Jump to content

Recommended Posts

Posted

TDP అను కుల సంస్థ సర్వే 
YCP-97
TDP-48
JSP-26
[ఏపీ రాజకీయాల్లో టీడీపీ కి గడ్డు పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కన్నా జగన్ బెస్ట్ అంటూ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ , టీడీపీ , జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది.

అయితే అధికార పార్టీ అనుచరులే నిర్వహించిన ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దానికి ప్రధాన కారణం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోందన్న సంకేతాలు రావడంతో సర్వే వివరాలు మరుగున పరచాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే సర్వేలో పాల్గొన్న వారు అందించిన వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు ప్రభుత్వం మట్టికరిచే అవకాశం ఉంది.

ఏకంగా క్యాబినెట్ లోని 11 
మంది మంత్రులకు ఓటమి పొంచి ఉందని తెలుస్తోంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే కడపలో టీడీపీ బోణీ కొట్టడం కష్టం అవుతుందని, సిట్టింగ్ సీటు కూడా కోల్పోతుందని సమాచారం.

అంతేగాకుండా గుంటూరు, గోదావరి జిల్లాలు, అనంతపురం వంటి చోట అనూహ్యంగా బలం కోల్పోతుందని అంచనాకు వచ్చారు.

ఇక వైసీపీకి పశ్చిమలో ఊరట లభిస్తుందని, అంతేగాకుండా అనంతలో పుంజుకుని, ఉత్తరాంధ్రలో ప్రభావం చూపుతుందని , అయితే చిత్తూరులో మాత్రం బలం నిలుపుకోవడం మీద కేంద్రీకరించిందని సర్వే సారాంశం.

జనసేనకు గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుంది, విశాఖ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీట్లు వస్తాయని అంచనా వేసింది.

మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 93 స్థానాలు, టీడీపీకి 48, జనసేనకు 26, బీజేపీ, లెప్ట్, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ప్రభావం చూపుతారని లెక్కించింది.

మరో 5 స్థానాల్లో ఇతరుల హవా సాగవచ్చని సర్వే చెబుతోంది.

Source-Update AP]

నా అభిప్రాయం !!!
2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి ఉమ్మడి రాష్ట్రం లో 18 సీటు వస్తే 13 జిల్లాల AP లో 16 సీట్లు వచ్చాయి కాబట్టి పవన్ కు చిరు కంటే ఎక్కువ ఇమేజి లేదు కదా కాబట్టి జనసేనకు 26 సీట్లు రావు, గోదావరి విశాఖ జిల్లాలలో కలిపి ఒక 10 సీట్లు రావచ్చు .మహా అయితే 13 సీట్లు రావచ్చు .

అలాగే టీడీపీ కి 30 సీట్లకు మించి రాకపోవచ్చు 
వైసీపీ కి 120 సీట్లు రావచ్చు.

Posted
2 minutes ago, Raithu_bida said:

@3$%

Posted

Maa loki babu prabhanjanam mundu andaru kottukupotaaru chustu undandi..

Posted
1 minute ago, magadu said:

TDP ki 48 ^^ I expected single digits^^

They will move to ysrcp any how 

Posted
Just now, JambaKrantu said:

Maa loki babu prabhanjanam mundu andaru kottukupotaaru chustu undandi..

Telangana lo laga 1 seat vastadi 2024 lo

Posted

TDP ki Inka takkuva Ravali 48 anedi Chala ekkuva number since it's TDP survey they might have jacked up the numbers...Krishna guntur zilla yellow broker caste Slaves tappa evvaru veyyarr votesbaby_dc1

Posted
2 minutes ago, magadu said:

TDP ki Inka takkuva Ravali 48 anedi Chala ekkuva number since it's TDP survey they might have jacked up the numbers...Krishna guntur zilla yellow broker caste Slaves tappa evvaru veyyarr votesbaby_dc1

2019 lo jagan cm aithe brahmani paristhiti anti??

Posted

lol JSP 26 aa..antha scene ledu..yedo online lo baktula hadavidi thappa cadre yeda undi..seema lo deposit lu kuda ravu jsp ki forget about seats

Posted
3 minutes ago, Raithu_bida said:

2019 lo jagan cm aithe brahmani paristhiti anti??

why, brahmani ki emavutundi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...