kakatiya Posted April 24, 2018 Report Posted April 24, 2018 దిల్లీ: గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. పార్లమెంట్ సైతం అందుకు మినహాయింపు కాదన్నట్లుగా ఆమె తన అభిప్రాయం వ్యక్తంచేశారు. శ్రీరెడ్డి వ్యవహారంపై తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. పార్లమెంటే కాదు ఇతర పని ప్రదేశాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చేదుగా ఉండే పచ్చి నిజమన్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయాల్సిన తరుణమిదేనన్నారు Quote
Ara_Tenkai Posted April 24, 2018 Report Posted April 24, 2018 parliament lo casting couch undante janalu erri dash gallu annatle kada... evariki badithe vallaki votes vestarane kada... Quote
Chitti_Robo_Rebuilt Posted April 24, 2018 Report Posted April 24, 2018 1 minute ago, Anta Assamey said: Any WhatsApp chat leaks .... Inka cheereddy nenu udyamanni parliament daaka teesuku poina ani feel aithadi emo Quote
kakatiya Posted April 24, 2018 Author Report Posted April 24, 2018 2 hours ago, Ara_Tenkai said: parliament lo casting couch undante janalu erri dash gallu annatle kada... evariki badithe vallaki votes vestarane kada... but it's good someone revealed it Quote
Kool_SRG Posted April 24, 2018 Report Posted April 24, 2018 3 hours ago, Chitti_Robo_Rebuilt said: Inka cheereddy nenu udyamanni parliament daaka teesuku poina ani feel aithadi emo Already aa phone conversation leak lo nenu delhi level next planning some thing edo cheppinattundi ga Quote
ARYA Posted April 24, 2018 Report Posted April 24, 2018 adi yellow brokers couch ani GOD telchesadu prajalu nammesaru inka enduku further disco Quote
Raasko Posted April 24, 2018 Report Posted April 24, 2018 4 hours ago, kakatiya said: దిల్లీ: గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. పార్లమెంట్ సైతం అందుకు మినహాయింపు కాదన్నట్లుగా ఆమె తన అభిప్రాయం వ్యక్తంచేశారు. శ్రీరెడ్డి వ్యవహారంపై తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. పార్లమెంటే కాదు ఇతర పని ప్రదేశాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చేదుగా ఉండే పచ్చి నిజమన్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయాల్సిన తరుణమిదేనన్నారు aa shortcut loney NTvodu deevinchaadu vaunty ni....vrudha naaree pativrataa Quote
i_sudigadu Posted April 24, 2018 Report Posted April 24, 2018 Probability very very low... Most of the women who go to parliament have a very strong family / background .. vallani evaru gelkutaru Quote
Myth1 Posted April 24, 2018 Report Posted April 24, 2018 24 minutes ago, ronitreddy said: Correct gaane cheppindi Quote
Kool_SRG Posted April 24, 2018 Report Posted April 24, 2018 6 minutes ago, ARYA said: adi yellow brokers couch ani GOD telchesadu prajalu nammesaru inka enduku further disco antukena @psyc0pk bhayya edo antuntaadu deeni Quote
kittaya Posted April 24, 2018 Report Posted April 24, 2018 4 hours ago, kakatiya said: దిల్లీ: గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. పార్లమెంట్ సైతం అందుకు మినహాయింపు కాదన్నట్లుగా ఆమె తన అభిప్రాయం వ్యక్తంచేశారు. శ్రీరెడ్డి వ్యవహారంపై తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. పార్లమెంటే కాదు ఇతర పని ప్రదేశాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చేదుగా ఉండే పచ్చి నిజమన్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఏకతాటిపై నిలిచి పోరాటం చేయాల్సిన తరుణమిదేనన్నారు Parliament casting couch ante vuvarinchu cheppava.. Quote
Raasko Posted April 24, 2018 Report Posted April 24, 2018 2 minutes ago, i_sudigadu said: Probability very very low... Most of the women who go to parliament have a very strong family / background .. vallani evaru gelkutaru aa cheppina vauntyney oka example.....inkaa kokollalu... Mayawati, Jayalalitha, LP prominent examples... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.