Jump to content

"NTR ki kopam vachina vela" kaadu....NTR KVP aina vela...


Recommended Posts

Posted

veedu itlanti kvp panulu enni chesado emo aa rojullo....anduke m.s reddy baaga eskundu auto biography lo...

debbaku book ni ban chepicharu...SlipperyGenuineBaleenwhale-max-1mb.gif

Posted
28 minutes ago, puthareku said:

veedu itlanti kvp panulu enni chesado emo aa rojullo....anduke m.s reddy baaga eskundu auto biography lo...

debbaku book ni ban chepicharu...SlipperyGenuineBaleenwhale-max-1mb.gif

Aa book piracy copy release cheyy kaka

Posted

ఎన్టీఆర్‌కు కోపమొచ్చిన వేళ..!

0643392804CINEMA-MUCHATLU57A.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: 1970... కౌముది ప్రొడక్షన్స్‌ వారి మల్టీ స్టారర్‌ భారీ చిత్రం ‘శ్రీకృష్ణవిజయం’ షూటింగ్‌ అప్పటి మద్రాస్‌లో జరుగున్న రోజులవి. కృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్‌ కారులో స్టూడియోకి వచ్చారు. ఆ చిత్ర నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. అందరూ లేచి ఎన్టీఆర్‌కి నమస్కరిస్తున్నారు. ఎదురుగా సింహాసనం. అందులో అచ్చం కృష్ణుడి గెటప్‌లో నాగభూషణం ఉన్నారు. ఆయన సింహాసనం మీద కూర్చొని, షాట్‌కి సిద్ధం అవుతున్నారు కాబోలు, ఎన్టీఆర్‌ను చూసి మిగిలినవారి లాగా లేచి నిలబడలేదట. ఎన్టీఆర్‌ ఏమనుకున్నారో తెలీదు గాని ‘‘ఎవరతను?’’ అని ప్రశ్నించారట. ‘‘నాగభూషణం గారు’’ అని నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి సమాధానం చెప్పారట. ‘‘నటుడు ఎవరని కాదు మా ప్రశ్న. అతడేమిటి శంఖు చక్రాలు... నెమలి పింఛం, మురళి ధరించాడు?’’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ఆయనది ‘‘పౌండ్రక వాసుదేవుడు పాత్ర’ అన్నారట ఎం.ఎస్‌.రెడ్డి. ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది. ‘‘ఇందులో ఇందరు వాసుదేవులా? అసలు వాసుదేవుడికి పాత్ర మాది కదా?’’ అని అసహనం వ్యక్తం చేసారట. ఎం.ఎస్‌.రెడ్డి వివరించబోతుంటే ‘‘అవసరం లేదు. మాకెందుకీ కిరీటం, ఈ పింఛం, ఈ వస్త్రాలు? వీటికి బదులు ప్యాంటు, షర్టు తెప్పించండి. వాటిని ధరించి కృష్ణుడి పాత్ర ధరిస్తాం’’ అన్నారట కోపంగా.

కోపంలో ఎం.ఎస్‌.రెడ్డి కూడా తక్కువ కాదు. ‘‘అలాగే సార్‌. ఇవాల్టికి షూటింగ్‌ కేన్సిల్‌ చేద్దాం. రేపు మీరడిగినట్లు ప్యాంటు, షర్టు తెప్పిస్తాను. అవి ధరించి, ఆ పౌండ్రక వాసుదేవుడి పాత్రను రేపు చక్రంతో వధించండి’’ అన్నారట. దాంతో ఎన్టీఆర్‌ తగ్గారట. అప్పుడు ఎం.ఎస్‌.రెడ్డి ‘‘అయ్యా రామారావు గారూ! భాగవతంలో పౌండ్రక వాసుదేవుడు అనే పాత్ర ఉంది. అది వేషధారణలో కృష్ణుడిని పూర్తిగా అనుకరిస్తుంది. అంతేకాదు అసలు కృష్ణుడని తానే అంటూ నిజమైన కృష్ణుణ్ణి అవమానిస్తుంది. అప్పుడు నిజమైన కృష్ణుడు అతని సభకే నేరుగా వచ్చి, పౌండ్రక వాసుదేవుడి తలను చక్రంతో తెగ నరికి వేస్తాడు’’ అని చెప్పి ఆ ఫన్నీ కేరర్టర్‌ని నాగభూషణం ధరిస్తున్నారు అని చెప్పగానే, ‘‘సరే..’’ అన్నారట ఎన్టీఆర్‌.

Posted
21 minutes ago, sivanagulu3 said:

guddha balisi kottukunnaduga sr NTR gaad

podunne endi ee Sanskrit saami 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...