెలకు ఒక అంశం మీద కొద్దీ కొద్దిగా కేంద్రం విదిలిస్తుంది నిధులు.

 3. నువ్వు అధికారంలో ఉండి అవినీతి చేసావు అందుకే కేంద్రానికి నీ మీద నమ్మకం లేక ఇవ్వలేదు. నేను నిజాయితిపరుణ్ణి కాబట్టి పోరాడి తెచ్చాను అని చంద్రబాబుమీద పవన్ కళ్యాణ్ చేత విషం చిమ్మిస్తుంది కేంద్రం. 

4. నేను చెప్పింది అదేకదా. మన ఇద్దరి దారులు గమ్యాలు ఒకటే అని జగన్ పవన్ కళ్యాణ్ తో కలుస్తాడు. 

5. చంద్రబాబు ఏమి చెయ్యలేదు కానీ అధికారం లేకున్నా పవన్ చాలా సాధించాడు అని బి.జె.పి. కలరింగ్ ఇచ్చి మద్దతు అడుగుతుంది 

6. పవన్ ప్రత్యేకహోదా ఇస్తేనే మీతో పొత్తు పెట్టుకుంటే అని ఒప్పందం చేసుకొని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాడు. 

7. తప్పని పరిస్థితుల్లో జైట్లీ వచ్చి పవన్ కు నిమ్మరసం తాగించి ప్రత్యేక హోదా ఇస్తున్నాం అంటాడు.

 8. దీనికి ముందే జగన్ పవనికి మద్దతు ప్రకటిస్తాడు.

 9. ప్రత్యేక హోదా తో పాటు అన్ని విభజన హామీలు సాధించిన హీరోల్లాగా జగన్ పవన్ లను చూపిస్తూ వారితో బి.జె.పి పొత్తు పెట్టుకుంటుంది. ఒకవేళ టి.డి.పి దగ్గరలో మెజార్టీకి ఆగిపోతే ఈ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.

10. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే జగన్ ను సీఓ కూర్చోబెడతారు. 

11. ఈ.డీ, సి.బి.ఐ. కేసులు తిరగదోడి జగన్ కి శిక్ష పడేలా చేసి పడవినుంది తప్పించి పవను కూర్చోబెడతారు.

 12.అపుడు పవన్ జనసేనను బి.జె.పి.లో విలీనం చేస్తాడు.

 13.అపుడు బి.జె.పి.వై.ఎస్.ఆర్ పార్టీని కాప్చర్ చేస్తుంది. దిక్కులేని పరిస్థితుల్లో క్యాడర్ బి.జె.పి. వైపు వెళ్లకున్నా, ఎం.ఎల్.ఏ లు జంప్ చేస్తారు.

 14. ఈ లోపల చంద్రబాబు గారిని ఏదొక కేసులో ఇరికించి ఆయనని మానసికంగా బలహీనుడ్ని చేస్తారు.

ఇదీ అసలు ప్లాన్. 

కేసులకు భయపడి ఒకళ్ళు, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్  కీ దొరికిపోయి ఒకళ్ళు మోడీ కాళ్ళు నాకుతూ ఆయన్ని ఒక్క మాట అనకుండా బీజేపీ కీ భజన చేస్తున్నారు.

ఈ విషనాగుల నుంచి, ధృతరాష్ట్ర కౌగిలిలోనుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేమా?? ఆంధ్ర రాష్ట్రాన్ని మరో తమిళనాడు చేస్తుంటే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుందామా? ఈ కుట్రను షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి.

Posted
3 hours ago, boeing747 said:

dexmma evadu babu rasindi intha chaata bhaaratam

Any doubts bavilo kappallanti mana pappu pulkas 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...