ariel Posted April 2, 2018 Report Posted April 2, 2018 బుర్హాన్‌పూర్: ఆధునిక విజ్ఞానశాస్త్రం పునర్మన్మ భావనను కొట్టిపారేసినా, ఎక్కడో ఒకచోట ఇటువంటి ఉందంతాలు బయటపడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని బంభాడా గ్రామానికి చెందిన సూర్యవ్రత్(13) ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. సూర్యవ్రత్ తండ్రి సుధాకర్ చౌదరి. ఇతను వ్యాపారం చేస్తుంటాడు. సూర్యవ్రత్ చిన్నప్పటి నుంచి నింబాపూర్ గ్రామం పేరు తరచూ చెబుతూవస్తున్నాడు. ఈ నేపధ్యంలో సూర్యవ్రత్ తన తల్లి వినితతో పాటు నింబాపూర్ గ్రామానికి వచ్చాడు. గత జన్మలో తాను ఉన్నఇల్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరినీ గుర్తించి కలుసుకున్నాడు. కాగా 32 ఏళ్ల క్రితం 1986లో ఏప్రిల్ 5న నింబాపూర్‌నకు చెందిన యోగేష్ నాలుగేళ్ల వయసులోనే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. యోగేష్ తల్లిదండ్రులు అనితా, గోవింద్ సింగ్. తాను గత జన్మలో ఎలా మృతిచెందినదీ నూర్యవ్రత్ తన తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. సూర్యవ్రత్.. నింబాపూర్ చేరుకుని గత జన్మలో తన తల్లి అయిన అనిత, చిన్నాన్న చరణ్‌సింగ్‌లను వెంటనే గుర్తించాడు. వారు కూడా సూర్యవ్రత్ చెప్పిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడు తిరిగి ఇలా వచ్చినందుకు తెగ ఆశ్చర్యపోయారు. Quote
Hydrockers Posted April 2, 2018 Report Posted April 2, 2018 2 minutes ago, ariel said: బుర్హాన్‌పూర్: ఆధునిక విజ్ఞానశాస్త్రం పునర్మన్మ భావనను కొట్టిపారేసినా, ఎక్కడో ఒకచోట ఇటువంటి ఉందంతాలు బయటపడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని బంభాడా గ్రామానికి చెందిన సూర్యవ్రత్(13) ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. సూర్యవ్రత్ తండ్రి సుధాకర్ చౌదరి. ఇతను వ్యాపారం చేస్తుంటాడు. సూర్యవ్రత్ చిన్నప్పటి నుంచి నింబాపూర్ గ్రామం పేరు తరచూ చెబుతూవస్తున్నాడు. ఈ నేపధ్యంలో సూర్యవ్రత్ తన తల్లి వినితతో పాటు నింబాపూర్ గ్రామానికి వచ్చాడు. గత జన్మలో తాను ఉన్నఇల్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరినీ గుర్తించి కలుసుకున్నాడు. కాగా 32 ఏళ్ల క్రితం 1986లో ఏప్రిల్ 5న నింబాపూర్‌నకు చెందిన యోగేష్ నాలుగేళ్ల వయసులోనే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. యోగేష్ తల్లిదండ్రులు అనితా, గోవింద్ సింగ్. తాను గత జన్మలో ఎలా మృతిచెందినదీ నూర్యవ్రత్ తన తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. సూర్యవ్రత్.. నింబాపూర్ చేరుకుని గత జన్మలో తన తల్లి అయిన అనిత, చిన్నాన్న చరణ్‌సింగ్‌లను వెంటనే గుర్తించాడు. వారు కూడా సూర్యవ్రత్ చెప్పిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడు తిరిగి ఇలా వచ్చినందుకు తెగ ఆశ్చర్యపోయారు. babu gogineni gadu em antado ilanti vatiki Quote
ariel Posted April 2, 2018 Author Report Posted April 2, 2018 4 minutes ago, Hydrockers said: babu gogineni gadu em antado ilanti vatiki boy family nijam cheptunnaranna guarantee em ledu Quote
WHAT Posted April 2, 2018 Report Posted April 2, 2018 is it possible ?? ? konni sarlu konni places/ situations / sangatanalu already experience chesinnatu anipistay why.... Quote
