Jump to content

Savitri gari interview


Recommended Posts

Posted

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు హీరోయిన్లందు సావిత్రి గారు వేరు. మహానటి అనే పదానికి పర్యాయ పదం సావిత్రి గారు. ఇంతవరకు సావిత్రి గారి గురుంచి భారమైన ఆర్టికల్స్ యే చూశారు. 1963 నాటి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ఇచ్చిన హావభావాల సమాధానాల ద్వారా సావిత్రి గారి లోని మరో కోణాన్ని చూద్దాం. (నాటి విలువైన జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడి నేటి ప్రేక్షకులకు అందిస్తున్న కౌముది కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు..)

 


1. ఇక ప్రమదావను ప్రశ్న.. పాక శాస్త్రంలో మీకు ప్రావీణ్యం ఉందా.?

1-6.jpg?x30979

2. ఏకాంతంగా ఉన్నప్పుడు మీ శ్రీవారు మిమ్మల్ని ఏ విధంగా సంబోధిస్తారో తెలుసుకోవచ్చా.?

2-5.jpg?x30979

3. సెట్ మీదికి వెళ్ళే ముందు మీరు ధరించబోయే పాత్ర గురించి మీ మనసులో ఒక సుస్పష్ట రూపాన్ని చిత్రీకరించుకుంటారా.?

3-5.jpg?x30979

4. ఈ వేసవిలో కోడైక్కనాల్ వెళ్లారు కదా.? ఆ చల్లటి ప్రదేశంలో చాలా హాయిగా విశ్రాంతి తీసుకోనుంటారు.?

4-6.jpg?x30979

5. మీ కుమార్తె చిరంజీవి విజయకు త్వరలోనే తమ్ముడో, చెల్లాయో పుట్టబోతున్నారని..?

5-6.jpg?x30979

6. మీరు స్వయంగా ఏదైనా చిత్రాన్ని నిర్మించే ఉద్దేశ్యం ఉందా.?

6-5.jpg?x30979

7. మీరు స్టూడియోకు వెళ్తూన్నప్పుడు కోడం బాక్కం లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద మీ కారును ఆపవలసి వచ్చినప్పుడు మీరెలాంటి అనుభూతిని పొందుతారు.?

7-6.jpg?x30979

8. మీ ఆదాయం ‘లకారం’ దాటిందటగా?

8-6.jpg?x30979

9. నేడు అఖిల భారత తార ఖ్యాతి నందుకున్నందుకు మీరు గర్విస్తారా.?

9-5.jpg?x30979

10. మీకు మంత్రి పదవి లభిస్తే..?

10-2.jpg?x30979

11. మీ ‘ఆత్మకథ’ ను రచించే ఉద్దేశ్యం ఉందా.?

11-3.jpg?x30979

12. మీరు సంగీతమంటే చెవి కోసుకుంటారా..?

12-2.jpg?x30979

13. స్విమ్మింగ్ దుస్తులో మీరు నటించడానికి ఇష్టపడుతారా.?

13-2.jpg?x30979

14. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ ఫాషన్ చీరలను ఎన్నుకోవడంలో మీరు చాలా నేర్పుదల చూపిస్తారటగా.?

14-2.jpg?x30979

15. అన్నట్టు మీ ఇంట్లో ఎవరిదండి పై చేయి.? మీదా, మీ శ్రీవారిదా.?

15-2.jpg?x30979

16. అత్యవసర పరిస్థితిలో యుద్ధరంగం నించి పిలుపు వస్తే, మీరు ముందంజ వేస్తారా.?

16-2.jpg?x30979

17. మీరు ఆవకాయను మరచి పోలేదుగా.?

17-2.jpg?x30979

18. మీరు నాస్తికులా.?

18-2.jpg?x30979

19. దేహం నాజూకుగా ఉండడానికి మీరు ప్రతిరోజూ తగు పరిశ్రమ చేస్తారా.?

19-2.jpg?x30979

20. మీకు కాస్త ముక్కోపం ఉందని ఎవరో అన్నారు… నిజమేనా.?

20-2.jpg?x30979

21. మీరింకా సన్నబడతారా.?

21-2.jpg?x30979

22. మీ అమ్మాయి చిరంజీవి విజయ కూడా మీ అడుగుజాడల్లో నడుస్తూ, మీ లాగే అఖిల భారత తారగా ఖ్యాతి గడిస్తుందా.? 

22-2.jpg?x30979

Posted
3 minutes ago, whatsapp said:

Answers yevi dear only questions a 

Photos lo expressions ee answers anukunta.... Anta Assamey

Posted
Posted
24 minutes ago, Ara_Tenkai said:

savitri garu ante bagundedemo title lo...

gsb12.gif

Posted
2 minutes ago, Biskot said:

gsb12.gif

tappu cheppana?? we need to respect our elders no?? especialga when we dont know their negatives, we need to assume they are good and give respect kada...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...