Jump to content

KCR ante PK ki susu aa?

Recommended Posts

Posted

First lo PK koncham Cinema aavesam lo KCR ni thittadu.. aa tharvatha KCR panchagam vippesariki bidda dadusukunnattadu. 

Telangano lo nunchi bitaki nukutharani PK ki artham ainaattundhi.. compromise ayyadu babu. Telangana lo antha super, ae chinna problem kuda ledhani cheppadu.

ధనిక రాష్ట్ర CM 16,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 6 మార్కులు.

పేద రాష్ట్ర CM 27,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు …

ధనిక రాష్ట్ర CM ప్రతి రైతుకి కేవలం లక్ష రుణమాఫి చేసినందుకు 6 మార్కులు

పేద రాష్ట్ర CM ప్రతి రైతుకి లక్షా యాభైవేలు రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు

మిర్చికి మద్దత్తుదరలేక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రకాదారి పట్టించడానికి వచ్చేసంవత్సరం పెట్టుబడి కింద ముష్టి వెస్తానన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

మిర్చికి మద్దత్తుదరపెంచి సొంత రాష్ట్ర రైతులేకాక ప్రక్కరాష్ట్ర రైతులను కూడ ఆదుకొన్న పేద రాష్ట్ర CM కి 2.5 మార్కులు.

చదువుకున్న యువకులను గొర్రెలు బర్రెలు కాచుకోమన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

చదువుకున్న యువకులకి నైపుణ్యాభిరుద్ది చేస్తూ ఉద్యొగావకాసాలు పెంచుతున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికికూడ అధనంగా నీళ్ళుఇవ్వని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు .

పట్టిసీమ,గండికోట,పురుషొత్తమపట్టణం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రతి రైతుకి నీరందిస్తున్న పొలవరం పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఒక్క నోటిఫికేషన్ కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతిసంవత్సరం నోటిఫికేషన్ విడుధలేకాకుండా నియమాకలుకూడ చెపట్టి ప్రక్క రాష్ట్ర నిరుధ్యొగులచేత పలాభిషేకాలు చేపించుకున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Pawan-Kalyan-press-meet.jpg

ఫాం హవుసుతప్ప సచ్చవాలయానికిరాని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

సచ్చవాలయం తప్ప ఇంటికిపోని పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు ఒక్క పెట్టూబడుల సభకూడా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

3 సార్లు పెట్టూబడుల సభకూడా నిర్వహించి పెట్టుబడుల వరద పారిస్తున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని పట్టించుకోకుండా ఫాం హవుసులొ పడుకున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని వొప్పించి తీసుకొచిన్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క పెద్ద FDIకూడా తీసుకురాలేని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద FDIఐన కియా నేకాకుండా దాని అనుభంద సమస్తలను కూడా తీసుకొచ్చిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయికూడ రుణమాఫి చెయ్యని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫి చేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

అన్ని వడ్డించిన విస్తరిని చేతిలోపెడితే ఇవంకా వచ్చేదాక రొడ్డులువేసే దిక్కులేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి మారుమూల పల్లెలోను మురుగు కాలవలతో కూడిన

Pawan-Kalyan-Jana-Sena.jpg

సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇప్పటికీ ప్రక్క రాష్ట్రాల వద్ద విధ్యుత్తు కొనుకుంటున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

కేవలం 2సంవత్సరాలలోనే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • smeagol_precious

    9

  • Sachin200

    8

  • Gutka_Paandu

    7

  • TampaChinnodu

    4

Popular Days

Top Posters In This Topic

Posted
1 minute ago, Gutka_Paandu said:

andhulo cheyyanivi emunnai vayya?

Babu ki kaka Inka evarini undi bro satta eee desam lo.... Almost 80% chesadu

Posted
49 minutes ago, sri_india said:

Babu ki kaka Inka evarini undi bro satta eee desam lo.... Almost 80% chesadu

97% manifesto lo unnavi chesaadu ani @psycopk thread vesaadu ga 

Posted
46 minutes ago, Anta Assamey said:

KCR tho pettukunte makkelu tirakodatadu .... Anta Assamey

For Example : Katti Episode..Katti vs PK war..appatidaka entertainment enjoy chesindu....eppudu ayite  Osmania University+Mala leader memu kooda join annaro Kathi ki support ga... aa night ke Kathi toka cut chesindu.. he dont want any other chaos involving students + communal leaders... overnight..Kathi gaadu calm ayyipoyindu... that is KCR.

