timmy Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు .. నిర్మాతగా సాయి కొర్రపాటి Sat, Apr 14, 2018, 03:02 PM మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజు రంగంలోకి ఆయన తమ్ముడు దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మెగాస్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. నటనలోనూ .. డాన్సుల్లోను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొంతకాలంగా ఈ విషయంపై జరుగుతోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఒక వైపున చిరంజీవి చిన్నల్లుడి సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి, మరో వైపున మెగాస్టార్ మరో మేనల్లుడిని పరిచయం చేస్తుండటం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక .. ఎక్కువ సమయం తీసుకోకుండానే దూసుకుపోయాడు. అలా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి. https://www.ap7am.com/flash-news-610320-telugu.html Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 inkoka Chimpanzee.. Quote Link to comment Share on other sites More sharing options...
Myth1 Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 Entha mandhi vunnaru inka stock lo Quote Link to comment Share on other sites More sharing options...
pr1nce Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 vammo ..... inka entha mandhi raaaaaa...... okappudu family support lekunda vachanu aney okka statement medha chala kalam propaganda chesaru Quote Link to comment Share on other sites More sharing options...
krishnote3 Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 Korrapati ki money excess vundi anukunta Quote Link to comment Share on other sites More sharing options...
speedracer Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 56 minutes ago, timmy said: హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు .. నిర్మాతగా సాయి కొర్రపాటి Sat, Apr 14, 2018, 03:02 PM మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజు రంగంలోకి ఆయన తమ్ముడు దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మెగాస్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. నటనలోనూ .. డాన్సుల్లోను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొంతకాలంగా ఈ విషయంపై జరుగుతోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఒక వైపున చిరంజీవి చిన్నల్లుడి సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి, మరో వైపున మెగాస్టార్ మరో మేనల్లుడిని పరిచయం చేస్తుండటం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక .. ఎక్కువ సమయం తీసుకోకుండానే దూసుకుపోయాడు. అలా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి. https://www.ap7am.com/flash-news-610320-telugu.html Karma ra babu Quote Link to comment Share on other sites More sharing options...
AverageDesiGuy Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 Endi ra ayya , Tollywood Kapoor family avuthundi. Quote Link to comment Share on other sites More sharing options...
Nannu_kelakoddu Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 16 minutes ago, AverageDesiGuy said: Endi ra ayya , Tollywood Kapoor family avuthundi. u mean tollywood ka rich family Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 Akira gadni 3 r 4 years lo guruji launch chesthadu .. mana @TOM_BHAYYA lanti bhakthulu monthly “mega tax” ani oka 200$ pakkana pettukovali movies chuddaniki Quote Link to comment Share on other sites More sharing options...
Soul Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 2 hours ago, timmy said: హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు .. నిర్మాతగా సాయి కొర్రపాటి Sat, Apr 14, 2018, 03:02 PM మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజు రంగంలోకి ఆయన తమ్ముడు దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మెగాస్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. నటనలోనూ .. డాన్సుల్లోను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొంతకాలంగా ఈ విషయంపై జరుగుతోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఒక వైపున చిరంజీవి చిన్నల్లుడి సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి, మరో వైపున మెగాస్టార్ మరో మేనల్లుడిని పరిచయం చేస్తుండటం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక .. ఎక్కువ సమయం తీసుకోకుండానే దూసుకుపోయాడు. అలా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి. https://www.ap7am.com/flash-news-610320-telugu.html E sale gallaki. Sadhuvu sandhyalu leva. Prathivodu actor. Chiru, nagender, pawan, bunny, charan, varun, Sirish, dharam tej, thammudu, srija 2nd husband....total 10 members from one family. Endhi bhayya yii raccha Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 TFI emaina alla family business aa? Quote Link to comment Share on other sites More sharing options...
dasara_bullodu Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 Daaavuda Quote Link to comment Share on other sites More sharing options...
Soul Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 2 hours ago, krishnote3 said: Korrapati ki money excess vundi anukunta Binami?? Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 1 hour ago, Paidithalli said: Akira gadni 3 r 4 years lo guruji launch chesthadu .. mana @TOM_BHAYYA lanti bhakthulu monthly “mega tax” ani oka 200$ pakkana pettukovali movies chuddaniki Job joining time lo contract o ee clause pettali, movie kharchulaki oka 200 allowance Ani. Quote Link to comment Share on other sites More sharing options...
AlaElaAlaEla Posted April 14, 2018 Report Share Posted April 14, 2018 2 minutes ago, Idassamed said: Job joining time lo contract o ee clause pettali, movie kharchulaki oka 200 allowance Ani. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.