TampaChinnodu Posted May 19, 2018 Report Posted May 19, 2018 జనం సాక్షిగా.. ధర్మ పోరాటం లక్ష మందికి పైగా వస్తారని అంచనా రవాణా సౌకర్యానికి 2,070 బస్సులు సిద్ధం ఏయూ మైదానంలో చురుగ్గా వేదిక నిర్మాణం ఈనాడు, విశాఖపట్నం: భాజపా నమ్మక ద్రోహం.. కుట్ర రాజకీయాలను నిరసిస్తూ ఈ నెల 22న విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయూ మైదానంలో వేదిక, సభా ప్రాంగణ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. సభకు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏడు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది చొప్పున.. గ్రామీణంలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఐదు వేల మంది చొప్పున హాజరయ్యేందుకు వీలుగా.. 2,070 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమం, గాజువాక, భీమిలి, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల నుంచి 200 చొప్పున బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పెందుర్తి నుంచి 150 బస్సులు, విశాఖ ఉత్తర, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి 100 చొప్పున బస్సులు విశాఖ రానున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, అరకులోయ నుంచి 50, పాడేరు నుంచి 10 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు చకచకా.. తిరుపతి తరహాలోనే విశాఖ ధర్మ పోరాట సభ ఉంటుందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆహ్వాన కమిటీ, వేదిక/ప్రాంగణ, సభా నిర్వహణ, రవాణా - పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంగణ పర్యవేక్షణ, అలంకరణ, వైద్యసహాయ నిర్వహణ తదితర 11 కమిటీలను పార్టీ నాయకత్వం నియమించింది. ఆహ్వాన కమిటీలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు తదితరులున్నారు. రిఫ్రెష్‌మెంటు ఏర్పాట్ల కమిటీలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులున్నారు. నగర, గ్రామీణ అలంకరణ కమిటీల్లో తెదేపా అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు ఉన్నారు. ప్రాంగణ పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వ విప్ గణబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలతోపాటు తెదేపా సీనియర్ నాయకులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు కీలక శాఖల అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కీలక సమస్యలపై సీఎం ప్రసంగం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయి. సభ రాత్రి 8 గంటల వరకు ఉంటుందని వివరించాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం.. రాజకీయంగా తెదేపా ప్రభుత్వంపై జరుపుతున్న కుట్రలపై ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు - రాజధాని అమరావతికి నిధుల సాయం, విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాలను ఆయన ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి. Quote
Android_Halwa Posted May 19, 2018 Report Posted May 19, 2018 kukka thoka vankara anatu vundi kada CBN panchati... eediki time degara padindi.. Quote
perugu_vada Posted May 19, 2018 Report Posted May 19, 2018 12hrs nunchi 4hr ki digindha deeksha/poratam ? Quote
futureofandhra Posted May 19, 2018 Report Posted May 19, 2018 7 minutes ago, perugu_vada said: 12hrs nunchi 4hr ki digindha deeksha/poratam ? Inka digutaru 2 hours ki vastadi Quote
kittaya Posted May 19, 2018 Report Posted May 19, 2018 1 hour ago, TampaChinnodu said: జనం సాక్షిగా.. ధర్మ పోరాటం లక్ష మందికి పైగా వస్తారని అంచనా రవాణా సౌకర్యానికి 2,070 బస్సులు సిద్ధం ఏయూ మైదానంలో చురుగ్గా వేదిక నిర్మాణం ఈనాడు, విశాఖపట్నం: భాజపా నమ్మక ద్రోహం.. కుట్ర రాజకీయాలను నిరసిస్తూ ఈ నెల 22న విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయూ మైదానంలో వేదిక, సభా ప్రాంగణ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. సభకు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏడు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది చొప్పున.. గ్రామీణంలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఐదు వేల మంది చొప్పున హాజరయ్యేందుకు వీలుగా.. 2,070 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమం, గాజువాక, భీమిలి, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల నుంచి 200 చొప్పున బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పెందుర్తి నుంచి 150 బస్సులు, విశాఖ ఉత్తర, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి 100 చొప్పున బస్సులు విశాఖ రానున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, అరకులోయ నుంచి 50, పాడేరు నుంచి 10 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు చకచకా.. తిరుపతి తరహాలోనే విశాఖ ధర్మ పోరాట సభ ఉంటుందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆహ్వాన కమిటీ, వేదిక/ప్రాంగణ, సభా నిర్వహణ, రవాణా - పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంగణ పర్యవేక్షణ, అలంకరణ, వైద్యసహాయ నిర్వహణ తదితర 11 కమిటీలను పార్టీ నాయకత్వం నియమించింది. ఆహ్వాన కమిటీలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు తదితరులున్నారు. రిఫ్రెష్‌మెంటు ఏర్పాట్ల కమిటీలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులున్నారు. నగర, గ్రామీణ అలంకరణ కమిటీల్లో తెదేపా అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు ఉన్నారు. ప్రాంగణ పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వ విప్ గణబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలతోపాటు తెదేపా సీనియర్ నాయకులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు కీలక శాఖల అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కీలక సమస్యలపై సీఎం ప్రసంగం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయి. సభ రాత్రి 8 గంటల వరకు ఉంటుందని వివరించాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం.. రాజకీయంగా తెదేపా ప్రభుత్వంపై జరుపుతున్న కుట్రలపై ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు - రాజధాని అమరావతికి నిధుల సాయం, విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాలను ఆయన ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి. Ee edavalu.. deeksha Ani cheppi dabbuluni urudhaa chesthunaru.. Valle busloo tholataniki janalani ... Prajala dabbulu petti .. 10ga peduthunaru money mothanni Quote