Posted
Quote

ప్రతి మారుమూల పల్లెలోను మురుగు కాలవలతో కూడిన

సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Good Joke. Monna boat accident lo chanipoyina people boat lo enduku travel sesthunnaro thelusa. valla village ki roads levu kabatti. 

Posted
Quote

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికికూడ అధనంగా నీళ్ళుఇవ్వని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు .

inko self goal. if anyone deserves award in this category. CBN will beat everyone by a mile

Posted
1 hour ago, Gutka_Paandu said:

First lo PK koncham Cinema aavesam lo KCR ni thittadu.. aa tharvatha KCR panchagam vippesariki bidda dadusukunnattadu. 

Telangano lo nunchi bitaki nukutharani PK ki artham ainaattundhi.. compromise ayyadu babu. Telangana lo antha super, ae chinna problem kuda ledhani cheppadu.

ధనిక రాష్ట్ర CM 16,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 6 మార్కులు.

పేద రాష్ట్ర CM 27,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు …

ధనిక రాష్ట్ర CM ప్రతి రైతుకి కేవలం లక్ష రుణమాఫి చేసినందుకు 6 మార్కులు

పేద రాష్ట్ర CM ప్రతి రైతుకి లక్షా యాభైవేలు రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు

మిర్చికి మద్దత్తుదరలేక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రకాదారి పట్టించడానికి వచ్చేసంవత్సరం పెట్టుబడి కింద ముష్టి వెస్తానన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

మిర్చికి మద్దత్తుదరపెంచి సొంత రాష్ట్ర రైతులేకాక ప్రక్కరాష్ట్ర రైతులను కూడ ఆదుకొన్న పేద రాష్ట్ర CM కి 2.5 మార్కులు.

చదువుకున్న యువకులను గొర్రెలు బర్రెలు కాచుకోమన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

చదువుకున్న యువకులకి నైపుణ్యాభిరుద్ది చేస్తూ ఉద్యొగావకాసాలు పెంచుతున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికికూడ అధనంగా నీళ్ళుఇవ్వని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు .

పట్టిసీమ,గండికోట,పురుషొత్తమపట్టణం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రతి రైతుకి నీరందిస్తున్న పొలవరం పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఒక్క నోటిఫికేషన్ కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతిసంవత్సరం నోటిఫికేషన్ విడుధలేకాకుండా నియమాకలుకూడ చెపట్టి ప్రక్క రాష్ట్ర నిరుధ్యొగులచేత పలాభిషేకాలు చేపించుకున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Pawan-Kalyan-press-meet.jpg

ఫాం హవుసుతప్ప సచ్చవాలయానికిరాని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

సచ్చవాలయం తప్ప ఇంటికిపోని పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు ఒక్క పెట్టూబడుల సభకూడా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

3 సార్లు పెట్టూబడుల సభకూడా నిర్వహించి పెట్టుబడుల వరద పారిస్తున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని పట్టించుకోకుండా ఫాం హవుసులొ పడుకున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని వొప్పించి తీసుకొచిన్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క పెద్ద FDIకూడా తీసుకురాలేని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద FDIఐన కియా నేకాకుండా దాని అనుభంద సమస్తలను కూడా తీసుకొచ్చిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయికూడ రుణమాఫి చెయ్యని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫి చేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

అన్ని వడ్డించిన విస్తరిని చేతిలోపెడితే ఇవంకా వచ్చేదాక రొడ్డులువేసే దిక్కులేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి మారుమూల పల్లెలోను మురుగు కాలవలతో కూడిన

Pawan-Kalyan-Jana-Sena.jpg

సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇప్పటికీ ప్రక్క రాష్ట్రాల వద్ద విధ్యుత్తు కొనుకుంటున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

కేవలం 2సంవత్సరాలలోనే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Bro ekkada information idhi :  abn dha leka nakka autobiography naa ?

