Jump to content

kutra exposed...read carefully...

Recommended Posts

Posted

బీజేపీ + జనసేన + వైసీపీ పార్టీలు...మూడు కలిసి...టీడీపీ పార్టీ మీద...ఎంత కుట్ర పన్నాయో ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలి.👇😳పవన్ తన రాజాకీయ లబ్ది కోసం శ్రీ రెడ్డి తో... సొంత తల్లిని బూతులు తిట్టించుకున్నాడు. 😬😡😠
1) బీజేపీ ప్లాన్ చేసిన "ఆపరేషన్ " లో...ఊహించని వ్యక్తులు వస్తారు అని  హీరో శివాజీ ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లే " శ్రీ రెడ్డి " వచ్చింది. 
2)  మొదట శ్రీ రెడ్డి ... Sr.ఎన్టీఆర్ ఫోటో background లో ఉన్న ఫోటో ని...ప్రొఫైల్ ఫోటో గా పెట్టింది. అలా చేసి.... శ్రీ రెడ్డి TDP పార్టీ ది... అని ప్రజలను బాగా నమ్మించింది.  
3) శ్రీ రెడ్డి...టీడీపీ పార్టీ దాని లాగా నటిస్తే ప్రజలు నమ్మేస్తారా ?
a) శ్రీ రెడ్డి ఇంతకు ముందు పని చేసింది..సాక్షి ఛానల్ లో.
B) శ్రీ రెడ్డి...ఇంతకు ముందు...తన ఆఫీసియల్ పేజీ లో... LIVE వీడియోలు పెట్టినపుడు రాజకీయాలు మాట్లాడేది. "జగన్ బాగా కష్టపడుతున్నారు..." అని అనేది.
c) "Jr . ఎన్టీఆర్ ని...ఒక పార్టీ వాళ్ళు మోసం చేసారు...." అని...టీడీపీ పార్టీ ని విమర్శించేది.
d) ఇవి అన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ఎలా ? కుల గజ్జి తో ఉన్న శ్రీ రెడ్డి...డబ్బులు కోసం...బట్టలు కూడా విప్పదీసి బాగా నటించింది. ఎవరు అలా చేపిస్తున్నారో తెలియకుండా.... ప్రజలను confuse చేసి మోసం చేసింది...ఈ వైసీపీ చిల్లర మొహం ది. 
4) తరువాత మళ్ళి... "TDP పార్టీ బాగా పోరాడుతుంది............" అని ఇంకో పోస్ట్ ని ప్రొఫైల్ లో పెట్టి... ప్రజలని ఇంకా బాగా నమ్మించింది. అందరూ... శ్రీ రెడ్డి ని TDP పార్టీ ఏ ఆడిస్తుంది అని అనుకున్నారు. 
5)కానీ మొన్న కథ అంతా అడ్డం తిరిగింది. శ్రీ రెడ్డి...పవన్ కళ్యాణ్ ని తిట్టేటపుడు ఆమె వెనక ఉన్న వ్యక్తి వైసీపీ పార్టీ అని అందరికి తెలిసిపోయింది. ఆ వ్యక్తి వైసీపీ పార్టీ అని చెప్పటానికి....ఆ వ్యక్తి పేస్బుక్ అకౌంట్ చూస్తేనే తెలుస్తుంది. అన్ని వైసీపీ పార్టీ పోస్ట్లు లో...బాగా టాగ్ చేసి ఉంది. ఆ వ్యక్తి అకౌంట్ చూడండి...కింద లింక్ ఓపెన్ చేయండి.
https://www.facebook.com/tamanna.simhadri  
6) అది తెలియగానే...శ్రీ రెడ్డి తన పేస్బుక్ పేజీ ప్రొఫైల్ ఫోటో మార్చేసింది. అలాగే కొత్త గా...రామ్ గోపాల్ వర్మ(RGV) పేరు బయటకు వచ్చింది. RGV నే పవన్ ని తిట్టమన్నాడు అని...శ్రీ రెడ్డి చెప్తుంది. అసలు RGV పవన్ ని తిట్టడానికి శ్రీ రెడ్డి కి 5 కోట్లు ఎందుకు ఇస్తా అంటాడు ? అంత అవసరం లేదు కదా ! 
