TampaChinnodu Posted April 27, 2018 Report Posted April 27, 2018 విల్లాలు.. ఐటీ ఖిల్లాలు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జాతీయ రహదారి చెంతనే అత్యాధునిక సౌకర్యాలతో పదుల సంఖ్యలో విల్లాలను నిర్మించారు. వీటిల్లో ఎవరూ నివసించకపోడంతో మొన్నటివరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజధాని పరిధిలో ఐటీ రంగం అభివృద్ధిలోభాగంగా రెండునెలల క్రితం ఈ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగాలకు అవసరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కేంద్రాలు ఇక్కడికి తరలివచ్చి.. ఈ విల్లాల్లో వెలిశాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలూ తమ కార్యకలాపాలను స్థానికంగా ప్రారంభించి విద్యార్థులకు ఉచిత శిక్షణ సహా వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చాయి. దీంతో మొన్నటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఐటీ కోర్సులు నేర్చుకునే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. -ఈనాడు, గుంటూరు Quote
xano917 Posted April 27, 2018 Report Posted April 27, 2018 16 minutes ago, AlaElaAlaEla said: Balayya ni minchi pothunnadu seat Poti lo Quote
SilentStriker Posted April 27, 2018 Report Posted April 27, 2018 54 minutes ago, xano917 said: Balayya ni minchi pothunnadu seat Poti lo Quote
Idassamed Posted April 27, 2018 Report Posted April 27, 2018 7 hours ago, xano917 said: Balayya ni minchi pothunnadu seat Poti lo Illeana ki gatti poti Quote
dabididhibide Posted April 27, 2018 Report Posted April 27, 2018 8 minutes ago, Idassamed said: Illeana ki gatti poti Quote
WigsandThighs Posted April 27, 2018 Report Posted April 27, 2018 Pappu thinadam maneyi ra pappu ga.. Quote
tacobell fan Posted April 27, 2018 Report Posted April 27, 2018 Video lo okka street entrance lo tappa akkada matter ledu. Antha pumpuhar Quote
Paidithalli Posted April 27, 2018 Report Posted April 27, 2018 9 hours ago, AlaElaAlaEla said: Lokesh Gadi Akaranni baga highlight chesthunnartu.. growth rate of lokesh G in one year 😂 Quote
Katti_Ramdas Posted April 27, 2018 Report Posted April 27, 2018 9 hours ago, TampaChinnodu said: విల్లాలు.. ఐటీ ఖిల్లాలు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జాతీయ రహదారి చెంతనే అత్యాధునిక సౌకర్యాలతో పదుల సంఖ్యలో విల్లాలను నిర్మించారు. వీటిల్లో ఎవరూ నివసించకపోడంతో మొన్నటివరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజధాని పరిధిలో ఐటీ రంగం అభివృద్ధిలోభాగంగా రెండునెలల క్రితం ఈ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగాలకు అవసరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కేంద్రాలు ఇక్కడికి తరలివచ్చి.. ఈ విల్లాల్లో వెలిశాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలూ తమ కార్యకలాపాలను స్థానికంగా ప్రారంభించి విద్యార్థులకు ఉచిత శిక్షణ సహా వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చాయి. దీంతో మొన్నటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఐటీ కోర్సులు నేర్చుకునే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. -ఈనాడు, గుంటూరు okkadu bomb esina room anta gabbu lesuddi ga Quote
JAPAN Posted April 27, 2018 Report Posted April 27, 2018 9 hours ago, TampaChinnodu said: విల్లాలు.. ఐటీ ఖిల్లాలు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జాతీయ రహదారి చెంతనే అత్యాధునిక సౌకర్యాలతో పదుల సంఖ్యలో విల్లాలను నిర్మించారు. వీటిల్లో ఎవరూ నివసించకపోడంతో మొన్నటివరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజధాని పరిధిలో ఐటీ రంగం అభివృద్ధిలోభాగంగా రెండునెలల క్రితం ఈ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగాలకు అవసరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట నుంచి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ కేంద్రాలు ఇక్కడికి తరలివచ్చి.. ఈ విల్లాల్లో వెలిశాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలూ తమ కార్యకలాపాలను స్థానికంగా ప్రారంభించి విద్యార్థులకు ఉచిత శిక్షణ సహా వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చాయి. దీంతో మొన్నటివరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఐటీ కోర్సులు నేర్చుకునే విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. -ఈనాడు, గుంటూరు okallu kooda work cheyyatle anukunta...just photo ki posing dos running on one system, okallu asalu on ye cheyyale, windows oading on one system ayina aa room endhi vaalla bonda Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.