Jump to content

Recommended Posts

Posted
1 hour ago, futureofandhra said:

They are in power n they are using administration much more than other parties

Which means 

  • Replies 68
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • futureofandhra

    15

  • TOM_BHAYYA

    10

  • TampaChinnodu

    9

  • Paidithalli

    5

Posted
Just now, TOM_BHAYYA said:

Which means 

spending ppl money and covering it with dharma poratam 

Posted

ie elekkana, TDP gavarnamentu election campaigning start chesesindi anamata....sarkar paisal thoti...

induke, nakka anedi...

Posted
On 5/19/2018 at 3:03 PM, TampaChinnodu said:
జనం సాక్షిగా.. ధర్మ పోరాటం 
లక్ష మందికి పైగా వస్తారని అంచనా 
రవాణా సౌకర్యానికి 2,070 బస్సులు సిద్ధం 
ఏయూ మైదానంలో చురుగ్గా వేదిక నిర్మాణం 
vsp-top1a.jpg

ఈనాడు, విశాఖపట్నం: భాజపా నమ్మక ద్రోహం.. కుట్ర రాజకీయాలను నిరసిస్తూ ఈ నెల 22న విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ధర్మ పోరాట సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏయూ మైదానంలో వేదిక, సభా ప్రాంగణ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. సభకు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఏడు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది చొప్పున.. గ్రామీణంలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఐదు వేల మంది చొప్పున హాజరయ్యేందుకు వీలుగా.. 2,070 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు  చేస్తున్నారు. అత్యధికంగా విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమం, గాజువాక, భీమిలి, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల నుంచి 200 చొప్పున బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పెందుర్తి నుంచి 150 బస్సులు, విశాఖ ఉత్తర, ఎలమంచిలి, పాయకరావుపేట,  చోడవరం నియోజకవర్గాల నుంచి 100 చొప్పున బస్సులు విశాఖ రానున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 60 బస్సులు, అరకులోయ నుంచి 50, పాడేరు నుంచి 10 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లు చకచకా.. 
తిరుపతి తరహాలోనే విశాఖ ధర్మ పోరాట సభ ఉంటుందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆహ్వాన కమిటీ, వేదిక/ప్రాంగణ, సభా నిర్వహణ, రవాణా - పార్కింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంగణ పర్యవేక్షణ, అలంకరణ, వైద్యసహాయ నిర్వహణ తదితర 11 కమిటీలను పార్టీ నాయకత్వం నియమించింది. ఆహ్వాన కమిటీలో రాష్ట్ర మానవ వ‌న‌రుల‌ అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు తదితరులున్నారు. రిఫ్రెష్‌మెంటు ఏర్పాట్ల కమిటీలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులున్నారు. నగర, గ్రామీణ అలంకరణ కమిటీల్లో తెదేపా అర్బన్‌, రూరల్‌ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పంచకర్ల రమేష్‌బాబు ఉన్నారు. ప్రాంగణ పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వ విప్‌ గణబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలతోపాటు తెదేపా సీనియర్‌ నాయకులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ఎమ్మెల్యేలు కీలక శాఖల అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రత, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

కీలక సమస్యలపై సీఎం ప్రసంగం.. 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయి. సభ రాత్రి 8 గంటల వరకు ఉంటుందని వివరించాయి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం.. రాజకీయంగా తెదేపా ప్రభుత్వంపై జరుపుతున్న కుట్రలపై ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు - రాజధాని అమరావతికి నిధుల సాయం, విశాఖపట్నం రైల్వేజోన్‌ ఏర్పాటు, గ్రీన్‌ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ - పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు తదితర అంశాలను ఆయన ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి.

1 bus/ person vesinattunaru ga.

perledu .

Posted
6 hours ago, TampaChinnodu said:

 

CITI_c$y

Posted
5 hours ago, SonaParv_522 said:

spending ppl money and covering it with dharma poratam 

Ok if pk or jaggu does some meeting if they get police n other departments help what you will say??

Posted
5 hours ago, TOM_BHAYYA said:

Which means 

Adhikaralatho sameeksha antey from which direction 

Are you saying they are using administration so indirectly they are using public money

Posted
On 19/05/2018 at 8:55 PM, perugu_vada said:

12hrs nunchi 4hr ki digindha deeksha/poratam ? 

Budget saving emo 

Posted
1 hour ago, futureofandhra said:

Adhikaralatho sameeksha antey from which direction 

Are you saying they are using administration so indirectly they are using public money

Nuvvu em matladutunnavo nekaina ardam itnda bey @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...