7) ఇది మొత్తం వైసీపీ + బీజేపీ + జనసేన...కలిసి ఆడిస్తున్న డ్రామా.ఎందుకు అంటే... మనం కొన్ని రోజులు క్రితం చూస్తే.... జగన్ బావమరిది బ్రదర్ అనిల్ తో...RGV ఒక హోటల్ లో కి వెళ్ళటం చూసాము. అలాగే వాళ్ళు సమావేశమయ్యారు. అసలు బ్రదర్ అనిల్ కి, రామ్ గోపాల్ వర్మ కి ఏంటి సంబంధం ? ఎందుకు కలిశారు ? వాళ్ళు ఇద్దరు కలిసాక...RGV చంద్రబాబు మీద, ఆంధ్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసాడు. వాళ్ళు కలిశాకే...ఎందుకు విమర్శలు చేసాడు ?
8) ఇది అంతా గమనిస్తే...ఇది చాలా నెలలు నుండి ప్లాన్ చేసిన కుట్ర అని తెలుస్తుంది. 
9) ఆ.. " తమ్మన్నాసింహాద్రి " అనే వ్యక్తి ...కత్తి మహేష్ గాడి తో ఉన్న ఫోటో లు కూడా బయటకు వచ్చాయి. ఆ కత్తి మహేష్ గాడు..వైసీపీ పార్టీ అని అందరికి తెలుసు. వాడు మొన్న ఢిల్లీ వెళ్లి...వైసీపీ పార్టీ వాళ్లతో కలిసి pla-card పట్టుకునపుడు...వాడు వైసీపీ పార్టీ వాడు అని అందరికి తెలిసిపోయింది. పైగా...వాడు ఎపుడు వరకు జగన్ మీద ఒక విమర్శ కూడా చేయలేదు.
10) ఆ.. " తమ్మన్నా తమ్మన్నాసింహాద్రి " అనే వ్యక్తి ఫోటోలు బయటకు వచ్చి...ఎపుడైతే వైసీపీ పార్టీ వ్యక్తి అని తెలిసిందో...మొత్తం RGV మీదకు తోసేశారు. కాకపోతే..ఇక్కడ RGV కూడా వైసీపీ పార్టీ వ్యక్తే ! అక్కడ దొరికిపోయారు.
11) రాజీకీయం లబ్ది కోసం... సొంత తల్లి ని కూడా బూతులు తిట్టుంచుకున్న పవన్ ని సత్కారించాల్సిందే. ఇది పక్క గా...పవన్ కి తెలిసే జరిగింది ! ఇంతకు ముందు...జగన్ ఏమి మాట్లాడినా, టీడీపీ వాళ్ళు ఎం మాట్లాడినా...తరువాత రోజు ప్రెస్ మీట్ పెట్టేసి...అందరి మీద సెటైర్లు వేసే పవన్....ఇంత జరుగుతున్నా...ఎందుకు పెద్ద గా స్పందించ లేదు ? ఎందుకు మాట్లాడలేదు ? 
12) పైగా అసలు సంబంధం లేని విషయం గురించి పవన్ హడావిడి చేసాడు. 
a) 13-03-2018 తేది న..పవన్ ఏ DGP కి ఒక లేఖ రాసాడు. "నాకు భధ్రత ని కొనసాగించండి" అని రాసాడు. ఇపుడేమో "ప్రభుత్వం భద్రత పేరు తో...నా మీద నిఘా పెట్టింది..." అని పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తించి...గన్ మాన్ ని వెనక్కు పంపేశాడు. 
B) మొన్న పవన్ ని శ్రీ రెడ్డి ని తిడితే....నిన్న పవన్ గన్ మాన్ ని వెనక్కు పంపటం ఏంటి ? దీని వెనక ఉన్న లాజిక్ పరిశీలిస్తే...వీళ్ళు అందరూ కలిసి ఆడుతున్న డ్రామా అని ప్రజలకు అర్ధం అవుతుంది కాబట్టి... మళ్ళి ఏదో ఒక వంక తో...టీడీపీ మీద కి ప్రజల మనసును divert చేయటానికి అలా చేసాడు. 
c) అలాగే... పోలవరం ఖర్చు మాములుగా అయితే కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఎందుకు అంటే...అది కేంద్ర ప్రాజెక్ట్. 
d) కానీ నిన్న పవన్...ఆ ఖర్చు ని...రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అని చెప్తున్నాడు. మళ్ళి ఇది కూడా...టీడీపీ మీద కి ప్రజల మనసును divert చేయటానికి అలా చేసాడు. 
e) అసలు ఇవి అన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు ?
