Navyandhra Posted April 13, 2018 Report Posted April 13, 2018 ఏపీ-అభివృద్ధిని-చూసి-అసూయ-ఈర్ష్యకు-గురయ్యారు-బాబు సీఎం చంద్రబాబును సింగపూర్ టీడీపీ ఫోరం సభ్యులు కలిశారు. ‘‘విభజన తర్వాత మన రాష్ట్రమే కొత్తరాష్ట్రంలా ఉంది. ఏపీకి న్యాయం చేస్తారని బీజేపీతో పొత్తు పెట్టుకుని స్నేహంగా మెలిగాం. ఆశలు ఆడియాసలు చేశారు. ఏపీకి ద్రోహం చేశారు. ఏపీ అభివృద్ధిని చూసి అసూయ, ఈర్ష్యకు గురయ్యారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోంది. గుజరాత్‌లో విగ్రహం ఏర్పాటుకు రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. Quote
Navyandhra Posted April 13, 2018 Author Report Posted April 13, 2018 ఏపీకి వచ్చేందుకు సిద్ధం: టాటాసన్స్ బోర్డు చైర్మన్ ఐటీ రంగంలోనే కాకుండా అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టాటాసన్స్‌బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. సింగరపూర్ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం వినతి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నటరాజన్ ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఆతిథ్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ ఆసక్తి కనబర్చారు. అంతేకాకుండా స్మార్ట్ సిటీల రూపకల్పనలో సహకరించేందుకు టాటా సన్స్ ముందుకు వచ్చింది. అమరావతికి రావడానికి నటరాజన్ స్పష్టమైన ఆసక్తిని వ్యక్తం చేశారు. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో విద్యుత్ బస్సులు, కార్లు వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములం అవుతామని ఆయన వెల్లడించారు. ఏపీలో సంపూర్ణ కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం తెలుపగా ఈ రంగంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్న నటరాజన్ చెప్పారు. 3 వారాల్లో అమరావతికి వస్తామని, హోటళ్లు, స్మార్ట్ సిటీస్, రవాణా వంటి అంశాలపై చర్చిస్తామని సీఎం చంద్రబాబుకు నటరాజన్ తెలిపారు. Quote
Navyandhra Posted April 13, 2018 Author Report Posted April 13, 2018 CBN Punch మొన్న డిల్లీలో ప్రెస్ మీట్ తో .. డిల్లీ లీడర్ల గుడ్డలు వూడ తీసారు సార్ వాళ్లసలు గుడ్డలు వేసుకుంటే కదమ్మా ..మనమ్ వూడతీయటానికి : CBN Quote
aakathaai Posted April 13, 2018 Report Posted April 13, 2018 Hai ra septic tank lo padipoyavantaga veg entha non veg entha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.