karthikn Posted March 30, 2018 Report Posted March 30, 2018 Note: చంద్రబాబు ఫాన్స్ చదవొద్దు. ఆస్ట్రేలియన్ కేప్టెన్ గా *స్టీవ్ స్మిత్* స్ధానంలో *చంద్రబాబు* ఉండుంటే? *బాల్ టాంపరింగ్ ఇష్యూ* తర్వాత ప్రెస్ మీట్ ఇలా వుండేది. జర్నలిస్టులు: సార్.... మీ జట్టు బాల్ టాంపరింగ్ చేసిందా? *చంద్రబాబు*: మా ఆటగాళ్ల మీద *స్టింగ్ అపరేషన్* చేస్తారా? జేబులో ఏముందో ప్రజలకు చూపిస్తారా? మా ఆటగాడు ప్యాంటు బొందెలు ఇప్పుకోవడం, కట్టుకోవడం, లోపల చెయ్యి పెట్టుకోవడం అన్నీ రికార్డు చేసి చూపిస్తారా? ఇదేనా అండీ మన సంస్కారం. మనం ఎటు పోతున్నాం ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోండి.. జర్నలిస్టులు: సార్.... మిమ్మల్ని బ్యాన్ చేసే అవకాశం ఉందంటున్నారు. *స్టీవ్ బాబు*: నన్ను బ్యాన్ చేస్తారా? *తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని* గంగలో కలుపుతారా? అసలు టెస్టు క్రికెట్లో నా రికార్డులు చూడండి, కెప్టెన్ గా నా రికార్డులు చూడండి. నా బ్యాటింగ్ యావరేజీ ఎంతో తెలుసా? నాకు తెలీదా బాల్ టాంపరింగ్ అంటే.... తెలీకుండానే ఇన్నేళ్లు క్రికెట్ ఆడుతున్నానా, ఇన్నేళ్లు కెప్టెన్ గా చేస్తానా? *ఎక్కడా ఒక్క మచ్చ లేకుండా* బతుకుతున్నవాణ్ణి. ఇది *తెలుగుజాతిని* నిర్వీర్యం చేసే కుట్ర. జర్నలిస్టులు: కొంచెం వివరిస్తారా సార్? *స్టీవ్ బాబు*: ఇదంతా బీసీసీఐ చేయించిన ఆపరేషన్ లవ్ De Ke 'బాల్' లో భాగం. 'స్యాండ్' పేపర్ జేబులో పెట్టుకొని రావాల్సిన ఖర్మ మాకుందా ఒక్కసారి ఆలోచన జేసుకోండి. అవసరమైతే ఒక లోడు 'స్యాండ్' లారీ తెచ్చుకుంటాం గానీ.... నేను అన్నీ చెప్పలేను. మిగతావి *మా మీడియా* చెప్తుంది. అలిసిపోయిన జర్నలిస్టులు: సా...ర్, ఇంతకీ మీ జట్టు టాంపరింగ్ చేసిందా, లేదా? *స్టీవ్ బాబు*: వాట్ ఐ యామ్ సేయింగ్.... ఇప్పుడు మనకి బంతులేమైనా కొదవా చెప్పండి. ఒక బాల్ కాకపోతే ఇంకో బాల్ తో క్రికెట్ ఆడొచ్చు. బాల్ టాంపరింగ్ అంటే బంతి రూపం మార్చడమే కదా! బంతి రూపం, రంగు, రుచి మారకుండానే క్రికెట్ ఆడటం సాధ్యమవుతుందా మీరే ఆలోచన చేసుకోండి. అప్పటికీ మా జట్టు మాకోసం 'స్పెషల్' బంతులు అడుగుతున్నాం. 'స్పెషల్' బంతులు ఎవరికీ ఇవ్వరు అని ఐసీసీ కథలు చెప్తోంది. పాత బంతుల లెక్కలు అడుగుతోంది. పాత బంతి లెక్కలేందో అర్థం కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఏయే బాల్ తో ఆడుతున్నామో అంతా లైవ్ లో కనిపిస్తోంది కదా. మళ్లీ దానికి లెక్కలు అవసరమా? జర్నలిస్టులు: టాంపరింగ్ చెయ్యడం లైవ్ లో స్పష్టంగా కనిపించింది కదా సార్?? *స్టీవ్ బాబు*: వాట్ ఐయామ్ సేయింగ్.... Quote
Luke Posted March 31, 2018 Report Posted March 31, 2018 4 hours ago, iPhoneX said: Lol Langas Ltt 4 langas no ? Quote
The Warrior Posted March 31, 2018 Report Posted March 31, 2018 5 minutes ago, Luke said: Ltt 4 langas no ? Lol luke Quote
Luke Posted March 31, 2018 Report Posted March 31, 2018 1 minute ago, The Warrior said: Lol luke Ba How r u? Quote
The Warrior Posted March 31, 2018 Report Posted March 31, 2018 4 minutes ago, Luke said: Ba How r u? Inkaa bathikee vunnavaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.