13) ఎందుకు అంటే...శ్రీ రెడ్డి తో సంబంధం ఉన్న వాళ్ళు అందరూ YCP పార్టీ అని అందరికి తెలిసిపోయింది. ఫోటో లు బయటకు రావటం వల్ల....ఇరుక్కున్న వైసీ పీ పార్టీ ని కాపాడటం కోసం అలా చేసాడు. వైసీపీ పార్టీ వాళ్ల తో ఉన్న ఫోటో లు బయటకు రాకుండా ఉండి ఉంటే...శ్రీ రెడ్డి ని టీడీపీ ఏ ఆడిస్తుంది అని ప్రజలు నమ్మేవారు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ ఆడిస్తున్న నాటకం లో నటులు అందరూ ఏదో ఒక విధం గా దొరికిపోయారు. అందుకే పవన్ రకరకాలు గా... ప్రజల దృష్టిని మళ్లించటానికి ప్రయత్నిస్తునాడు.
14) అసలు గన్ మాన్ ఉంటే...పవన్ కి ప్రాబ్లెమ్ ఏంటి ? ఎం లేదు...అందరికి గన్ మాన్ లు ఉంటారు. దాని వలన ఇబ్బంది ఎం ఉండదు. గన్ మాన్...బెడ్ రూమ్ కి, బాత్రూం లో కి రారు కదా! ఎందుకు పవన్ అంత హడావిడి చేసాడు ? ఎందుకు అంత బిల్డుప్ లు ?
15) ఇది అంతా...ఒకరిని ఒకరు కాపాడుకోవటం కోసం...వైసీపీ + జనసేన పార్టీలు కలిసి...పెద్ద హడావిడి చేసి...గోల చేస్తున్నారు. దీని అంతటికి స్కెచ్ వేసింది బీజేపీ పార్టీ.
16) మూడు పార్టీలు కలిసి...టీడీపీ మీద ఎలా అయినా..బురద చల్లాలి అని ప్లాన్ వేసుకున్నారు. ఇదే...హీరో శివాజీ చెప్పిన  " ఆపరేషన్ గరుడ " . 
17) హీరో శివాజీ చెప్పింది...100% నిజం. ఎవరో ఎవరో సీన్ లో కి వస్తున్నారు. ఏదో ఏదో మాట్లాడుతున్నారు. 
18) ఇది అంతా...ప్రేత్యకహోదా గురించి , బీజేపీ పార్టీ ఆంధ్ర కి చేసిన మోసం గురించి ప్రజలు అందరూ మర్చిపోయే లాగా చేయటం కోసం. తద్వారా బీజేపీ కి మేలు చేసి అలాగే... జనసేన, వైసీపీ పార్టీలు కి రాజకీయ లబ్ది చేకూర్చటం కోసం. 
19) అన్ని చానెల్స్ లో...శ్రీ రెడ్డి గురించి చూపిస్తున్నారు. అసలు విషయం గాలికి వదిలేసారు. ప్రేత్యకహోదా గురించి ప్రజలు మర్చిపోయే లాగా చేసారు, బీజేపీ పార్టీ చేసిన మోసం గురించి ప్రజలు మర్చిపోయే లాగా చేసారు !
20) పైన జరిగినవి అన్ని..ఒక ఎత్తు అయితే...ఈ రోజు అర్ధ రాత్రి నుండి పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న... ట్వీట్స్ ఒక ఎత్తు. 
a) శ్రీ రెడ్డి గురించి ఇన్ని రోజులు మౌనం గా ఉన్న పవన్...ఈ రోజు చంద్రబాబు దీక్ష ఉంది కాబట్టి... ఈ రోజు ఉదయం నుండే... " చంద్రబాబు, లోకేష్ కలిసే ఇవి అన్ని చేపించారు " అని ట్వీట్స్ పెడుతున్నాడు. 
B) అసలు ఈ శ్రీ రెడ్డి తో సంబంధం ఉన్న వాళ్ళు... ఒక్కళ్ళు అయినా టీడీపీ వాళ్ళు ఉన్నారా ? లేరు...! 
c) కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ, తమన్నా సింహాద్రి, ఆఖరుకు శ్రీ రెడ్డి కూడా... అందరూ వైసీపీ పార్టీ వాళ్లే. 
d) మరి పవన్ .... " చంద్రబాబు ఏ ఇవి అన్ని చేపిస్తునాడు..." అని ఎలా అంటాడు ? ఇది పవన్ నీచ రాజీకీయాలకు తొలి మెట్టు.
21) ఇది నిజం గా..చంద్రబాబు ఏ చేపిస్తునాడు అని కొంచం సేపు అనుకుందాం. 
