Raithu_bida Posted May 9, 2018 Report Posted May 9, 2018 ఓట్ కి నోట్ కేస్ బాబు గారి వెంట్రుకతో సమానం ఆయన అలిపిరి సంఘటననే అలవోకగా జయించిన మృత్యుంజయుడు ...పీకే వారైతే కేస్ ఏనాడో ఫైల్ ని కదిలించేవారు ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చెయ్యడం చట్టరీత్యా నేరం బాబు మీద ఓటుకు నోటు కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది వారికి సూటిగా కొన్ని ప్రశ్నలు... 1. చంద్రబాబుకు ఆ కేసులో పాత్ర ఉంటే బీజేపీ కి వ్యతిరేకము గా దేశములో కూడా కొన్ని పార్టీ లతో భేటీలు చేసే సాహసం చేస్తారా? 2. ఢిల్లీ లో నేషనల్ మీడియా ముందు బీజేపీ కేంద్ర తప్పులను ఎత్తి చుపేవారా... 3. ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ లో అయినా చంద్రబాబు మీద కేసు నమోదు చేశారా?, FIR నంబర్ ఎంత?? 4. ఓటుకు నోటు కేసులో బాబు గారు వాయిస్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు సరే,మరి పోల్చి చూడాలి అంటే ఆయన వాయిస్ ను ఒరిజినల్ శాంపిల్స్ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు? 5. ఒక వేళ సుప్రీం కోర్టు కు పంపి, అక్కడ కేంద్రం మానేజ్ చేసి చంద్రబాబు ను ఇరికిస్తే... అందులో చంద్ర బాబు వాయిస్ మీకు ఎక్కడిది, కాల్ రికార్డ్, కాల్ త్యాంపరింగ్ చేశామని ముందుగానే కుట్ర తో నే ఇది చేసాము అని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? 6. ఒక రాష్ట్ర సీఎం కాల్స్ ట్యాంపరింగ్ చేయటం నేరం అనేది వారికి తెలియదా...అది కుట్ర అని తెచ్చేస్తారా?? 7. వేల కోట్ల స్కాం ,అవినీతి కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి హాయిగా రోడ్డుమీద తిరుగుతున్న ఈ ప్రజా స్వామ్యం లో ఈ కేసు అంతకన్నా తీవ్రత ఉంటుందా?? 8. ఇవన్నీ ఎదుర్కోవడం తెలియని అంత చిన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అనుకుంటున్నారా!! 9. చంద్రబాబు దగ్గర ఎవరి జాతకాలు లేవా? 10. బీజేపీ చంద్రబాబు మీద వ్యక్తి గత కుట్ర తో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ నీచ రాజకీయాలు నిజం,అందులో అనుమానం లేదు అందుకే ఇలాంటి విషయాలు రాజకీయ రంగు పూసి ప్రజల్లో ఒక ప్రత్యేక భావన చంద్రబాబు పై ఉన్న నమ్మకం మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు... 11. ఇలాంటివి చేదిచటం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విద్య, ఆయన రాజనీతి, రాజకీయ చానిక్యతా మీద ఏమయినా డౌట్స్ ఉంటే వైయస్సార్ కి, కేసీఆర్ కు మద్దతు దారుడు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కు వ్యతిరేక శక్తి అజారుద్దీన్ ఓవైసీనీ ఓసారి అడగండి చంద్రబాబు చానిక్యం గురించి..... ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే బాబు వెనుక 75లక్షల సైన్యం, కోట్ల ప్రజల మద్దతు, వెంకన్న ఆశీర్వాదం ఉందని మళ్లీ గుర్తు చేయాల్సి వస్తుంది.... జై తెలుగు దేశం జై చంద్ర బాబు Quote
Raithu_bida Posted May 9, 2018 Author Report Posted May 9, 2018 Just now, ARYA said: ani KCR tolded అర్ధరాత్రి ఓటుకు నోటు కేసు లో కదలిక ఎందుకో ..??కేంద్రం నుండి గవర్నర్ కుఫోన్ ..గవర్నర్ cm కెసిఆర్ ను పిలిపించుకొని వత్తిడి ..కెసిఆర్ అధికారులు ..న్యాయ నిపుణులతో గంటలకొద్దీ సీక్రెట్ గా చర్చలు 🤔🤔🤔ap రాజకీయాలలో శత్రువులను అందరిని ఏకం చేసి బాబుగారి మీద యుద్ధం ప్రకటించిన కేంద్రానికి బలం సరిపోలేదా ..?కెసిఆర్ ను కూడా ఆయుధంగా వాడుకోనుందా..??ఇప్పటివరకు bjp కి మద్దతుగా వెళ్ళిన tdp వెతిరేక వర్గాలు ప్రమతో మాత్రం వెళ్ళలేదు ...తమ జుట్టు bjp చేతిలో వు౦డటం ప్రదాన కారణం ..ఇప్పుడు కెసిఆర్ కూడా bjp పాట పాడడం శత్రు వర్గంలో చేరడం ..కొన్ని రోజులక్రితం పవన్ కు స్వాగతాలు పలకడం చూస్తుంటే మోడీ చేయాలి అనుకొన్న 'గరుడా' లో కెసిఆర్ కూడా పాత్రదారే ...!కెసిఆర్ జుట్టు కూడా మోడీ చేతిలో ఉన్నమాట వాస్తవ౦....ఇన్ని రోజులు మోడిని తిట్టినట్లు డ్రామాలు ,ఫెడరల్ ఫ్రంట్ ఓట్టి డ్రామా అని ..కెసిఆర్ కేంద్రానికి చీకటి మిత్రుడని లోకానికి తెలిసి పోయింది..ఒకవేళ ఓటుకు నోటు లో మోడీ ఆడించే ఆటలో కెసిఆర్ పాత్ర దారి అవుతే ..తెలంగాణాలో ఇప్పటివరకు ఉన్న పరిస్తితులు అలా నే ఉంటాయి అనుకోవడం పొరపాటే ...విడి పోయి రెండుగా ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే పాత పగలు ,ద్వేషాలు వీడి అభివృద్ధి కోరుకొంటున్నారు ..