Jump to content

Recommended Posts

Posted
ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్‌ దీక్ష

102703BREAK55-PAVAN1.JPG

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరోజు నిరశన దీక్షకు దిగారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆయన ప్రజల మధ్య దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షను ముగించనున్నారు. అయితే నిన్న ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురంలోనే పవన్‌ దీక్ష ప్రారంభించారు. మరోవైపు పవన్‌ దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన కార్యకర్తలు దీక్షలు చేపట్టనున్నారు. పూర్తి శాంతియుతంగా జరిగే ఈ దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఉద్దానం ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన కోరింది. 

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందిచకపోతే దీక్షకు దిగుతానని పవన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాను విడిది చేసిన ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎఫ్‌ఆర్‌ పురంలో పవన్‌ శుక్రవారం దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం 9గంటల నుంచి శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య పవన్‌ తన దీక్షను కొనసాగిస్తున్నారు.

102658BREAK55-PAVAN2.JPG

102653BREAK55-PAVAN3.JPG

Posted

Atleast Happy that he is not sitting on couches , parupulu infront of AC's and calling it as deeksha and poratam.

Posted
6 minutes ago, TampaChinnodu said:
ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్‌ దీక్ష

102703BREAK55-PAVAN1.JPG

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక్కరోజు నిరశన దీక్షకు దిగారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆయన ప్రజల మధ్య దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షను ముగించనున్నారు. అయితే నిన్న ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురంలోనే పవన్‌ దీక్ష ప్రారంభించారు. మరోవైపు పవన్‌ దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన కార్యకర్తలు దీక్షలు చేపట్టనున్నారు. పూర్తి శాంతియుతంగా జరిగే ఈ దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఉద్దానం ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన కోరింది. 

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందిచకపోతే దీక్షకు దిగుతానని పవన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాను విడిది చేసిన ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎఫ్‌ఆర్‌ పురంలో పవన్‌ శుక్రవారం దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం 9గంటల నుంచి శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య పవన్‌ తన దీక్షను కొనసాగిస్తున్నారు.

102658BREAK55-PAVAN2.JPG

102653BREAK55-PAVAN3.JPG

idemi deeksha waste deeksha
A/C lu ekkada ?
Paada pooja edeee ?

it is not considered as Deeksha sorry feekey learn from Golkonda Nawaab Naraa naaakaab khaan

Posted

Dabba rayallu ekkada

Twitter lo andariki cheppali, one day chestunam

Posted
4 minutes ago, Sachin200 said:

Dabba rayallu ekkada

Twitter lo andariki cheppali, one day chestunam

letz ask them to get Aircoolers and arrange ppl for paada pooja as well

come on gusagusaaaa

Posted
5 minutes ago, smeagol_precious said:

letz ask them to get Aircoolers and arrange ppl for paada pooja as well

come on gusagusaaaa

Sivaji etu poyadu ?

Posted
Just now, Sachin200 said:

Sivaji etu poyadu ?

masaad gadiki massage chesthunnaadu emo 

Posted
ముగిసిన పవన్‌ దీక్ష

26brk-115a.jpg

శ్రీకాకుళం: ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు ఆయన నిరాహార దీక్షను విరమించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తాను రాజకీయ లబ్దికోసం దీక్ష చేయలేదని ఆయన తెలిపారు. తనకు రాజకీయ లబ్ధి కావాలనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదని తెలిపారు. రూ.2,000 కోట్లు పుష్కరాలకు ఖర్చుపెట్టిన వారు.. జబ్బుతో 20,000 మంది చనిపోయిన చోట ఖర్చుపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ పోటీ చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను సమావేశపరిచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఉద్దానం సమస్యను పరిష్కరించవచ్చన్నారు.

26brk-115b.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...