a) మరి ఇన్ని రోజులు మౌనం గా ఉండి...ఈ రోజు చంద్రబాబు దీక్ష ఉన్న రోజే...పవన్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు ? ఇన్ని రోజులు ఎందుకు మౌనం గా ఉన్నాడు ? ఇది రాజకీయ లబ్ది కోసం కదా ?! 
B) ఈ రోజే ఎందుకు విమర్శిస్తున్నాడు. అర్ధరాత్రి నుండి ఆపకుండా ట్విట్టర్ లో చంద్రబాబు మీద ఎందుకు పోస్ట్ లు 
పెడుతున్నాడు.  ఇది అంతా పవన్ తనకి తానే ...ఆడించుకుంటున్న డ్రామా కాదా ?
22) టీవీ చానెల్స్ వాళ్ళు...వాళ్ల TRP రేటింగ్ కోసం...ఎం అయినా చూపిస్తారు. అది పట్టుకొని..పవన్ ఎందుకు బిల్డుప్ లు ఇస్తున్నాడు ?
23) అంత మంది వైసీపీ పార్టీ వాళ్ళు... వీడియోలు, ఫోటోలు లో...ఆధారాలతో సహా అడ్డం గా దొరికినా కూడా...పవన్... వైసీపీ వాళ్ళని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు ? ఇది అంతా ... జనసేన + వైసీపీ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా కాదా?
24) బీజేపీ + వైసీపీ + జనసేన...పార్టీ లు కలిసి ఆడుతున్న...ఈ నాటకం ఏదైతే ఉందో...ఒక పెద్ద "అవతార్" సినిమా లాగా తీయొచ్చు. బయట ఏమో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు నటిస్తారు. లోపల ఏమో.. "జించిక్....జించిక్" చేసుకుంటారు. అందరూ కలిసి...ఎలా నిన్న టీడీపీ పార్టీ ని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నారు.
25) మొత్తం మీద... ఈ శ్రీ రెడ్డి విషయం అడ్డుపెట్టుకొని... అల్లు అరవింద్, నాగ బాబు, పవన్... లాంఛనం గా ఒకటి అయిపోయారు. మీడియా ముందే వీళ్ళ డ్రామా అంతా చేసారు.
26) రాజకీయ లబ్ది కోసం, సానుభూతి కోసం, అలాగే ప్రజల ద్రుష్టి లో...టీడీపీ పార్టీ ని బూచి గా చూపించటం కోసం... పవన్ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలు, వాళ్ల అమ్మ ని బూతులు తిట్టించుకోవటం, శ్రీ రెడ్డి విషయం లో అందరూ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్న కానీ టీడీపీ పార్టీ ఏ చేపించింది అని ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టి టీడీపీ మీద బురద చల్లటం... ఇవి అన్నీ చూస్తుంటే.... పక్క గా... వైసీపీ + టీడీపీ + జనసేన కలిసే డ్రామా ఆడుతున్నాయి అని తెలుస్తుంది. 
27) ఈ రోజు పవన్ తన ఫాన్స్ ని రెచ్చ కొట్టే లాగా మాట్లాడుతున్నాడు.
a) " నా నిరుపేద తల్లి ని  అవమానించారు...నేను ఎం అయినా అయితే పోరాడాను అని తెలుసుకోండి " అని ప్రజలను రెచ్చకొట్టే లాగా, ఏదో అనుమానం కలిగించే లాగా ప్రవర్తిస్తున్నాడు. 
B) అప్పట్లో " వంగవీటి రంగ" చనిపోయినపుడు జరిగిన అల్లర్లు లాంటి...అల్లర్లే మళ్ళి  సృష్టించటానికి కుట్ర జరుగుతుంది అని హీరో శివాజీ చెప్పింది నిజం అనిపిస్తుంది.
c) పవన్ వాడి రాజకీయ లబ్ది కోసం...ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడు. రాష్ట్రం ఎం అయినా పర్లేదు... తన కుటుంబం కి లబ్ది జరిగితే చాలు అని భావిస్తున్నాడు.
28) అలాగే..... వైసీపీ, జనసేన  పార్టీలు ఒక్కటే అని చెప్పటానికి రుజువు... "సాక్షి ఛానల్ ". 
