Jump to content

Bravo Bollywood connection

Recommended Posts

Posted
బాలీవుడ్‌ భామ కోసం బ్రావో ఐపీఎల్‌ టిక్కెట్లు

02594814BRK-PURI1AA.JPG

ముంబయి: బాలీవుడ్‌ భామలు-క్రికెటర్ల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌ ఆటగాడు డీజే బ్రావో ఓ బాలీవుడ్‌ భామతో కనిపించాడు. వీరికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్‌ భామ ఎవరో తెలుసుకోవాలని ఉందా?

ఆమె నటాషా పురి. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో బ్రావో-నటాషా స్నేహితులయ్యారు. అప్పటి నుంచి బ్రావో భారత్‌ వచ్చినప్పుడల్లా నటాషాను కలుస్తాడు. తాజాగా ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం వచ్చిన బ్రావో ముంబయిలోని ఓ హోటల్‌లో నటాషాను కలిశాడు. ఈ సమయంలో వీరిద్దరూ కలిసి ఓ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్న నటాషా ‘ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఆడుతోన్న నా స్నేహితుడు బ్రావోకు ఆల్‌ ద బెస్ట్‌’ అని పేర్కొంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతోన్న బ్రావో ఐపీఎల్‌లో ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌తో తలపడిన మ్యాచ్‌ను చూసేందుకు నటాషాకు టిక్కెట్లు కూడా ఇప్పించాడు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ చూసిన నటాషా ‘గో బ్రావో గో! ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా బాగా ఆడావు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నావు. ఈ మ్యాచ్‌ స్వయంగా వీక్షించేందుకు నాకు టిక్కెట్లు ఇప్పించావు. నీకు ధన్యవాదాలు’ అని తెలిపింది.

ఈ మ్యాచ్‌లో బ్రావో 30 బంతుల్లో 68 పరుగులు చేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

02595814BRK-PURI1AB.JPG

Posted
Just now, Raithu_bida said:

Who are these 2??

neena gupta and vivian richards

dinni hotel lo rapchik rapchik chesi, kadupu chesadu.......iddariki koduku kuda vunnatu vunnadu

Posted
36 minutes ago, rowdyrangadu said:

neena gupta and vivian richards

dinni hotel lo rapchik rapchik chesi, kadupu chesadu.......iddariki koduku kuda vunnatu vunnadu

koothuru . 

Posted
5 hours ago, kakatiya said:
బాలీవుడ్‌ భామ కోసం బ్రావో ఐపీఎల్‌ టిక్కెట్లు

02594814BRK-PURI1AA.JPG

ముంబయి: బాలీవుడ్‌ భామలు-క్రికెటర్ల మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌ ఆటగాడు డీజే బ్రావో ఓ బాలీవుడ్‌ భామతో కనిపించాడు. వీరికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్‌ భామ ఎవరో తెలుసుకోవాలని ఉందా?

ఆమె నటాషా పురి. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో బ్రావో-నటాషా స్నేహితులయ్యారు. అప్పటి నుంచి బ్రావో భారత్‌ వచ్చినప్పుడల్లా నటాషాను కలుస్తాడు. తాజాగా ఐపీఎల్‌ 11వ సీజన్‌ కోసం వచ్చిన బ్రావో ముంబయిలోని ఓ హోటల్‌లో నటాషాను కలిశాడు. ఈ సమయంలో వీరిద్దరూ కలిసి ఓ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్న నటాషా ‘ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఆడుతోన్న నా స్నేహితుడు బ్రావోకు ఆల్‌ ద బెస్ట్‌’ అని పేర్కొంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతోన్న బ్రావో ఐపీఎల్‌లో ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌తో తలపడిన మ్యాచ్‌ను చూసేందుకు నటాషాకు టిక్కెట్లు కూడా ఇప్పించాడు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ చూసిన నటాషా ‘గో బ్రావో గో! ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా బాగా ఆడావు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నావు. ఈ మ్యాచ్‌ స్వయంగా వీక్షించేందుకు నాకు టిక్కెట్లు ఇప్పించావు. నీకు ధన్యవాదాలు’ అని తెలిపింది.

ఈ మ్యాచ్‌లో బ్రావో 30 బంతుల్లో 68 పరుగులు చేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

02595814BRK-PURI1AB.JPG

Vaarni....Natasha Suri ni Natasha Puri gaa maarchaara mana Telugu Prestitutes.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...