Jump to content

Gurthukostunai

Recommended Posts

Posted

మహానాడు సందర్బంగా  ... గుర్తుకొస్తున్నాయి !!!

1.NTR వర్గం మీద చెప్పుల దాడి చేయించిన బాబు వర్గం

2.NTR కు నైతిక విలువలు లేవు
-ఇండియా టుడే విలేకరి అమరనాధ్ కె మీనన్ తో బాబు

3.ఎన్టీఆర్ CM గ ఉన్నప్పుడు జరిగిన మహానాడు హుండీ లలో వేసిన డబ్బులు కాజేసేవాడు బాబు
-బాబు తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరా రావు

4.గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు
-ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ

5.గాంధీని చంపిన గాడ్సే కన్నా , సింహాసనం కోసం తోబుట్టువులను చంపి తండ్రిని జైలులో పెట్టిన ఔరంగజేబు కన్నా నీచుడు బాబు , బాబు అవినీతికి నేను అడ్డుగా ఉన్నానని ఒక పత్రికాధిపతి (రామోజీ) సహాయముతో నన్ను వెన్నుపోటు పొడిచిన నీచుడు బాబు-ఎన్టీఆర్

6. నారా నారా పోరా పోరా , NTR కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల కన్నా చరిత్ర ఉంటుందేమో కానీ నీకు అది కూడా ఉండదు
-బాబు ను ఉద్దేశించి మోత్కుపల్లి

7.కుల దైవాల సహాయముతో , న్యాయ వయవస్థలో ఎప్పుడో నాటిన విత్తనాల సహాయముతో NTR పార్టీ గుర్తు 'జయప్రదంగా' కొట్టేసిన బాబు -ఆంధ్ర భూమి ఎడిటర్ శాస్త్రి గారు

Posted
27 minutes ago, Raithu_bidda_ said:

Read this. CBN about your khula daivam....

Image result for Chandra babu and corruption tehelka

NTR is my inspiration - CBN 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...