xano917 Posted May 24, 2018 Report Posted May 24, 2018 36 minutes ago, nizambadnarsingyadav said: maa daantlo strict buy american hire american started - esp in IT .......platform revamp kosam new app development going on - strict rule from Top management......no visa sponsorships.......this trigerrs a doubt in existing fte candidates about their future.....and mostly hiring college graduates .....even with minimal exp...... This Quote
Quickgun_murugan Posted May 24, 2018 Report Posted May 24, 2018 2 hours ago, Desi_guy said: ‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్ సర్కార్ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ టెన్ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్ నియామకాలలో ఆపిల్ కంపెనీలో చేరిన అశ్విన్ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్ సహా అనేక కంపెనీల హెడ్ క్వార్టర్స్ కేంద్రమైన శాన్ జోస్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్ మార్ట్ కాలిఫోర్నియా హెచ్ఆర్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ రిచర్డ్ సన్ చెప్పారు. Dengeymanu Quote
tennisluvr Posted May 24, 2018 Report Posted May 24, 2018 2 hours ago, Desi_guy said: ‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్ సర్కార్ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ టెన్ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్ నియామకాలలో ఆపిల్ కంపెనీలో చేరిన అశ్విన్ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్ సహా అనేక కంపెనీల హెడ్ క్వార్టర్స్ కేంద్రమైన శాన్ జోస్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్ మార్ట్ కాలిఫోర్నియా హెచ్ఆర్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ రిచర్డ్ సన్ చెప్పారు. Endi vaa idi, last ki ee H4 EADs Walmart lo working aaa for $15/hr. Dani kanna better nanny ga pani chesukovachu ga. Nanny lo, dog walker ooo ala Quote
tennisluvr Posted May 24, 2018 Report Posted May 24, 2018 Just now, tennisluvr said: Endi vaa idi, last ki ee H4 EADs Walmart lo working aaa for $15/hr. Dani kanna better nanny ga pani chesukovachu ga. Nanny lo, dog walker ooo ala Quote
Soul Posted May 24, 2018 Report Posted May 24, 2018 3 hours ago, Desi_guy said: ‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్ సర్కార్ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ టెన్ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్ నియామకాలలో ఆపిల్ కంపెనీలో చేరిన అశ్విన్ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్ సహా అనేక కంపెనీల హెడ్ క్వార్టర్స్ కేంద్రమైన శాన్ జోస్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్ మార్ట్ కాలిఫోర్నియా హెచ్ఆర్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ రిచర్డ్ సన్ చెప్పారు. Canada lo sagam salary kuda kastam. 10gey uncle. Wish you happy journey Quote
jpismahatma Posted May 24, 2018 Report Posted May 24, 2018 1 hour ago, Soul said: Canada lo sagam salary kuda kastam. 10gey uncle. Wish you happy journey Soul baa you are from Canada ? Quote
batman2 Posted May 24, 2018 Report Posted May 24, 2018 lol uncles ki unna English talent batti IELTS score ravatam kashtam Quote
boeing747 Posted May 24, 2018 Report Posted May 24, 2018 1 hour ago, Soul said: Canada lo sagam salary kuda kastam. 10gey uncle. Wish you happy journey endi bro, canada lo untava nuvu... Quote
Soul Posted May 24, 2018 Report Posted May 24, 2018 23 minutes ago, jpismahatma said: Soul baa you are from Canada ? Ledhu ba. Texas. Canada lo unollu chepparu. Quote
jpismahatma Posted May 24, 2018 Report Posted May 24, 2018 The guy is from Berkeley and his wife is from iit.. it’s funny people comment on their abilities to.. Quote
Staysafebro Posted May 24, 2018 Report Posted May 24, 2018 12 minutes ago, jpismahatma said: The guy is from Berkeley and his wife is from iit.. it’s funny people comment on their abilities to.. Doesn’t matter. If she is on H4 she is stealing jobs from other well qualified people. Quote
jpismahatma Posted May 24, 2018 Report Posted May 24, 2018 3 minutes ago, Staysafebro said: Doesn’t matter. If she is on H4 she is stealing jobs from other well qualified people. H4 means no interview and selected for job ? i am sure they compete.. Quote
Staysafebro Posted May 24, 2018 Report Posted May 24, 2018 6 minutes ago, jpismahatma said: H4 means no interview and selected for job ? i am sure they compete.. Again, what her abilities are doesn’t matter. With H4, someone with IIT degree is equal to a 10th passout. It is being abused and is currently taking jobs from H1s and other highly skilled visas. Good riddance to this stupid visa. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.