JustaskingAp Posted March 28, 2018 Report Posted March 28, 2018 I am confused or missed smthg, tel me l a leader who explained benefits of special status or 100% believed in special status...???? Or Just politics??? Quote
AndhraneedSCS Posted March 28, 2018 Report Posted March 28, 2018 Pratyeka Hoda Sadhana Samithi (Hero Shivaji, Chalasani Srinivas,...) and Left parties Quote
Raithu_bidda_ Posted March 28, 2018 Report Posted March 28, 2018 విజయ్ 'సై' రెడ్డి సవాల్ సీఎం రమేశ్ పెద్ద దొంగ.. సుజనా ఆర్థిక నేరగాడు.. చార్లెస్ శోభరాజుకు సమానం చంద్రబాబు టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ సీసీటీవీ ఫుటేజీలో టీడీపీ బాగోతం: ‘ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతారు? ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుంది. సీఎం ఓ దొంగ.. సుజనా దెబ్బకి బ్యాంకులు దివాలా: ‘‘నాలుగైదు రోజుల్లో సీఎం రమేశ్ బండారాన్ని బయటపెడతాం. ఉత్తరాఖండ్‌లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాడు. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేశాడు. ఆయన దెబ్బకి త్వరలో కొన్ని బ్యాంకులు దివాలా తీయబోతున్నాయి. సుజనకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే.. కోర్టుకు హాజరై బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు. నేను ఏ బ్యాంకులోను లోన్ తీసుకోలేదన్నారు. ఇలాంటి దొంగలా మాపై విమర్శలు చేసేది? ఇవాళ రాజ్యసభలో టీడీపీ ఎంపీలు జైట్లీతో ఏం మాట్లాడారో వెల్లడించే దమ్ముందా? చంద్రబాబు ఓ చార్లెస్ శోభరాజ్: అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకుల నైజమని విజయసాయి అన్నారు. ఏపీలో కేవలం ఇసుక మాఫియానే కాదని, ఎంతో జరుగుతోందన్నారు. చంద్రబాబే ఓ నేరగాడు అన్నారు. కొన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఎలా మేనేజ్ చేసుకున్నాడో ఆయనకే తెలుసునని చెప్పారు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉంటే కోర్టు ఎదుట నిలబడారని, ప్రజల ముందు నిలబడి తప్పు లేదని నిర్ధారించుకోవాలన్నారు. పోరెన్సిక్ ఇప్పటికే తేల్చిందన్నారు. పరిటాల రవి నుంచి.. ఇదీ మీ నేర చరిత్ర టీడీపీలోని శాసన సభ్యులు, ఎంపీలు ఎందరో నేరగాళ్లు అని విజయ సాయి రెడ్డి అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అన్నారు. పరిటాల రవి.. వందల హత్యలు చేసిన వ్యక్తి అని, గతంలో వారి ఎమ్మెల్యే అన్నారు. చింతమనేని ప్రభాకర్‌కు కింది కోర్టు రెండేళ్ల శిక్ష విధించిందన్నారు. కోర్టు శిక్ష విధించినా ఆయన శాసన సభ్యుడు అన్నారు. జమ్మలమడుగు నుంచి బెంగళూరులో పేకాట క్లబ్బులు నిర్వహించే వ్యక్తి చంద్రబాబు కేబినెట్లో మంత్రి అని ధ్వజమెత్తారు. తన వదినను చంపి ఎమ్మెల్యే కావాలనుకున్న దురుద్దేశపూరిత వ్యక్తి మంత్రిగా ఉన్నారన్నారు. టీడీపీ నేరాల జాబితా చెప్పాలంటే కోకొల్లలు అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.