Posted
36 minutes ago, tom bhayya said:

97% manifesto lo unnavi chesaadu ani @psycopk thread vesaadu ga 

17% manollaki discount aaafar

Posted
38 minutes ago, tom bhayya said:

97% manifesto lo unnavi chesaadu ani @psycopk thread vesaadu ga 

adi vesi few weeks ayyindi kada bro. ippatiki aa 3% kooda finish ayyi vuntayee. 

Posted
1 hour ago, Gutka_Paandu said:

First lo PK koncham Cinema aavesam lo KCR ni thittadu.. aa tharvatha KCR panchagam vippesariki bidda dadusukunnattadu. 

Telangano lo nunchi bitaki nukutharani PK ki artham ainaattundhi.. compromise ayyadu babu. Telangana lo antha super, ae chinna problem kuda ledhani cheppadu.

ధనిక రాష్ట్ర CM 16,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 6 మార్కులు.

పేద రాష్ట్ర CM 27,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు …

ధనిక రాష్ట్ర CM ప్రతి రైతుకి కేవలం లక్ష రుణమాఫి చేసినందుకు 6 మార్కులు

పేద రాష్ట్ర CM ప్రతి రైతుకి లక్షా యాభైవేలు రుణమాఫి చేసినందుకు 2.5 మార్కులు

మిర్చికి మద్దత్తుదరలేక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రకాదారి పట్టించడానికి వచ్చేసంవత్సరం పెట్టుబడి కింద ముష్టి వెస్తానన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

మిర్చికి మద్దత్తుదరపెంచి సొంత రాష్ట్ర రైతులేకాక ప్రక్కరాష్ట్ర రైతులను కూడ ఆదుకొన్న పేద రాష్ట్ర CM కి 2.5 మార్కులు.

చదువుకున్న యువకులను గొర్రెలు బర్రెలు కాచుకోమన్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

చదువుకున్న యువకులకి నైపుణ్యాభిరుద్ది చేస్తూ ఉద్యొగావకాసాలు పెంచుతున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికికూడ అధనంగా నీళ్ళుఇవ్వని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు .

పట్టిసీమ,గండికోట,పురుషొత్తమపట్టణం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రతి రైతుకి నీరందిస్తున్న పొలవరం పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఒక్క నోటిఫికేషన్ కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతిసంవత్సరం నోటిఫికేషన్ విడుధలేకాకుండా నియమాకలుకూడ చెపట్టి ప్రక్క రాష్ట్ర నిరుధ్యొగులచేత పలాభిషేకాలు చేపించుకున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Pawan-Kalyan-press-meet.jpg

ఫాం హవుసుతప్ప సచ్చవాలయానికిరాని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

సచ్చవాలయం తప్ప ఇంటికిపోని పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు ఒక్క పెట్టూబడుల సభకూడా నిర్వహించలేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

3 సార్లు పెట్టూబడుల సభకూడా నిర్వహించి పెట్టుబడుల వరద పారిస్తున్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని పట్టించుకోకుండా ఫాం హవుసులొ పడుకున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న HERO సమస్తని వొప్పించి తీసుకొచిన్న పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క పెద్ద FDIకూడా తీసుకురాలేని హనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద FDIఐన కియా నేకాకుండా దాని అనుభంద సమస్తలను కూడా తీసుకొచ్చిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయికూడ రుణమాఫి చెయ్యని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫి చేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

అన్ని వడ్డించిన విస్తరిని చేతిలోపెడితే ఇవంకా వచ్చేదాక రొడ్డులువేసే దిక్కులేని ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

ప్రతి మారుమూల పల్లెలోను మురుగు కాలవలతో కూడిన

Pawan-Kalyan-Jana-Sena.jpg

సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

ఇప్పటికీ ప్రక్క రాష్ట్రాల వద్ద విధ్యుత్తు కొనుకుంటున్న ధనిక రాష్ట్ర CM కి 6 మార్కులు

కేవలం 2సంవత్సరాలలోనే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేద రాష్ట్ర CMకి 2.5 మార్కులు

Peda raashtram CM 

http://www.primepost.in/much-naidu-pay-hayat-park-hotel/

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...