Jump to content

Recommended Posts

Posted
5 hours ago, boeing747 said:

deeksha ante idi

Third day to the YSRCP MPs hunger strike  - Sakshi

ఢిల్లీలో ఏపీ భవన్‌లోని వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న వైఎస్‌ విజయమ్మ

మూడో రోజుకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష

క్షీణించిన ఎంపీ వరప్రసాదరావు ఆరోగ్యం 

బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు

దీక్ష ఆపే ప్రసక్తే లేదని వరప్రసాదరావు స్పష్టీకరణ 

దీక్షాస్థలికి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 

ఎంపీలకు సంఘీభావం.. మేకపాటికి పరామర్శ 

ఆమరణ దీక్షకు సీపీఐ నేత డి. రాజా మద్దతు 

రాత్రి ఏపీ భవన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన 

kingcasanova

bhale espressans isthunnaaru andaru

  • Replies 57
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    12

  • futureofandhra

    7

  • Paidithalli

    5

  • Android_Halwa

    4

Top Posters In This Topic

Posted
42 minutes ago, kingcasanova said:

kingcasanova

bhale espressans isthunnaaru andaru

aa left lo koosunna vaunty maree ekkuva peel ayipotundi 

Posted
రాజ్‌ఘాట్‌ వద్ద తెదేపా ఎంపీల శాంతియుత నిరసన 

09435209BRK57A.JPG

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పోరుబాట పట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన మరింత తీవ్రం చేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించి రాజధానిలో ఒక్కసారిగా హీట్‌ పెంచిన ఎంపీలు ఈరోజు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేవరకు పోరుబాట విడిచేది లేదని స్పష్టం చేశారు.

 

విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించకూడదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామన్నారు.

Posted
Just now, TampaChinnodu said:
రాజ్‌ఘాట్‌ వద్ద తెదేపా ఎంపీల శాంతియుత నిరసన 

09435209BRK57A.JPG

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పోరుబాట పట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన మరింత తీవ్రం చేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించి రాజధానిలో ఒక్కసారిగా హీట్‌ పెంచిన ఎంపీలు ఈరోజు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. ఉదయం ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ఎంపీలు జాతిపితకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ చేపట్టిన శాంతియుత పోరాట బాటలోనే తామూ పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కేవరకు పోరుబాట విడిచేది లేదని స్పష్టం చేశారు.

 

విభజనతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించకూడదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామన్నారు.

repu enti anta man plan mari.

TDP vallu puttisthunna heat ki delhi kaali pothadi emo man aa heat lo. 

Posted
Just now, SilentStriker said:

Garuda, Dravida entha daaka vachindi

Prastutam PM residence inti bayata varaku vachindi Andhrolla izzat teesukunudu,,, I mean Garuda dravida plan

Posted
9 hours ago, TampaChinnodu said:

when where what why . flease some one explain @3$%

chestulu kalaka akulu naking 

Posted
10 hours ago, Paidithalli said:

Vajpayi chandralu sir ni care chesindhi kuda apudu United AP .. 35 seats ala TDP ki undadam .. collation govt .. andhuke chakram thirigindhi .. ipduu aa chance ledhu .. endhukante Bodi gadu vajpayi antha manchodu kadhu .. adho rakam 

Am talking about corruption during vajpayee gov

Posted
On 4/5/2018 at 9:29 AM, Pokiri_21 said:

Cartoonscape â April 5, 2018

 

@3$%

 

Posted
 
Fullscreen%20capture%20492018%2020816%20PM1523263140.bmp

తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి భక్తులు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? దీనికి సంబంధించి పురాణగాధలు ఎలాంటి  కథలనైనా చెప్పవచ్చు గాక.. కానీ.. ఆధ్యాత్మిక ప్రాతిపదిక మీద చూసినప్పుడు.. తలమీద ఉండే వెంట్రుకలు అనేవి భవబంధాలకు చిహ్నాలుగా పరిగణిస్తారు అందుకే ఈ బంధాలను కేశపాశాలు అని అంటుంటారు. అలాగే.. తల వెంట్రుకలు అనేవి.. మనిషిలోని ‘ఈగో’ అహంకారానికి చిహ్నం అని కూడా భావిస్తారు.

అందుకే భగవంతుడి ఎదుట నా భవబంధాలనుంచి నన్ను విముక్తుడిని చేయి అని వేడుకుంటూ.. అందుకోసం.. నా అహంభావాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి నిన్ను శరణు వేడుతున్నాను.. అని ప్రతీకాత్మకంగా తెలియజేయడమే తలనీలాలు సమర్పించడం...!

అలాంటి పవిత్రమైన మొక్కు చెల్లించడాన్ని.. కేవలం.. గడ్డం షేవింగ్ చేసుకునే కార్యక్రమంగా మార్చేసిన ప్రముఖుడు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన ఎప్పుడు తిరుమల వెళ్లినా స్వామికి గడ్డం మాత్రం సమర్పించుకుంటారు. చాలామంది హీరోలు హెయిర్ కట్ కు బొంబాయి వెళ్లినట్లుగా.. దర్శకేంద్రుడికి గడ్డం తీయాలని అనిపిస్తే.. తిరుమలకు వెళ్తారన్నమాట.

కాకపోతే.. ఆయన తాను చేస్తున్న గడ్డం త్యాగానికి కూడా.. విపరీతమైన ప్రచారాన్ని మైలేజీని కోరుకోవడమే చిత్రం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలనే ఉద్దేశంతో ఆయన స్వామి వారికి తన గడ్డాన్ని మొక్కుగా చెల్లించారట. త్వరలోనే రాష్ట్రప్రజలు శుభవార్త కూడా వింటారుట. అంటే తాను ఇలా గడ్డం త్యాగం చేయగానే.. మోడీ సర్కారు అలా ప్రత్యేకహోదా ఇచ్చేయబోతున్నదనేలా.. కేఆర్ సెలవివ్వడం విశేషం.

నలభయ్యేళ్లుగా తాను స్వామివారికి గడ్డం మొక్కు చెల్లిస్తున్నానని అంటున్న ఈ దర్శకేంద్రుడు ఏపీకి చేసిన వాగ్దానాలు మోడీ నెరవేర్చాలని ముక్తాయించడం విశేషం. అంతేతప్ప.. తిరుమలలో తాను తాజాగా ఏ పదవులను ఆశించి.. స్వామికి మొక్కు చెల్లించారో చెప్పకపోవడమూ విశేషమే.

 
Posted
దిల్లీలో తెదేపా ఎంపీల పోరాటానికి విరామం 

11465909BRK75A.JPG

అమరావతి: దిల్లీలో పోరాటం చేస్తున్న తెలుగుదేశం ఎంపీలు తమ పోరాటానికి తాత్కాలిక విరామం ప్రకటించనున్నారు. నియోజవర్గాల వారీగా ఆందోళన చేయాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించడంతో ఈరోజే ఎంపీలంతా వారి నియోజకవర్గాలకు చేరుకోనున్నారు.

తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలతో ఆయన చర్చిస్తున్నారు. ఎంపీలతో ‘ఆత్మగౌరవం’ పేరిట బస్సు యాత్ర నిర్వహించాలని చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల చంద్రబాబు పాల్గొనేలా బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...