Jump to content

Recommended Posts

Posted

@3$%      CBN started election fund raising program for TDP

CBN రోడ్లు భవనాల శాఖ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ అనిల్‌ దీక్షిత్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ, సీఈలు పాల్గొన్నారు.

4వేల కిలోమీటర్ల రహదారి నిర్వహణ బాధ్యతలను ఇక ప్రైవేటుకు ఇచ్చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది.

  • దుర్గగుడి ఫ్లైఓవర్‌ గడువు పొడిగింపు      ^&H

ఫ్లైఓవర్‌ నిర్మాణం గడువును వచ్చే జనవరి 31 వరకు పొడిగించారు. ఆనాటికి పూర్తిచేయాలని సోమా కంపెనీకి చెప్పారు.    

Posted

so APRDC employees avasaram ledantavu inka....

Posted

govt ni kooda private companies ki lease ki ichesi nuvvu retire ayipora chekka cheebbnn

Posted
45 minutes ago, Vaampire said:

govt ni kooda private companies ki lease ki ichesi nuvvu retire ayipora chekka cheebbnn

asalu deentlo neekemarthayyindhi.. asalu adhi manchi pano kadho how do you know? prathidaniki criticism common sense lekunda. pichi pakodi.

Posted
Quote

ఫ్లైఓవర్‌ నిర్మాణం గడువును వచ్చే జనవరి 31 వరకు పొడిగించారు. ఆనాటికి పూర్తిచేయాలని సోమా కంపెనీకి చెప్పారు.  

How come no fine on company ? 'mana' valla company aa ?

Posted
1 minute ago, TampaChinnodu said:

How come no fine on company ? 'mana' valla company aa ?

widow crying cheyamante first untavu matter telyakunda... grow up gorre 

Posted
ఈ సారి లక్ష్యం జనవరి 31 
దుర్గగుడి పైవంతెన నిర్మాణానికి తుది గడువు 
ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి 
ఈనాడు, అమరావతి 
amr-top2a.jpg

దుర్గగుడి పై వంతెన పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది గడువును నిర్దేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2019 జనవరి 31 నాటికి పూర్తిచేసి తీరాలని గుత్తేదారు సంస్థను ఆదేశించారు. పైవంతెన నిర్మాణంలో అంతులేని జాప్యం చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి నెలవారీ పనుల ప్రగతిని తానే పర్యవేక్షిస్తానని, నివేదికలు ఇవ్వాలని శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సూచించారు.

దుర్గగుడి పైవంతెన పనులకు 2015 డిసెంబర్‌ 5న కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. తొమ్మిది నెలల్లో పూర్తిచేసి 2016 ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాల నాటికి  అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రకటించారు. పనులు వేగంగానే సాగినప్పటికీ 23 పిల్లర్ల నిర్మాణం మాత్రం పూర్తిచేయగలిగారు. వాటిపై అమర్చే సెగ్మెంట్ల నిర్మాణం చేపట్టారు. ఈలోగా కృష్ణా పుష్కరాలు రావడంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. పుష్కరాల తర్వాత మళ్లీ పట్టాలెక్కించారు. డిసెంబర్‌ నాటికి ఎలాగైనా పూర్తిచేస్తామని అప్పటి కలెక్టర్‌ ప్రకటించారు. మధ్యలో దసరా రావడంతో మళ్లీ పనులను తాత్కాలికంగా నిలిపారు. 2017 ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని మరోసారి ప్రకటించారు. అదీ జరగలేదు. ఇక అప్పటినుంచి ఏడాదిన్నరగా లక్ష్యాలు.. తేదీలు మారుతూ వస్తున్నాయి. రూ.448 కోట్ల బడ్జెట్‌తో దుర్గగుడి పైవంతెన పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆరు వరుసల్లో భవానీపురం నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకూ 2.5కిలోమీటర్ల పొడవైన పైవంతెన, దాని కిందనే సమాంతరంగా 5.3కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 65శాతం ఇప్పటికి పూర్తయింది. పైవంతెన కోసం 47 పిల్లర్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటికి 41 పూర్తయ్యాయి. మరో ఆరు పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. కృష్ణా నది, కాలువల్లో వీటిని వేయాల్సి ఉంది. భవానీపురం వైపునుంచి పూర్తయిన పిల్లర్లపై వింగ్స్‌, సెగ్మెంట్లను బిగిస్తున్నారు. ఇప్పటికి 13 పిల్లర్ల మధ్యలో బిగించారు. భవానీపురం పెట్రోల్‌బంకు నుంచి కృష్ణలంక వారధి వరకూ చేపడుతున్న నాలుగు వరుసల రహదారిలో ఇప్పటికి మూడు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మరో 2.3 కి.మీ. మేర జరుగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టులో భాగంగా మరో 35శాతం పనులు చేపట్టాల్సి ఉంది. వీటిని పూర్తిచేసేందుకు ప్రభుత్వం తాజాగా తొమ్మిది నెలల సమయం ఇచ్చింది.

బెంజిసర్కిల్‌పైనా ముఖ్యమంత్రి దృష్టి.: బెంజిసర్కిల్‌ పైవంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే.. కీలకమైన జంక్షన్‌లు ఉన్న జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా.. పనులు వేగంగా జరిగేందుకు రాత్రివేళ చేపట్టనున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 వరకూ పనులు జరుగుతున్న వైపు రహదారిని మూసేసి.. ఒకవైపే అనుమతించాలని ముఖ్యమంత్రి సైతం సూచించారు.

Posted
Quote

దుర్గగుడి పైవంతెన పనులకు 2015 డిసెంబర్‌ 5న కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. తొమ్మిది నెలల్లో పూర్తిచేసి 2016 ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాల నాటికి  అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రకటించారు.

@3$%

Posted
2 hours ago, LordOfMud said:

@3$%      CBN started election fund raising program for TDP

CBN రోడ్లు భవనాల శాఖ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ అనిల్‌ దీక్షిత్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ, సీఈలు పాల్గొన్నారు.

4వేల కిలోమీటర్ల రహదారి నిర్వహణ బాధ్యతలను ఇక ప్రైవేటుకు ఇచ్చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది.

  • దుర్గగుడి ఫ్లైఓవర్‌ గడువు పొడిగింపు      ^&H

ఫ్లైఓవర్‌ నిర్మాణం గడువును వచ్చే జనవరి 31 వరకు పొడిగించారు. ఆనాటికి పూర్తిచేయాలని సోమా కంపెనీకి చెప్పారు.    

Ayyana infra midha Hyderabad lo super apartments unayi... do they belong to our R&B minister ayanapatrudu 

Posted
29 minutes ago, TampaChinnodu said:

@3$%

Pulka laaga nuvv kuda nammesava?

dora kanna goranga undu ga nakka

Posted
12 minutes ago, TOM_BHAYYA said:

Pulka laaga nuvv kuda nammesava?

dora kanna goranga undu ga nakka

Antha ledu man. 2019 Jan ki kooda doubt ee. Finish avvaka poyina nashtam em ledu. Center Ni blame seyyochu.  

Posted
23 minutes ago, TampaChinnodu said:

Antha ledu man. 2019 Jan ki kooda doubt ee. Finish avvaka poyina nashtam em ledu. Center Ni blame seyyochu.  

Soma enterprises - Rajendra prasad maganti anta chairman

tdp a ycp a Congress trs taaluka na

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...