Jump to content

Recommended Posts

Posted

పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఇటీవల ఒక శ్రేయోభిలాషి కలిశారు. రాయలసీమకు చెందిన ఆయన సీనియర్ పొలిటీషియన్‌, ప్రస్తుతం అంత క్రియాశీలకంగా లేరు. వైఎస్‌కు ఆత్మీయుడు. వైఎస్ వివేకా సహా వాళ్ల కుటుంబానికి బాగా కావాల్సిన పెద్ద మనిషి. ఏదో పెళ్లి కోసం అని ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన పాదయాత్రలో భాగంగా అక్కడ దగ్గర్లో విడిది చేసి ఉన్న జగన్‌ను పలకరిద్దామని వెళ్లారు. జగన్‌తో మంచి చెడు మాట్లాడాకా ఆయన అన్నారు

మీ నాయనకి బీజేపీ అంటే అసలు పడదు కదా నీవెందుకు వాళ్లతో బాగా రాసుకు పూసుకుని తిరుగుతున్నావుఅని అడిగాడు. ఆయనకు చనువు ఉంది. దానికి జగన్‌లేదు పెద్దయ్యా..బీజేపీతో స్నేహం ఉన్నాదని తెలిస్తే జనం ఓటేయరని నాకూ తెలుసు. కానీ 2019 కాకపోతే 2024లో అయినా సీఎం అవుతాను. నాకు వయసుంది. నాకేమైనాది. కానీ బీజేపీతో కేసుల మేటర్ సెటిల్‌ చేసుకోకపోతే బెయిల్ కాన్సిల్‌ అవుతుంది. ఒక్క కేసులో శిక్ష పడినా ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయలేను. పార్టీ ఇప్పుడే మేనేజ్ చేయటం కష్టంగా ఉంది. ఆస్పిరేషన్స్‌ బాగా పెరిగిపోయాయి అందరిలోనూ. నేను మళ్లీ జైలుకు వెళితే పార్టీ ఎంత వరకు మిగిలి ఉంటుందో డౌటే. అదే బయట ఉంటే ఈసారి కాకపోతే మరోసారి తేల్చుకోవచ్చు. 2024కి ఎలాగూ చంద్రబాబు మళ్లీ రంగంలో ఉండలేడు. అతనికీ వయసు వచ్చేసింది. అందుకే నా ఎయిమ్ 2024” అని చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదిరోజుల క్రితం జరిగిన సంభాషణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Posted

Jagan anna all the way to CM in 2019 anni anukulisthe PM In 2024 

Posted

idi jaggu cheppinattu ledu.... abn rk gaadu $hit ki kusooni allina story laaga undi. sunakanandam.

Posted
4 minutes ago, tables said:

1 minute ago, psycopk said:

makes sense...

Posted
4 minutes ago, tables said:

idi jaggu cheppinattu ledu.... abn rk gaadu $hit ki kusooni allina story laaga undi. sunakanandam.

@3$%

Posted
4 hours ago, jathin said:

పాదయాత్రలో ఉన్న జగన్‌ను ఇటీవల ఒక శ్రేయోభిలాషి కలిశారు. రాయలసీమకు చెందిన ఆయన సీనియర్ పొలిటీషియన్‌, ప్రస్తుతం అంత క్రియాశీలకంగా లేరు. వైఎస్‌కు ఆత్మీయుడు. వైఎస్ వివేకా సహా వాళ్ల కుటుంబానికి బాగా కావాల్సిన పెద్ద మనిషి. ఏదో పెళ్లి కోసం అని ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన పాదయాత్రలో భాగంగా అక్కడ దగ్గర్లో విడిది చేసి ఉన్న జగన్‌ను పలకరిద్దామని వెళ్లారు. జగన్‌తో మంచి చెడు మాట్లాడాకా ఆయన అన్నారు

మీ నాయనకి బీజేపీ అంటే అసలు పడదు కదా నీవెందుకు వాళ్లతో బాగా రాసుకు పూసుకుని తిరుగుతున్నావుఅని అడిగాడు. ఆయనకు చనువు ఉంది. దానికి జగన్‌లేదు పెద్దయ్యా..బీజేపీతో స్నేహం ఉన్నాదని తెలిస్తే జనం ఓటేయరని నాకూ తెలుసు. కానీ 2019 కాకపోతే 2024లో అయినా సీఎం అవుతాను. నాకు వయసుంది. నాకేమైనాది. కానీ బీజేపీతో కేసుల మేటర్ సెటిల్‌ చేసుకోకపోతే బెయిల్ కాన్సిల్‌ అవుతుంది. ఒక్క కేసులో శిక్ష పడినా ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయలేను. పార్టీ ఇప్పుడే మేనేజ్ చేయటం కష్టంగా ఉంది. ఆస్పిరేషన్స్‌ బాగా పెరిగిపోయాయి అందరిలోనూ. నేను మళ్లీ జైలుకు వెళితే పార్టీ ఎంత వరకు మిగిలి ఉంటుందో డౌటే. అదే బయట ఉంటే ఈసారి కాకపోతే మరోసారి తేల్చుకోవచ్చు. 2024కి ఎలాగూ చంద్రబాబు మళ్లీ రంగంలో ఉండలేడు. అతనికీ వయసు వచ్చేసింది. అందుకే నా ఎయిమ్ 2024” అని చెప్పినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదిరోజుల క్రితం జరిగిన సంభాషణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Inka. Roju Modi kala lo CBN garu vacchi bayapattisthunnaranta peddhayana ani cheppaledha jagan?

2004, 2009 lo odipoyi

2014 lo state division, pawala, modi hawa lo gelichi endukura meeku intha g"""" balupu. 

2014 lo unnavi yevi 2019 levu mithrama. Inka meeku sharanama leka maranama?? 

Posted
1 hour ago, tables said:

idi jaggu cheppinattu ledu.... abn rk gaadu $hit ki kusooni allina story laaga undi. sunakanandam.

😂 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...