bhaigan Posted April 20, 2018 Report Posted April 20, 2018 chala pedda rod ee pettadu టీవీ 9తో కలసి మీ కొడుకు, అతని స్నేహితుడు నాపై చేస్తున్న దుష్ప్రచారం మీకు తెలియదంటే నమ్మమంటారా?: చంద్రబాబుకి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న Fri, Apr 20, 2018, 07:55 AM దీక్షలో పాల్గొనాలని పిలిచినందుకు ధన్యవాదాలు రాష్ట్రానికి మేలు జరగాలనే మీకు మద్దతిచ్చాం చేయూతనిచ్చిన చేయిని మీరు, మీ అబ్బాయి వెనకమాలుగా చంపించేస్తారు ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ప్రశ్నించారు. అందులో ఒక ట్వీట్ వివరాల్లోకి వెళ్తే... ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి నమస్కారాలు, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. శ్రీ కిమిడి కళావెంకట్రావు గారి దగ్గరి నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు. అందులో మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో రాష్ట్రం మేలు గురించి పోరాడాలని మీరు అడిగారు. రాష్ట్రానికి మేలు జరగాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేయిని వెనకమాలుగా మీడియా శక్తులతో చంపించివేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మటం? మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీకు అండగా నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం... ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ని వేదికగా చేసుకుని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరునెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ-9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఇతర కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియా ద్వారా నా మీద, నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు, జరుపుతున్నారు. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా (పది కోట్ల డబ్బు ఖర్చుపెట్టి మరీ) నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డుమీద అసభ్యంగా పచ్చిబూతులు తిట్టించి, దానిని పదేపదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి, దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ లో పెట్టి..ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలి? వర్మ అనే దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (టీవీ9 ఓనర్) ఐన శ్రీనిరాజు (పదికోట్లు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 రవిప్రకాశ్ (మీడియా డిజైన్) వీరు ముగ్గురి ద్వారా మీ అబ్బాయి అయిన లోకేష్, అతని స్నేహితుడైన కిలారు రాజేష్ కలిసి చేస్తున్నది మీకు తెలియదంటే నమ్మమంటారా?’ అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. Quote
bhaigan Posted April 20, 2018 Author Report Posted April 20, 2018 @psycopk bhayya ippudu vachi mataldu sri reddy gi reddy ani matladavu kada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.