a) ఇంతకు ముందు...జగన్ గురించి తప్ప వేరే ఏమి...ఆ ఛానల్ లో చూపించే వాళ్ళు కాదు. పవన్ స్పీచ్ లు అయితే..అసలు చూపించే వాళ్ళు కాదు. 
B) కానీ..ఈ రోజు పవన్ గురించి తప్ప..వేరే దాని గురించే వేయటం లేదు....ఆ సాక్షి ఛానల్ లో. 
c) ఇంతకన్నా PROOF ఎం కావలి ? 
d) జగన్, పవన్ ఒకటే... బీజేపీ అండతో, బీజేపీ వాళ్ళు చెప్పినట్లు....ఆ రెండు పార్టీలు నడుస్తున్నాయి అని చాలా క్లియర్ గా తెలుస్తుంది.😐😏
***********************
29) గత రెండు మూడు నెలలు గా "యూట్యూబ్" లో హడావిడి చేస్తున్న...శ్రీ రెడ్డి  సడన్ గా "మా" ఆఫీస్ ముందు అర్ధనగ్న ధర్నా తో హైప్ లో కి రావటం ఏంటి? వెనువెంటనే ఆ సమస్య ని పరిష్కరించకుండా... వాళ్ళు ఒక దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ? అపుడు శ్రీ రెడ్డి ఇంకాస్త ఏడుస్తూ రెచ్చిపోవటం ఏంటి ? ఆమెకు బాగా పబ్లిసిటీ వచ్ఛేట్టు చెయ్యటమేంటి? వెనువెంటనే... శ్రీ రెడ్డి...ఇది  పీడిత మహిళల కి అండ అంటూ యేవో మహిళా సంఘాలు చేరటం ఏంటి?
a) అసలు ఆమె కి ఎందుకింత ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నాం అర్ధం కాక జనాలు జుట్టు పట్టుకుంటున్న టైం లో ఆమె మీద బహిష్కరణ ఇచ్చేస్తున్నాం... ఎత్తేస్తున్నాం అని ప్రటకన ఏంటి? ఆ ప్రకటన చూస్తూ అదేమంత పెద్ద విషయం కాదు అన్నట్టు ఆమె మాట్లాడుతుంటే ...మళ్ళీ జనాలు పీక్కోవటం ఏంటి ?
B) ఈ లోపు శ్రీ రెడ్డి  "అన్న నువ్వు స్పందించు" అని ఆమె పవన్ ని అడగటం ఏంటి ? అసలు ఈమె " అన్న.... " అంటూ ఎందుకు ఓవర్ ఆక్షన్ చేసింది ?
c) ఏనాడు ..."కత్తి మహేష్" విషయం లో కానీ ... " పూనమ్ కౌర్ " విషయం లో కానీ ..." పెన్ డ్రైవ్ లు " అని వస్తున్న ఆరోపణల విషయం లో కానీ, తన సినిమాలు వల్ల మోసపోయాము ఆదుకోండి అని బ్రతిమాలిన " సినిమా డిస్ట్రిబ్యూటర్లు" విషయం లో కానీ....ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ ....శ్రీ రెడ్డి కి మాత్రం " నువ్వు...పోలీస్ స్టేషన్ కి వెళ్లు అని సలహా ఇవ్వటమేంటి...? " 
d) అసలు మెయిన్ పాయింట్ ఇదే:   ఎవడో తిట్టమంటే శ్రీ రెడ్డి...తిట్టటం ఏంటి ? ఆ తిట్టే ముందు సంధ్య కి ఆ మెసేజ్ చూపించి స్క్రీన్ షాట్ ల తో సహా ఇవ్వటం ఏంటి?
e) సరే...పవన్ ఇచ్చిన .. ఆ మాత్రం సలహా కే ఆమె ఏదో బూతు తిట్టటం ఏంటి ? అదేదో ఇంతకు ముందు ఆంధ్రదేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఎవరు తిట్టనట్టు .
f) గ్యాప్ ఇచ్చి (NOTE : రియాక్షన్ లు పబ్లిక్ నించి వస్తాయేమో అని వెయిట్ చేసి అనుకుంతా రాకపోయినా తర్వాత)...పవన్ ఫామిలీ రంగ ప్రవేశం చేసి పవన్ యొక్క ఆవేశ ఆశయాల గురించి ఒక్కారు..మరియు... తల్చుకుంటే సినిమాల్లో సముద్రం పొంగినట్టు తుఫాన్ బీభత్సము, మూడో ప్రపంచ యుద్ధం, సునామి ని పవన్ సృష్టించగలడు అని చెప్పారు. 
