Jump to content

Recommended Posts

Posted

లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన అవినీతి ఆరోపణలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ విషయాన్ని లోకేష్ చాలా సీరియస్ గా తీసుకున్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మరీ ముఖ్యంగా పవన్ పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని లోకేష్ పరిశీలిస్తున్నారనేది ఆ కథనాలు సారాంశం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తులు ప్రకటిస్తున్నారట లోకేష్. మరి అలాంటప్పుడు అవినీతి జరిగే ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 200 రెట్లు లోకేష్ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు పెరిగాయి. అవన్నీ లెక్కల్లో చూపిస్తున్నామని చెబుతున్నారు కానీ, ఎలా పెరుగుతున్నాయనే అంశాన్ని మాత్రం చెప్పడం లేదు. సరే.. ఈ విషయాన్ని పక్కనపెడితే పవన్ పై పరువు నష్టం దావా వేయాలా వద్దా అనే అంశంపై పార్టీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందంటున్నారు లోకేష్. లోకేష్ నుంచి ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే పవన్ కూడా రియాక్ట్ అయ్యారు. 

Posted

fersonal attack ki party discussion deniki bruh!

Posted
3 hours ago, Navyandhra said:

తల ఎత్తి జీవించు తమ్ముడా ! తెలుగు నేలలో మొలకెత్తినానని.. కనుక నిలువెత్తుగా ఎదిగాననని !

Posted

great andhra lo copy chesav bane undi kani ee part ela miss chesav?

జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్.. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. తన వద్ద అవినీతి బాగోతానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు.

ఒక వేళ లోకేష్ కనుక పరువు నష్టం దావా వేస్తే, పవన్ ఆ ఆధారాల్ని బయటపెట్టే అవకాశం ఉంది. సో.. ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం గ్రహించాల్సింది ఒకటే. లోకేష్ పరువు నష్టం దావా వేయరు. పవన్ ఆ ఆధారాల్ని బయటపెట్టరు. కథ కంచికి.

Posted
12 minutes ago, Hydrockers said:

@3$%    for sake of convenience emo...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...