Jump to content

Chandranna ki brain dobbindi


Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DaleSteyn1

    15

  • Android_Halwa

    9

  • psycopk

    8

  • BossIzzWell

    3

Popular Days

Posted
1 hour ago, Myth1 said:

Gaddam enti pink shade lo vundhi  

TRS tho pothu untundantava ayithe?

Posted
2 hours ago, DaleSteyn1 said:
ఏంది బాబు ఇది? ఏం మాట్లాడుతున్నావ్..?
May 21 , 2018 | UPDATED 03:30 IST
chandrababu714992166141526903201.jpg

వినేవాడుంటే ఎన్ని కతలు చెప్పడానికైనా బాబు రెడీ. ఏకంగా ఇద్దర్ని ప్రధానుల్ని చేశానని, ఒకర్ని రాష్ట్రపతిని చేశానని కొన్నేళ్లుగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. తాజాగా కర్ణాటకలో తన వల్లే బీజేపీ అధికారంలోకి రాలేదని కూడా చెబుతున్నారు. నవ్వితే నవ్వండహే నాకేంటంటూ ఇప్పటివరకు బాబు ఆట-పాట సాగింది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు పరాకాష్టకు చేరింది.

ఈరోజు నీరు-ప్రగతి పథకంపై ఎప్పట్లానే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఏ అంశం గురించి మాట్లాడినా ఎట్నుంచి ఎటో వెళ్లిపోవడం బాబుకు అలవాటే కదా. ఈరోజు కూడా అదే జరిగింది. ఏదో మాట్లాడుతూ ఎండల టాపిక్ ఎత్తారు. అక్కడితో ఆగితే చంద్రబాబు ఎందుకవుతారు. ఎండలు బాగా మండిపోతున్నాయి, తగ్గించలేమా అని అధికారుల్ని ప్రశ్నించారు. ఇక్కడ అధికారులకు మొదటి షాక్ తగిలింది.

మళ్లీ చంద్రబాబే అందుకున్నారు. అర్జెంట్ గా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతల్ని 10డిగ్రీలు తగ్గించండంటూ హుకుం జారీచేశారు. దీంతో అధికారులకు ఏసీ గదుల్లోనే వడదెబ్బ తగిలింది. మామూలుగానే చంద్రబాబు చెప్పిన కొన్ని పనులు, ప్రకటించిన కొన్ని పథకాలు ఆచరణ సాధ్యం కావు. ఇప్పుడు ఏకంగా ఎండలు తగ్గించమంటే ఎలా తగ్గిస్తామంటూ అధికారులు వాపోతున్నారు.

రాబోయే రోజుల్లో వానాకాలం వచ్చి వర్షాలు పడితే.. అదిగో అప్పుడు ఎండలు తగ్గించమని చెప్పాను, అందుకే ఇప్పుడు వానలు పడుతున్నాయని చంద్రబాబు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ వ్యాఖ్యల్ని బాబు అనుకూల మీడియా తాటికాయంత అక్షరాలతో హెడ్ లైన్స్ గా పెట్టినా అస్సలు ఆశ్చర్యపోనక్కర్లేదు. జనులారా సిద్ధంగా ఉండండి.

Cbn inko KA paul ayela unadu

Posted

NIMS hospital nee influence tho mental hospital laaga chesesa, inko maa bava entha. . . 

99HaWD.gifpakkakellehe.gif

Posted
2 hours ago, BossIzzWell said:

cheppindi okati, news okati, meeru edustunnadi inkoti  @3$%

Original news enti asalu emannadu??

Posted

rohini karthe ni control chese pani lo unnadu CBN.. oka 10 days aagithe aapesi rains kuda kuripinchestadu.. Deadpool2

Posted

Make Sendral sir president of Earth. He will stop global warming

Posted
3 minutes ago, dalapathi said:

brahmi14.gif?1369595063

Psycho uncle choosthey you mutton Biryani anukuntu vasthadu @3$%

  • Haha 1
Posted

10 degrees thaggiyyala. Adi emina PPT seyyatam antha easy anukunnada @3$%

Posted

vayasu mida padutundi...kalam kalsi vastaledu..

pakka state la emo CBN valla PM ayina Deve Gowda koduku second time CM aitundu...pappu naidu situation emo inko laaga vundi...

manasthapam chendi, poora agam agam muchata cheptundu....

Posted
18 minutes ago, TampaChinnodu said:

10 degrees thaggiyyala. Adi emina PPT seyyatam antha easy anukunnada @3$%

CITI_c$y

Posted
1 hour ago, Mingutha said:

NIMS hospital nee influence tho mental hospital laaga chesesa, inko maa bava entha. . . 

99HaWD.gifpakkakellehe.gif

 gsb12.gif

Posted

'Kumaraswamy na valle CM ayindu' ane claim vachinda market loki ?

 

Posted

after 4 months,chee bee yen may lo masthu endalu vunde..nene sooryuditho meeting petti challapadamani cheppina....thammullu naaku first sooryudu 10 min time ichindu,kaani nenu aa meeting 4 mnths nundi nadipisthunna...nidra kooda pokunda...

thammulla response: maa baaboru devudu raaaa.....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...