Jump to content

Recommended Posts

Posted

636611359359512980.jpg

కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ లేఖ పంపింది.

టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది.

bl@st     BJP      bl@st

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    8

  • Android_Halwa

    8

  • LordOfMud

    5

  • kittaya

    4

Popular Days

Top Posters In This Topic

Posted
Just now, LordOfMud said:

636611359359512980.jpg

కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ లేఖ పంపింది.

టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది.

bl@st     BJP      bl@st

christians and christian supportive people ni TTD chairmen and members ga appoint chesthe igo siontive aitayi

Posted

Oraiiii idi okkati Anna ma chethulu unchandi raa

Posted
Just now, kittaya said:

Oraiiii idi okkati Anna ma chethulu unchandi raa

enduku saar, adokkati mee chetilo vunchi enduku, christians ni board members laaga appoint cheyadanika ? 

Posted

anitha anta..

ipudu vadu emi takuva kadu....putta sudhakar yadav...edu maanchi christian affiliate ae...

Posted

I hope ttd goes under central govt and only civil servants should be appointed as heads.tdp ollu drama modalettaru ga kutra gitra ani 

Posted
Just now, DaleSteyn1 said:

I hope ttd goes under central govt and only civil servants should be appointed as heads.tdp ollu drama modalettaru ga kutra gitra ani 

TTD etlaindi ante, evadana ruling government favour chesthe TTD member istunaru...

TDP govt has utterly failed to maintain this holy place...

motham favours mida nadustundi TTD aithe ipudu...inkoddi rojulu aithe motham yellow paint ruddutaru

Posted
12 minutes ago, Android_Halwa said:

christians and christian supportive people ni TTD chairmen and members ga appoint chesthe igo siontive aitayi

evaru unnaru cheppandi bhayya mari,  givanni BJP mind games kakapothe 

Posted
3 minutes ago, Android_Halwa said:

TTD etlaindi ante, evadana ruling government favour chesthe TTD member istunaru...

TDP govt has utterly failed to maintain this holy place...

motham favours mida nadustundi TTD aithe ipudu...inkoddi rojulu aithe motham yellow paint ruddutaru

Tdp olla dramalu modi shah deggara nadavavu hopefully

Posted
7 minutes ago, Android_Halwa said:

TTD etlaindi ante, evadana ruling government favour chesthe TTD member istunaru...

TDP govt has utterly failed to maintain this holy place...

motham favours mida nadustundi TTD aithe ipudu...inkoddi rojulu aithe motham yellow paint ruddutaru

katha 20 yendlu ga TTD chairman's political parties nunchi vachara leda bayata vyakuthulu leda dharma kartha mandali persons chairman's ayyara cheppu bhayya

ee govt ruling lo untado aa govt nunchi TTD chairman's vastharu and vacharu  chairman's ga serve chesaru kuda, appudu political flavor rudduthu unte evaru inni questions veyaledu emi

Posted
1 minute ago, bhaigan said:

katha 20 yendlu ga TTD chairman's political parties nunchi vachara leda bayata vyakuthulu leda dharma kartha mandali persons chairman's ayyara cheppu bhayya

ee govt ruling lo untado aa govt nunchi TTD chairman's vastharu

Here is the list as far as I remember in the last few years...before 2014 varaku...

Bhumana Karunakar Reddy, kanumuri bapiraju were much better man...than the present putta yadav..bonda uma..

siggu sharam lenodu bonda uma...vadini teesukochi TTD member chesinaru..

christian aina ANitha ki kuda membership iyaboindu visionar CBN...

putta yadav kuda christian faith ki sambandhalu vunnode..

intha kampu lepinaru ra ayya TTD ni

Posted

క్షణాల్లో కేంద్రానికి కౌంటర్ ఇచ్చిన టీటీడీ636611453054193378.jpg

తిరుమలలోని ఆలయాలను పురావస్తుశాఖకు అప్పగించాలనే ఆలోచన టీటీడీకి లేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.

గతంలో కేంద్ర ఆర్కియాలజీ పరిధిలోకి టీటీడీ ఆలయాలను ఇచ్చే ఆలోచన చేసినా.. ఆ తరువాత దానిని విరమించుకున్నట్టు రికార్డుల్లో ఉందని తెలిపారు. దీని ప్రకారం.. పురావస్తు శాఖకు టీటీడీ ఆలయాలను ఇచ్చే ప్రసక్తే లేదని సింఘాల్ స్పష్టం చేశారు.

+-

Posted
28 minutes ago, DaleSteyn1 said:

I hope ttd goes under central govt and only civil servants should be appointed as heads.tdp ollu drama modalettaru ga kutra gitra ani 

Agreed, good point.

Indian Forest Service (IFS) lekka, IES pettali (Indian Endowment Service).

Posted
12 minutes ago, Android_Halwa said:

Here is the list as far as I remember in the last few years...before 2014 varaku...

Bhumana Karunakar Reddy, kanumuri bapiraju were much better man...than the present putta yadav..bonda uma..

siggu sharam lenodu bonda uma...vadini teesukochi TTD member chesinaru..

christian aina ANitha ki kuda membership iyaboindu visionar CBN...

putta yadav kuda christian faith ki sambandhalu vunnode..

intha kampu lepinaru ra ayya TTD ni

anitha gurunchi nenu ekkuva matladanu kani , ame christian kadu ani nethi noru mothukoni chala sarlu cheppindi, papam ame chala backward conditions nunchi ravatam valla and chuttu unna parisaralu valla ame ala oka interview lo  ( 14s to 15s clip ) adi ani undachu kani ame by Birth hindu ani chala sarlu mothukundi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...