Jump to content

Recommended Posts

Posted

అమెరికా ఎన్నికల్లో - బ్రిటన్ లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఫేస్ బుక్ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ ఫుల్లుగా ఉపయోగించకుందని.. యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటిక్స్ కు అందివ్వడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఫేస్ బుక్ సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 2019లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇండియాలో జరిగే ఎన్నికల్లో వేలుపెడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని మార్క్ జుకర్ బర్గ్ను హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు తాము అడ్డుకాదని.. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతి పెద్ద మార్కెట్ భారతేనని.. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని .. ఏ చిన్న తేడా చేసినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే వీలుందని... ఆ చట్టం కింద జుకర్ బర్గ్ ను భారత్ కు రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి వెనుకాడబోమని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.Union-IT-Minister-Ravi-Shankar-Prasad-Warned-Facebook-CEO-1521643259-1125.jpg

Posted

Indian government should ban Facebook and Instagram.... so that youth can focus on something useful than posting crap and trying to be so cute...

Posted
3 hours ago, Quickgun_murugan said:

indly tintunna.. pachadi padayyindhi

Posted
Just now, ranku_mogudu said:

indly tintunna.. pachadi padayyindhi

friends share this.. aney pakodi posts ekkuvayyayi

Posted
3 hours ago, Quickgun_murugan said:

Indian government should ban Facebook and Instagram.... so that youth can focus on something useful than posting crap and trying to be so cute...

Haha true ..ba chepavv baa

Posted

bhopal gas tragedy vonni em peekaru..aade last ki sachadu.. inka zuck ganni teeskostharu brahmi%20laugh.gif

Posted
3 minutes ago, WHAT said:

modi will take care 14.jpg

BJP,JD& Congress veedi clients

https://ca-political.com/casestudies/casestudyindia

Research & Communications Campaign

CA was contracted to undertake an in-depth electorate analysis for the Bihar Assembly Election in 2010. The core challenge was to identify the floating/swing voters for each of the parties and to measure their levels electoral apathy, a result of the poor and unchanging condition of the state after 15 years of incumbent rule. In addition to the research phase, CA were tasked to organise the party base at the village level by creating a communication hierarchy to increase supporter motivation. Our client achieved a landslide victory, with over 90% of total seats targeted by CA being won.

Posted
6 hours ago, Paidithalli said:

అమెరికా ఎన్నికల్లో - బ్రిటన్ లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఫేస్ బుక్ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ ఫుల్లుగా ఉపయోగించకుందని.. యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటిక్స్ కు అందివ్వడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఫేస్ బుక్ సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 2019లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇండియాలో జరిగే ఎన్నికల్లో వేలుపెడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని మార్క్ జుకర్ బర్గ్ను హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు తాము అడ్డుకాదని.. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతి పెద్ద మార్కెట్ భారతేనని.. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని .. ఏ చిన్న తేడా చేసినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే వీలుందని... ఆ చట్టం కింద జుకర్ బర్గ్ ను భారత్ కు రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి వెనుకాడబోమని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.Union-IT-Minister-Ravi-Shankar-Prasad-Warned-Facebook-CEO-1521643259-1125.jpg

Mallya lanti vallane emi peekaledu ... inka BERG gaanni peekutaaru manollu

bale seppaaru

Posted
2 hours ago, WHAT said:

giphy.gif

photo lo padatam ledu ani Bodi gadu hurt ayyinatlu unnadu 

Posted

Zucker gaadu Anni annesi shop ethesada ?

Nice aithe. Peeda viragadaindi

Posted
6 hours ago, Paidithalli said:

అమెరికా ఎన్నికల్లో - బ్రిటన్ లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఫేస్ బుక్ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ ఫుల్లుగా ఉపయోగించకుందని.. యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటిక్స్ కు అందివ్వడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఫేస్ బుక్ సంస్థను తీవ్రంగా హెచ్చరించింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో 2019లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఇండియాలో జరిగే ఎన్నికల్లో వేలుపెడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చోరి చేసినట్టు తెలిస్తే సమన్లు పంపుతామని మార్క్ జుకర్ బర్గ్ను హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛకు తాము అడ్డుకాదని.. అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలను తీసుకొంటామని హెచ్చరించారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతి పెద్ద మార్కెట్ భారతేనని.. 20 కోట్ల మంది భారతీయులు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని .. ఏ చిన్న తేడా చేసినా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే వీలుందని... ఆ చట్టం కింద జుకర్ బర్గ్ ను భారత్ కు రప్పించడానికి సమన్లు జారీ చేయడానికి వెనుకాడబోమని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్ల మంది ఫేస్‍బుక్ ఖాతాల సమచారం చిక్కిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు.Union-IT-Minister-Ravi-Shankar-Prasad-Warned-Facebook-CEO-1521643259-1125.jpg

Please delete your FB profile

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...