karthikn Posted April 27, 2018 Report Posted April 27, 2018 1 hour ago, Raithu_bida said: TDP అను కుల సంస్థ సర్వే YCP-97 TDP-48 JSP-26 [ఏపీ రాజకీయాల్లో టీడీపీ కి గడ్డు పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కన్నా జగన్ బెస్ట్ అంటూ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ , టీడీపీ , జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే అధికార పార్టీ అనుచరులే నిర్వహించిన ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దానికి ప్రధాన కారణం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోందన్న సంకేతాలు రావడంతో సర్వే వివరాలు మరుగున పరచాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే సర్వేలో పాల్గొన్న వారు అందించిన వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు ప్రభుత్వం మట్టికరిచే అవకాశం ఉంది. ఏకంగా క్యాబినెట్ లోని 11 మంది మంత్రులకు ఓటమి పొంచి ఉందని తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే కడపలో టీడీపీ బోణీ కొట్టడం కష్టం అవుతుందని, సిట్టింగ్ సీటు కూడా కోల్పోతుందని సమాచారం. అంతేగాకుండా గుంటూరు, గోదావరి జిల్లాలు, అనంతపురం వంటి చోట అనూహ్యంగా బలం కోల్పోతుందని అంచనాకు వచ్చారు. ఇక వైసీపీకి పశ్చిమలో ఊరట లభిస్తుందని, అంతేగాకుండా అనంతలో పుంజుకుని, ఉత్తరాంధ్రలో ప్రభావం చూపుతుందని , అయితే చిత్తూరులో మాత్రం బలం నిలుపుకోవడం మీద కేంద్రీకరించిందని సర్వే సారాంశం. జనసేనకు గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుంది, విశాఖ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 93 స్థానాలు, టీడీపీకి 48, జనసేనకు 26, బీజేపీ, లెప్ట్, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ప్రభావం చూపుతారని లెక్కించింది. మరో 5 స్థానాల్లో ఇతరుల హవా సాగవచ్చని సర్వే చెబుతోంది. Source-Update AP] నా అభిప్రాయం !!! 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి ఉమ్మడి రాష్ట్రం లో 18 సీటు వస్తే 13 జిల్లాల AP లో 16 సీట్లు వచ్చాయి కాబట్టి పవన్ కు చిరు కంటే ఎక్కువ ఇమేజి లేదు కదా కాబట్టి జనసేనకు 26 సీట్లు రావు, గోదావరి విశాఖ జిల్లాలలో కలిపి ఒక 10 సీట్లు రావచ్చు .మహా అయితే 13 సీట్లు రావచ్చు . అలాగే టీడీపీ కి 30 సీట్లకు మించి రాకపోవచ్చు వైసీపీ కి 120 సీట్లు రావచ్చు. Quote
Kool_SRG Posted April 27, 2018 Report Posted April 27, 2018 1 hour ago, Raithu_bida said: TDP అను కుల సంస్థ సర్వే YCP-97 TDP-48 JSP-26 Ikkada as per numbers TDP second lone ga chupistondi mari thread title tag lo "2019 lo 3rd Position in AP" ani mentioned Quote
johnubhai_01 Posted April 27, 2018 Report Posted April 27, 2018 53 minutes ago, boeing747 said: top less rally ani pettukunte.. ikkadollu kuda vastharu ga. lol jaffas Quote
solman Posted April 27, 2018 Report Posted April 27, 2018 ilantivi bochadu chusamu before 2014 elections Quote
solman Posted April 27, 2018 Report Posted April 27, 2018 1 hour ago, boeing747 said: @ARYA uncle endhi nee number ledu aa list lo Quote
idibezwada Posted April 27, 2018 Report Posted April 27, 2018 uchaa aapukoleni kukka kalu ethina thread Quote
tacobell fan Posted April 27, 2018 Report Posted April 27, 2018 Just now, idibezwada said: uchaa aapukoleni kukka kalu ethina thread Quote
boeing747 Posted April 27, 2018 Report Posted April 27, 2018 18 minutes ago, solman said: @ARYA uncle endhi nee number ledu aa list lo but Raith Bida unkle number undanukunta aa list lo Quote
thillana_thillana Posted April 27, 2018 Report Posted April 27, 2018 57 minutes ago, psycopk said: Quote
ARYA Posted April 27, 2018 Report Posted April 27, 2018 58 minutes ago, solman said: @ARYA uncle endhi nee number ledu aa list lo ushhooo akkada mana number undi ani telisipoddi nagara pourulakiii Quote
Quickgun_murugan Posted April 27, 2018 Report Posted April 27, 2018 3 hours ago, Raithu_bida said: TDP అను కుల సంస్థ సర్వే YCP-97 TDP-48 JSP-26 [ఏపీ రాజకీయాల్లో టీడీపీ కి గడ్డు పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కన్నా జగన్ బెస్ట్ అంటూ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ , టీడీపీ , జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే అధికార పార్టీ అనుచరులే నిర్వహించిన ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దానికి ప్రధాన కారణం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోందన్న సంకేతాలు రావడంతో సర్వే వివరాలు మరుగున పరచాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే సర్వేలో పాల్గొన్న వారు అందించిన వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు ప్రభుత్వం మట్టికరిచే అవకాశం ఉంది. ఏకంగా క్యాబినెట్ లోని 11 మంది మంత్రులకు ఓటమి పొంచి ఉందని తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే కడపలో టీడీపీ బోణీ కొట్టడం కష్టం అవుతుందని, సిట్టింగ్ సీటు కూడా కోల్పోతుందని సమాచారం. అంతేగాకుండా గుంటూరు, గోదావరి జిల్లాలు, అనంతపురం వంటి చోట అనూహ్యంగా బలం కోల్పోతుందని అంచనాకు వచ్చారు. ఇక వైసీపీకి పశ్చిమలో ఊరట లభిస్తుందని, అంతేగాకుండా అనంతలో పుంజుకుని, ఉత్తరాంధ్రలో ప్రభావం చూపుతుందని , అయితే చిత్తూరులో మాత్రం బలం నిలుపుకోవడం మీద కేంద్రీకరించిందని సర్వే సారాంశం. జనసేనకు గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుంది, విశాఖ, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 93 స్థానాలు, టీడీపీకి 48, జనసేనకు 26, బీజేపీ, లెప్ట్, కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ప్రభావం చూపుతారని లెక్కించింది. మరో 5 స్థానాల్లో ఇతరుల హవా సాగవచ్చని సర్వే చెబుతోంది. Source-Update AP] నా అభిప్రాయం !!! 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి ఉమ్మడి రాష్ట్రం లో 18 సీటు వస్తే 13 జిల్లాల AP లో 16 సీట్లు వచ్చాయి కాబట్టి పవన్ కు చిరు కంటే ఎక్కువ ఇమేజి లేదు కదా కాబట్టి జనసేనకు 26 సీట్లు రావు, గోదావరి విశాఖ జిల్లాలలో కలిపి ఒక 10 సీట్లు రావచ్చు .మహా అయితే 13 సీట్లు రావచ్చు . అలాగే టీడీపీ కి 30 సీట్లకు మించి రాకపోవచ్చు వైసీపీ కి 120 సీట్లు రావచ్చు. PK is the king maker ee sari ayithey?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.