Jump to content

Recommended Posts

Posted
3 minutes ago, Teluguvadu8888 said:

Nobody saying officially..After 2019 only..baby_dc1

Oh ok man

Posted
10 minutes ago, futureofandhra said:

Waiting here saying from March so far nothing

 

Amaravati since 2014...develop aitundi antunaru..memu waiting seyatle...

Posted
5 minutes ago, Android_Halwa said:

Amaravati since 2014...develop aitundi antunaru..memu waiting seyatle...

@3$% believe in bolli @3$%

Posted
2 hours ago, TampaChinnodu said:
సవాల్‌ చేస్తున్నా 
మాది అవినీతిలేని పాలన 
సాంకేతికతతో అడ్డుకట్ట 
కోర్టుకెళ్లి వచ్చేవాళ్లు నాపై ఆరోపణలు చేయడమేంటి? 
కర్ణాటకలో రాజ్యాంగబద్ధంగా జరగలేదు: చంద్రబాబు 
17ap-main5a.jpg

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ‘ఇసుక, మట్టిలో అవినీతి అంటున్నారు. మాది నీతిమంతమైన పాలన. సవాలు చేస్తున్నా. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తే వదలను. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వచ్చి నాపై ఆరోపణలు చేయడమే వారికి పని’ అని వైకాపా అధినేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఏ1, ఏ2, ఏ3లు తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నా జనం కోసమే భరిస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా జరగలేదని అభిప్రాయపడ్డారు. ‘కర్ణాటకలో ఏం జరిగిందో చూశారు. ప్రజలు ఆధిక్యం ఇస్తే రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి. కానీ అక్కడ ప్రజాస్వామ్యయుతంగా చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లో ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి  కాదని విమర్శించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గురువారం పర్యటించారు. తొలుత పోకూరులో చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. అక్కడి రైతులతో ముచ్చటించారు. వారిలో కొందరు తాము పోలవరం ప్రాజెక్టు పనులను చూసి వచ్చామని, బాగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు. అనంతరం బడేవారిపాలేంలోని ఎస్సీ కాలనీల్లో కాలినడకన తిరిగారు. ఎస్సీ కార్పొరేషన్‌ తరఫున ఎంపిక చేసిన లబ్ధిదారులకు కార్లు పంపిణీ చేశారు. బడేవారిపాలెంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, చంద్రన్న బీమా తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. పథకాల అమలులో అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో స్థానిక అధికారులను ప్రశంసించారు. కందుకూరులో నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఖర్చులు తగ్గించి, ఆదాయం పెరిగేలా పరిపాలన సాగిస్తున్నాం. దీనికి సాంకేతికత ఎంతగానో సాయపడుతోంది. నేను రోజుకు 15 లక్షల మందికి ఆర్టీజీ ద్వారా ఫోన్‌ సందేశం పంపుతున్నా. కేవలం 22 శాతం మందే సమస్యలపై స్పందిస్తున్నారు. ఒకప్పుడు 14 శాతం మంది స్పందించేవారు. ఇంకా పెరగాలి. అప్పుడే సుపరిపాలన అందించగలను. రాష్ట్రంలో జల వనరుల సంరక్షణే మొదటి ప్రాధాన్యంగా భావించి పని చేస్తున్నా. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అధికార యంత్రాంగం కీలకంగా పని చేయాలి. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఈ ఏడాది చివరికి, రెండో సొరంగాన్ని వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తాం. బోటు ప్రమాదం జరిగింది. నేను వెళ్లి, బాధితులను పరామర్శించా. సాయం ప్రకటించా. అది ఒక లోయ. సుడిగాలి, వర్షం వచ్చింది. దానివల్ల బోటు అదుపు తప్పి పడిపోయింది. ఆ జిల్లాలోనే ఉన్న జగన్‌ వెళ్లి పరామర్శించలేదేం?’ గుంటూరులో అత్యాచారం జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అక్కడకు వెళ్లి జనాలను రెచ్చగొడుతున్నారు. నేను తీవ్రవాదులకే భయపడలేదు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను నిర్దాక్షిణ్యంగా అణచివేశా. రాయలసీమలో వర్గ పోరాటాలను అణచివేశా. ఇప్పుడు కూడా రాష్ట్రంలో నేరచరిత్ర ఉన్నవారు నేరాలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వాళ్లను వదిలిపెట్టను. ఇక్కడ కొందరి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భాజపా భావిస్తోంది. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించి మనపైకి వదులుతారు. ఒకప్పుడు బ్రిటిష్‌వాళ్లు ఇలా చేశారు. ఇప్పుడు భాజపా ఆ పని చేస్తోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

17ap-main5b.jpg

Really...

Posted
3 minutes ago, Teluguvadu8888 said:

@3$% believe in bolli @3$%

Ie bolli lafada gadini nammukunte paaye...rastram antha virtual world ki paaye...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...