hello987 Posted April 2, 2018 Report Posted April 2, 2018 Just now, WHAT said: is it possible ?? ? konni sarlu konni places/ situations / sangatanalu already experience chesinnatu anipistay why.... De Ja Vu Quote
WHAT Posted April 2, 2018 Report Posted April 2, 2018 3 minutes ago, hello987 said: De Ja Vu ade antava... inka emina genetics ala emina info transfer avuthaya Quote
hello987 Posted April 2, 2018 Report Posted April 2, 2018 Just now, WHAT said: ade antava... inka emina genetics ala emina info transfer avuthaya vaammo....antha knowledge ledhu bhayya Quote
Selfgoal Posted April 2, 2018 Report Posted April 2, 2018 36 minutes ago, ariel said: బుర్హాన్‌పూర్: ఆధునిక విజ్ఞానశాస్త్రం పునర్మన్మ భావనను కొట్టిపారేసినా, ఎక్కడో ఒకచోట ఇటువంటి ఉందంతాలు బయటపడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని బంభాడా గ్రామానికి చెందిన సూర్యవ్రత్(13) ఉదంతం ఈ కోవలోకే వస్తుంది. సూర్యవ్రత్ తండ్రి సుధాకర్ చౌదరి. ఇతను వ్యాపారం చేస్తుంటాడు. సూర్యవ్రత్ చిన్నప్పటి నుంచి నింబాపూర్ గ్రామం పేరు తరచూ చెబుతూవస్తున్నాడు. ఈ నేపధ్యంలో సూర్యవ్రత్ తన తల్లి వినితతో పాటు నింబాపూర్ గ్రామానికి వచ్చాడు. గత జన్మలో తాను ఉన్నఇల్లు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరినీ గుర్తించి కలుసుకున్నాడు. కాగా 32 ఏళ్ల క్రితం 1986లో ఏప్రిల్ 5న నింబాపూర్‌నకు చెందిన యోగేష్ నాలుగేళ్ల వయసులోనే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. యోగేష్ తల్లిదండ్రులు అనితా, గోవింద్ సింగ్. తాను గత జన్మలో ఎలా మృతిచెందినదీ నూర్యవ్రత్ తన తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. సూర్యవ్రత్.. నింబాపూర్ చేరుకుని గత జన్మలో తన తల్లి అయిన అనిత, చిన్నాన్న చరణ్‌సింగ్‌లను వెంటనే గుర్తించాడు. వారు కూడా సూర్యవ్రత్ చెప్పిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడు తిరిగి ఇలా వచ్చినందుకు తెగ ఆశ్చర్యపోయారు. TDP News la undi Quote
ARYA Posted April 2, 2018 Report Posted April 2, 2018 peddyana kuda lokesh rupam lo reincarinate iyyaru anta... Quote
WHAT Posted April 2, 2018 Report Posted April 2, 2018 Just now, hello987 said: vaammo....antha knowledge ledhu bhayya hmm Quote
WHAT Posted April 2, 2018 Report Posted April 2, 2018 Just now, ARYA said: peddyana kuda lokesh rupam lo reincarinate iyyaru anta... peddyana kuda pappu aa... koncham better annukunna inni days Quote
Detriotlions Posted April 2, 2018 Report Posted April 2, 2018 9 minutes ago, WHAT said: is it possible ?? ? konni sarlu konni places/ situations / sangatanalu already experience chesinnatu anipistay why.... avunu abba chala sarlu naku alane anipinchindi not once multiple times naku jarigindi Quote
Janamejayudu Posted April 2, 2018 Report Posted April 2, 2018 3 minutes ago, Detriotlions said: avunu abba chala sarlu naku alane anipinchindi not once multiple times naku jarigindi Me too faced such rare situations...so unbelievable. . Quote
ariel Posted April 2, 2018 Author Report Posted April 2, 2018 11 minutes ago, WHAT said: ade antava... inka emina genetics ala emina info transfer avuthaya Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.