Jump to content

Recommended Posts

Posted

రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని నేడు ప్రత్యక్షంగా పరిశీలించాము. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో వీటిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ముందుకెళ్తున్నాం. నిర్మాణాల్లో చిన్న లోపాలకు కూడా తావివ్వరాదని అధికారులను ఆదేశించాం.

నేడు పరిశీలించిన ప్రాంతాల్లో కొన్ని :
* మందడంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల సందర్శన - ఈ సముదాయంలో 14 బ్లాక్స్‌లో 440 యూనిట్లు నిర్మాణం జరుగుతోంది
* మందడం సమీపంలోని సీడ్‌ యాక్సెస్ 8 రోడ్ల రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల పరిశీలన
* అల్పాదాయ వర్గాల కోసం చేపట్టిన 5వేల భవనాల నిర్మాణ పనులు
* రాయపూడి లో నిర్మిస్తున్న ఐఏఎస్, మంత్రుల గృహ సముదాయాలు
* ల్యాండ్ పూలింగ్‌కు చెందిన 13 లేఔట్‌లలో పనులు ప్రారంభమైన 6 లేఔట్ల పరిశీలన
* నెలపాడు గ్రామంలో నిర్మాణంలో ఎన్జీఓల 1980 ఇళ్ల నిర్మాణం, సెక్రటేరియట్, నాల్గవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్ల పరిశీలన
అమరావతి రాజధాని పరిధిలో మొత్తం దాదాపు 320 కి.మీ. మేర 32 రహదారులు

32817980_2104601419768781_3355748494865332907468_2104601406435449_5833564477101932737296_2104601426435447_7454462010508432862220_2104601446435445_6482844389864332903475_2104601469768776_5342709054437332911909_2104601489768774_1823694919777132893588_2104601523102104_8543097505485632952147_2104601559768767_5384930038950932859825_2104601586435431_4799828207584932843108_2104601593102097_7758198245095833029737_2104601673102089_66500683273538

Posted

డిజైన్ల పరిశీలన

its correct title

Posted

రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

వెంకటపాలెంలో ఏడీసీ నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. అనంతరం మందడంలో నిర్మిస్తున్న గృహ సముదాయాలను పరిశీలించారు. 
మందడం సమీపంలోని సీడ్‌ యాక్సెస్ 8 రోడ్ల రహదారిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను సమీక్షించారు. అల్పాదాయ వర్గాల కోసం చేపట్టిన 5వేల భవనాల నిర్మాణ పనులతో పాటు, రాయపూడిలో నిర్మిస్తున్న ఐఏఎస్, మంత్రుల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు. ల్యాండ్ పూలింగ్‌కు చెందిన 13 లేఔట్‌లలో పనులు ప్రారంభమైన 6 లేఔట్లను సందర్చించారు. నేలపాడు గ్రామంలో నిర్మాణంలో ఎన్జీఓల 1980 ఇళ్ల నిర్మాణం, సెక్రటేరియట్, నాల్గవ తరగతి ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాలను, నమూనాలను, డిజైన్లను పరిశీలించారు.

రాజధాని నగర నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో వీటిపై ఒక అవగాహన ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. మరింత శ్రద్ధ పెట్టి త్వరిత గతిన తలపెట్టిన నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజధాని నగరంలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంటే.. కొందరు లేని పోని విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు ఏపీ రాజధానికి ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించారు.

 

32931935_2093606263986287_9155020698945532908120_2093606777319569_7860106046524632875958_2093606757319571_2971604764485232786590_2093607997319447_5659254234416132956665_2093606443986269_7248338081772733029252_2093607830652797_6475457394007632940200_2093607210652859_7088655174847132840684_2093607620652818_3034713643838032837474_2093607377319509_1347036610293633072866_2093606250652955_1020798470811832898271_2093606220652958_1221800814255832849479_2093606440652936_5850496797255932859823_2093606867319560_4992335088537533021971_2093607790652801_2490008501036732896089_2093607597319487_2737113835184832857596_2093608307319416_7750527815757332969641_2093607977319449_1204362937796332858363_2093607343986179_6247742166458632864680_2093607777319469_4843965439002232871373_2093606993986214_1768516332464133020518_2093608003986113_6828005841719732855317_2093607250652855_1230034567209932859269_2093608153986098_2212571300390532845226_2093607053986208_9827456833395032899220_2093606657319581_4894734052680032928255_2093606407319606_2479996107636032878810_2093608190652761_3369814130507632902161_2093606713986242_7839026072157933044147_2093607120652868_4238366404497132845201_2093607180652862_88186106337977

Posted
Quote

కేంద్రం ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు ఏపీ రాజధానికి ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించారు.

Center gave 200 crs to patel statue

Center gave 1500 crs to amaravathi so far according to CBN himself

So according to BCom lo Physics Beer healthy drink logic , 200crs > 1500 Crs 

Posted
25 minutes ago, ARYA said:

Related image

apartments consruction chuskovalsi vachindi last ki

Posted
Just now, RaaoSaab said:

apartments consruction chuskovalsi vachindi last ki

that is CBN Image result for brahmi popcorn eating gif

Posted
2 minutes ago, RaaoSaab said:

apartments consruction chuskovalsi vachindi last ki

that too for ministers and government employees. paisa upayogam ledu public ki. 

Posted

CBN gaadi photos thapa inkemi chepukodagga kanipistaledu....

 

Posted

inka high light endante, apartments katti ammutunaru AP Govt...

they are artificially creating a demand...

akariki state govt kastha apartments kauukovalsina situation....chadraal saar and ministers poi supervising cheyalsina stage

Posted
7 minutes ago, TampaChinnodu said:

that too for ministers and government employees. paisa upayogam ledu public ki. 

#chanakya

Posted
49 minutes ago, JAPAN said:

డిజైన్ల పరిశీలన

its correct title

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...