g) అసలు వీళ్ళు అందరు ఎందుకు ఎంటర్ ఎయ్యారు ? అంత హడావడివి ఎందుకు చేసారు ?
h) మధ్యలో రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఏంటి ?
i) ఒక మహీళ అయిన " పూనమ్ "విషయం లో స్పందించని జనసేనాని తన అమ్మగారిని అన్నందుకు చచ్చిపోతా అనడమేమిటి ఆ పూనం కూడా మహీళే కదా??
j) రామ్ గోపాల్ వర్మ "నేనే పవన్ ని తిట్టమన్నాను..." అని చెప్పటం ఏంటి ?
h) ఇది అంతా జరుగుతుంటే...ఈ రోజు పవన్ మాత్రం..." ఇది చంద్రబాబు, లోకేష్ ఏ చేపించారు... " అని... ఆయన ఫాన్స్ ని రెచ్చకొట్టే లాగా స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటి !
i ) పైన చెప్పిన పాయింట్స్ ని మరో సారి చదవండి ... అవి ఏదో ప్లాన్ చేసి అందరు కలిసి నటించినట్లు ఉంది!😶
j)పవన్ తల్లిని శ్రీ రెడ్డి తిట్టి నాలుగు రోజులు అయింది కాని తీరిగ్గా మెగా కుటుంభం ఈ రోజే ఫిలిం ఛాంబర్ ని ముట్టడించాలా ? అది కూడా చంద్రబాబు ధర్మ దీక్ష చేస్తున్న రోజునే! మీడియా, ప్రజల దృష్టిని మళ్ళించడానికి మరియు..దీనిని సాకు గా చూపి ఉద్రేఖపరులైన తన అభిమానులని రెచ్చకొట్టి రాష్ట మంతట అల్లర్లు చేయడానికి, శాంతి భద్రతల సమస్య తీసుకొని రావటానికి...బీజేపీ పార్టీ నాయకులతో కలిసి పన్నిన కుట్ర "ఆపరేషన్ గరుడ" లో బాగామా ఇది ?? 
k) హీరో శివాజీ చెప్పినట్లే... జరుగుతుంది.
👉👉బీజేపీ + జనసేన + వైసీపీ పార్టీలు...మూడు కలిసి ఎంత కుట్ర పన్నాయో ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలి.

  • Replies 92
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ARYA

    6

  • SonaParv_522

    6

  • Android_Halwa

    6

  • LastManStanding

    4

Top Posters In This Topic

Posted

YCP ani leaks lo kuda bayataki vachinattundi.. srireddy kathi mahesh antha ycp e ga *&*

Posted
7 minutes ago, SonaParv_522 said:

time ledu sodara

insta.gif

Roflll gif....timmy chesada

Posted
21 minutes ago, psycopk said:

sml_gallery_731_19_757676.gif

Posted
30 minutes ago, himacream said:

idhi motham chadivaava? @3$%

Ledu pulka gadu Pappu DlCK licking appudu Ariel pulka gadu briefed 

Posted

First 5 points chadiva and danilo

1) Kulagajji Sri anedi nijam as u know her original caste is Chowdary

2) Sivaji cheppadu ani eppudu chudu vadi mida depend avutaru endi inta mandi seniors unte party lo

Posted

entha mandi enni days office ki leave pettaro idi prepare cheyyataniki

Image result for doola andhrafriends gifs

Posted

First line chusara ? ... kavalani pk valla ammani thittinchukunnadu anta @3$%... pulkas comedy bl@st

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...