Pumpuhaar Posted April 3, 2018 Report Posted April 3, 2018 ఎడిట్ చేయని బాత్రూమ్ సీన్ లీక్.. నటి ఫిర్యాదు మేరకు భోజ్ పురి నిర్మాత అరెస్టు! Tue, Apr 03, 2018, 09:39 PM భోజ్ పురి నటికి చేదు అనుభవం సన్నివేశం చిత్రీకరిస్తుండగా జారిపోయిన దుస్తులు ఆ సన్నివేశాన్ని లీక్ చేసిన నిర్మాత ఉపేంద్ర కుమార్ వర్మ బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్ట్ ఎడిట్ చేయని బాత్రూమ్ సీన్ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టిన భోజ్ పురి నిర్మాత ఉపేంద్ర కుమార్ వర్మ పై బాధిత నటి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. గత ఏడాది అంథేరిలోని నిర్మాత కార్యాలయంలో మూడు రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని, స్నానపు గదిలో సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా పొరపాటున తన దుస్తులు జారిపోయాయని పేర్కొంది. తన దుస్తులు జారిపోయిన సన్నివేశాన్ని కూడా షూట్ చేశారని, ఆ సన్నివేశాన్ని తొలగించాలని సదరు నిర్మాతకు చెప్పి, తనకు రావాల్సిన పారితోషికం తీసుకుని వెళ్లిపోయానని పేర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ సన్నివేశాన్ని అయితే తాను తొలగించమని కోరానో, ఆ సన్నివేశపు వీడియోను ఇంటర్నెట్ లో లీక్ చేశారని, అది మూడు పోర్న్ సైట్లలోకి చేరిందని వాపోయింది. ఎడిట్ చేయని బాత్ రూమ్ సన్నివేశాన్ని యూ ట్యూబ్ లో, ఆ తర్వాత ఆయా పోర్న్ సైట్లలో చూసినట్టు తన స్నేహితులు, బంధువులు తనకు చెప్పినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తాను చేసిన తప్పుకు భయపడిపోయిన ఉపేంద్ర కుమార్ వర్మ పారిపోయారు. తన సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, సిమ్ కార్డు కూడా మార్చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు ముంబైలోని వర్సోవా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ నెల 15 వరకు పోలీసుల కస్టడీలో ఉంచనున్నట్టు వర్సోవా డిప్యూటీ కమిషనర్ పరమ్ జిత్ సింగ్ పేర్కొన్నారు. ఉపేంద్ర వర్మ నుంచి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. Quote
Pumpuhaar Posted April 3, 2018 Author Report Posted April 3, 2018 7 minutes ago, megadheera said: Link plz... nuvvu link vethiki iyyadam ade task Quote
Odale Posted April 3, 2018 Report Posted April 3, 2018 30 minutes ago, Pumpuhaar said: nuvvu link vethiki iyyadam ade task Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.