Thingarodu Posted May 19, 2018 Report Posted May 19, 2018 asalu ee sabha la valla emostadi? asale deficit lo undi ani mothukuntuntoo malli ee additional karchu endi.. any TDP fans throw some light here? Quote
futureofandhra Posted May 19, 2018 Report Posted May 19, 2018 33 minutes ago, kittaya said: Ee edavalu.. deeksha Ani cheppi dabbuluni urudhaa chesthunaru.. Valle busloo tholataniki janalani ... Prajala dabbulu petti .. 10ga peduthunaru money mothanni Babu Avi tdp meetings not government meetings Only amaravati deeksha wasted public money Quote
TampaChinnodu Posted May 19, 2018 Author Report Posted May 19, 2018 51 minutes ago, perugu_vada said: 12hrs nunchi 4hr ki digindha deeksha/poratam ? Government money tho party Sabha. Quote
RaaoSaab Posted May 19, 2018 Report Posted May 19, 2018 Expecting self dabba telugu chankya speech about KA cm politics...ah muchata cheppanike oka 10c aina karsu kavalsinde Quote
TampaChinnodu Posted May 19, 2018 Author Report Posted May 19, 2018 19 minutes ago, RaaoSaab said: Expecting self dabba telugu chankya speech about KA cm politics...ah muchata cheppanike oka 10c aina karsu kavalsinde 10C ee moolaki saripodu. Quote
FilmAdmirer Posted May 19, 2018 Report Posted May 19, 2018 2 hours ago, TampaChinnodu said: జనం సాక్షిగా.. ధర్మ పోరాటం లక్ష మందికి పైగా వస్తారని అంచనా రవాణా సౌకర్యానికి 2,070 బస్సులు సిద్ధం ఏయూ మైదానంలో చురుగ్గా వేదిక నిర్మాణం ఈనాడు, విశాఖపట్నం: భాజపా నమ్మక ద్రోహం.. కుట్ర రాజకీయాలను నిరసిస్తూ ఈ నెల 22న విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయూ మైదానంలో వేదిక, సభా ప్రాంగణ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. సభకు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏడు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది చొప్పున.. గ్రామీణంలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఐదు వేల మంది చొప్పున హాజరయ్యేందుకు వీలుగా.. 2,070 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమం, గాజువాక, భీమిలి, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల నుంచి 200 చొప్పున బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పెందుర్తి నుంచి 150 బస్సులు, విశాఖ ఉత్తర, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి 100 చొప్పున బస్సులు విశాఖ రానున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, అరకులోయ నుంచి 50, పాడేరు నుంచి 10 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు చకచకా.. తిరుపతి తరహాలోనే విశాఖ ధర్మ పోరాట సభ ఉంటుందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆహ్వాన కమిటీ, వేదిక/ప్రాంగణ, సభా నిర్వహణ, రవాణా - పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంగణ పర్యవేక్షణ, అలంకరణ, వైద్యసహాయ నిర్వహణ తదితర 11 కమిటీలను పార్టీ నాయకత్వం నియమించింది. ఆహ్వాన కమిటీలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు తదితరులున్నారు. రిఫ్రెష్‌మెంటు ఏర్పాట్ల కమిటీలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులున్నారు. నగర, గ్రామీణ అలంకరణ కమిటీల్లో తెదేపా అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పంచకర్ల రమేష్‌బాబు ఉన్నారు. ప్రాంగణ పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వ విప్ గణబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలతోపాటు తెదేపా సీనియర్ నాయకులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు కీలక శాఖల అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కీలక సమస్యలపై సీఎం ప్రసంగం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయి. సభ రాత్రి 8 గంటల వరకు ఉంటుందని వివరించాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం.. రాజకీయంగా తెదేపా ప్రభుత్వంపై జరుపుతున్న కుట్రలపై ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు - రాజధాని అమరావతికి నిధుల సాయం, విశాఖపట్నం రైల్వేజోన్ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాలను ఆయన ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి. Kammanaina vindu bhojanam n phulka dappu kottu kovataaniki janaala dabbulu enduku waste cheyatam. do they talk about they could have stopped pushkaraaalu mishap, attack on small time financiers to escape paccha folks in call money cases and many more songs deekshahs that wasted tons of public money Quote
MuPaGuNa Posted May 19, 2018 Report Posted May 19, 2018 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయి. సభ రాత్రి 8 గంటల వరకు ఉంటుందని వివరించాయి. last time PK media ni,deeeksha ni divert chesadu ani chepparu...eesari ipl qualifier match valana antha effect raaledu ani munde ppt lu ready chesukunnara... Quote
TampaChinnodu Posted May 19, 2018 Author Report Posted May 19, 2018 3 hours ago, futureofandhra said: Babu Avi tdp meetings not government meetings Only amaravati deeksha wasted public money government meeting avvaka pothe mari government officials enduku involve avuthunnaru vuncle ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు కీలక శాఖల అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. Quote
JambaKrantu Posted May 20, 2018 Report Posted May 20, 2018 Full ga karchu cheyyandi janaala dabbulegaa.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.