తెలంగాణాలో కూడా సోదరభావం పెరిగింది ..ఇలాంటి పరిస్తితిలో ప్రక్క రాష్ట్రం మీద కేంద్రం ఆడిస్తున్న నాటకంలో పావు లాగా కెసిఆర్ విషం చిమ్మాలి అనుకొంటే ..తెలంగాణాలో ఉన్న సీమాన్ద్రులు మళ్ళి కెసిఆర్ తో విభేదించే అవకాషాహాలు ఎంతో ఎక్కువే ..!గ్రేటర్ హైదరాబాద్ లో తనకు అండగా ఉన్న ఆంద్రులు మరోసారి కొత్త ఆలోచన చేస్తే కెసిఆర్ కు రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ .ఇదేకాదు ap కు జరిగిన అన్యాయం ను తెలంగాణాలో చాలామ౦ని వెతిరేకిస్తున్నారు ...తెలంగాణాలో విభజన హామీలు నెరవేర్చని మోడీ తో కెసిఆర్ స్నేహాన్ని తప్పు పడుతున్నారు ..ఎన్నికలు దగ్గర పడుతున్న ఇలాంటి సందర్భంలో మోడీ అధికార దాహానికి కొమ్ముకాయడం అంటే కెసిఆర్ ap కి ద్రోహం చేసినట్లే ..ప్రపంచంలోని తెలుగువారందరూ ap పై సానుభూతి చూపిస్తుంటే ..కెసిఆర్ ap పై కుట్రాలు చేస్తూ విషం చిమ్మడం ఈ పరిస్తితిలో తెలుగువాడు ఎవ్వడు సహించే పరిస్తితిలో లేడు అన్నది వాస్తవం ..ఒకవేళ కెసిఆర్ తప్పుడు ఆలోచనలు మొదలెడితే ఫోన్ ట్యాపింగ్ మళ్ళి ఆయుధంగా ap ప్రజలు ప్రయోగించడంలో వెనకాడరు ...ఓటుకు నోటు..చట్టంలో ఒక చిన్న తప్పిదం మాత్రమె .ప్రతి ఎన్నికలలో ప్రతి పార్టీ చేస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే ...ప్రతి ఎన్నికలలో వేలకేసులు ఎన్నికల కమిషన్ ముందుకు వస్తున్నాయి..కాని ఎవ్వరికి శిక్ష పడిన దాఖలాలు లేవు .. అది ఎన్నికల కమిషన్ పరిదిలోకి వస్తుందో ?చట్ట పరిదిలోకి వస్తుందో చెప్పలేని పరిస్తితి .. ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహమే ...చట్టాలు కెసిఆర్ తెలుసుకొంటే మంచిది ...ఇద్దరిమద్య గోడవలుపెట్టి తన పబ్బం గడుపుకోవాలి అనుకొంటున్నా మోడీ ఆట కు దూరంగా ఉంటె కెసిఆర్ కు రాజకియ్య భవిషత్ ఉంటుందని గ్రహిస్తే మంచిది ... Quote
WigsandThighs Posted May 9, 2018 Report Posted May 9, 2018 Chanchalguda Joann nene kattina and nene potha in few days! ———————————— C B N Quote
Raithu_bida Posted May 9, 2018 Author Report Posted May 9, 2018 Just now, WigsandThighs said: Chanchalguda Joann nene kattina and nene potha in few days! ———————————— C B N Chanchal guda ki poyedi jagan cbn kadu Quote
Hydrockers Posted May 9, 2018 Report Posted May 9, 2018 58 minutes ago, Raithu_bida said: Chanchal guda ki poyedi jagan cbn kadu avunu le babu gari range national and international kada tihar ki potadu Quote
Navyandhra Posted May 9, 2018 Report Posted May 9, 2018 Good post .. they can’t wven touch our leader .. ekaralu thadisipothayi Quote
Hydrockers Posted May 9, 2018 Report Posted May 9, 2018 Just now, Navyandhra said: Good post .. they can’t wven touch our leader .. ekaralu thadisipothayi already mi leader ki tadisipoyi meeting lu ettukunadu ga ministers tho Quote
Navyandhra Posted May 9, 2018 Report Posted May 9, 2018 2 minutes ago, Hydrockers said: already mi leader ki tadisipoyi meeting lu ettukunadu ga ministers tho Avnu lafangi gadu beefparty ki b.job chesthunnapudu cheppadu kadha .. leader ki thadisindhi ani 😂 Quote
Hydrockers Posted May 9, 2018 Report Posted May 9, 2018 Just now, Navyandhra said: Avnu lafangi gadu beefparty ki b.job chesthunnapudu cheppadu kadha .. leader ki thadisindhi ani 😂 mi vodu 4 yrs chesadu ga b.job mi vadu apesadu ani lafangi start chesadu mari Quote
Navyandhra Posted May 9, 2018 Report Posted May 9, 2018 Just now, Hydrockers said: mi vodu 4 yrs chesadu ga b.job mi vadu apesadu ani lafangi start chesadu mari Ma odidhe bodi gadu chesadu.. see tirupati Sabha once Quote
Hydrockers Posted May 9, 2018 Report Posted May 9, 2018 Just now, Navyandhra said: Ma odidhe bodi gadu chesadu.. see tirupati Sabha once Election taruvata chusuko and Elections mundhu kavali ante nuvvu PK edios kuda chusuko Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.