Jump to content

Actress Sri Reddy First Leak About Tollywood Industry / Telugu Latest News / NAYAK TV


Recommended Posts

Posted
టాలీవుడ్‌ కాస్టింగ్ కౌచ్‌పై గత నెల రోజులుగా పోరాటం చేస్తోన్న నటి శ్రీరెడ్డి, గతంలో కొందరు తనతో ఎలా ప్రవర్తించారో తెలుపుతూ కొన్ని ఫోటోలను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని, ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి) గారూ... ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా... టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి’ అని శ్రీరెడ్డి పేర్కొంది. 
 

Owner asks Sri Reddy to vacate house

 

Here’s more on sensational Sri Reddy. She has now been asked by her house owner to vacate his premises. He was upset over her nude protest and asked her to leave his premises. Sri reddy  claims her house owner is an IPS officer.

 

She has posted about her plight on her Facebook account: My owner called me and told to vacate my house,what a great people..he is working as an ias ..such a narrow minded people..U dnt even imagine how rude talking..Big people game started..

 

 

శ్రీరెడ్డి లీక్స్: ఆ ప్రముఖుడితో రొమాన్స్ ఫోటోలు లైవ్‌లో..

 

శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. తనతో చనువుగా ఉన్న టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖుడి ఫోటోలను లీక్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అందరి జాతకాలను బయటపెడతానంటూ మంగళవారం నాడు ఓ మీడియా సంస్థ లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన వద్ద ఉన్న ఫోటోలను ఆ మీడియా సంస్థకు ఇచ్చింది. అయితే సదరు ఛానల్ ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా ఫోటోలను బ్లర్ చేసి అవతల వాళ్ల వెర్షన్ కోసం వేసిచూస్తున్నామన్నారు. 

Master.jpg
శ్రీరెడ్డి

అయితే శ్రీరెడ్డి ఆ వ్యక్తి గుట్టును బహిర్గతం చేయాలని ఛానల్‌ను పదే పదే లైవ్‌లో వేడుకున్నా సుమారు 5 గంటల పాటు ఆ ఫోటోలను టెలికాస్ట్ చేయలేదు. దీంతో శ్రీరెడ్డి సదరు ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్టుడియో నుండి నిష్క్రమించారు. అయితే సోషల్ మీడియాలో సదరు ఛానల్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖాలు కనిపించకుండా ఫోటోలను టెలికాస్ట్ చేశారు.

 

అంతకు ముందు శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తాను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాననే రూమర్‌కి చెక్ పెట్టి.. ఈ సస్పెన్స్ కు తెరదించాలని భావిస్తున్నానన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటపెట్టానని ఇక మిగిలిన వారందరి పేర్లూ కూడా లైవ్‌లో మీడియా సాక్షిగా లైవ్‌లో బయటపెట్టబోతున్నానని ప్రకటించారు శ్రీరెడ్డి. అయితే తనను ఓ ప్రముఖ వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ స్టుడియోలోకి తీసుకువెళ్లి ఏంచేశాడో.. ఆ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నా అంటూ సంచలన ప్రకటన చేసింది. అయితే ఆ బడా వ్యక్తి తరపున మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా రంగంలోకి దిగి తనకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. అయితే శ్రీరెడ్డి లీక్ చేసిన తాజా ఫోటోల్లోని ప్రముఖ వ్యక్తి ఎవరన్నదానిపై శ్రీరెడ్డి వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ద్వారా సమాచారం తెలియజేసే అవకాశం ఉంది.
Master.jpg
శ్రీరెడ్డి
Posted

Thu .. mathi leni media unanthavaruku ee Jaffa narakam thappadhu prajalaki

Posted
4 hours ago, kittaya said:

Thu .. mathi leni media unanthavaruku ee Jaffa narakam thappadhu prajalaki

Public wants it man 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...