TampaChinnodu Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయింది. ప్యాషన్ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా.. అక్కినేని అఖిల్‌తో నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్‌పై దృష్టి పెట్టి పెట్టాడు. ఈ బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్..అనిందిత్తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనిందిత్ గురించి: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్‌కు సోదరుడు అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి వివాహం పారిస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
sivanagulu3 Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 take 2 Quote Link to comment Share on other sites More sharing options...
hello987 Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 15 minutes ago, TampaChinnodu said: శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయింది. ప్యాషన్ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా.. అక్కినేని అఖిల్‌తో నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్‌పై దృష్టి పెట్టి పెట్టాడు. ఈ బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్..అనిందిత్తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనిందిత్ గురించి: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్‌కు సోదరుడు అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి వివాహం పారిస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Daani photo chusthunte Akhil gadu lucky ane anpisthundi Quote Link to comment Share on other sites More sharing options...
karthikn Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 akhil number one..number one akhil..inkevari valla kaadu Quote Link to comment Share on other sites More sharing options...
SoftwarePulkaGandhi Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 Vaadikemo re re lanch deenikemo re engagement Quote Link to comment Share on other sites More sharing options...
vendettaa Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 10 minutes ago, karthikn said: akhil number one..number one akhil..inkevari valla kaadu Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted April 23, 2018 Report Share Posted April 23, 2018 3 hours ago, karthikn said: akhil number one..number one akhil..inkevari valla kaadu Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted April 24, 2018 Author Report Share Posted April 24, 2018 ee appollo vaadu hospitals ee kaakunda medical shops franchise kooda start sesadu. full money. Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan Posted April 24, 2018 Report Share Posted April 24, 2018 38 minutes ago, TampaChinnodu said: ee appollo vaadu hospitals ee kaakunda medical shops franchise kooda start sesadu. full money. Epptnundo unnai man apollo pharmacy lu Quote Link to comment Share on other sites More sharing options...
SonaParv_522 Posted April 24, 2018 Report Share Posted April 24, 2018 eeme emanna chi cheddy laaga famous aa lite teesukondi vaaya Quote Link to comment Share on other sites More sharing options...
guduraju Posted April 24, 2018 Report Share Posted April 24, 2018 Photo chustunna .. Akhil nijamga lucky anipistundi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.