Jump to content

Big boss 2 trolls & pulihora - congrats to Kaushal and Geetha - Karmy & GArmy-


kittaya

Recommended Posts

11 minutes ago, padmasri said:

enti veellu post lo mention chesinantha fun generate ayinda?

not so great fun - but 3 teams lo Kaushal vaaladhe better concept.

Kaushal & Beach pair -> back to old memories, so may be akada connect ayyi untaru.

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

mastu ayindi bhayya ee Ram IT solutions kathalu, we should report it to star maa and biggboss management , and take this issue as very serious in terms of voting pattern is concerned

Ramit vadu already complain chesadu ga police ki that they are doing legitimate publicity and not rigging but kaushal army is minging them ani

Link to comment
Share on other sites

Just now, sonybravia said:

not so great fun - but 3 teams lo Kaushal vaaladhe better concept.

Kaushal & Beach pair -> back to old memories, so may be akada connect ayyi untaru.

old memories emunayi bhayya....ee beach teju ki anti kabatti kaushal tho unindi....kau gaadu nijamyna friendship anukunnadu beach di...beach DLM

Link to comment
Share on other sites

3 minutes ago, Spartan said:

adiki +ve vibes important ippudu dabbu kanna..

anduke contestants ni koneskuntunnadu.

Tanish gadiki issue ledu elago ani.

Also he is trying to escape from that divorce case. Samrat ki already 2 pellilu ayyayi ani edo bad talk kuda undi

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

Also he is trying to escape from that divorce case. Samrat ki already 2 pellilu ayyayi ani edo bad talk kuda undi

yup anduke +ve vibes anna..

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

mastu ayindi bhayya ee Ram IT solutions kathalu, we should report it to star maa and biggboss management , and take this issue as very serious in terms of voting pattern is concerned

Yeah fradaulent votes padakunda edho oka method praveshapettali... This applies to even multiple accounts voting by an individual... 

Link to comment
Share on other sites

2 minutes ago, daburamla said:

May be Samrat is paying to BB for keeping him in BB (just like the way for acting in movies)

vadi own paisalu petti vadu movies tisukovali tappa, ee biggboss platform vadiki antha ga upayoga padindi ani nenu anukovatledhu

Link to comment
Share on other sites

వచ్చే శనివారం నాని అడిగే ప్రశ్నలు
నాని : కౌశల్ ఏమిటి ఇంటి సభ్యులకు నీకు ఉన్న సమస్య

కౌశల్ : నానిగారు నేను అందరితోను బాగున్నాన.....
నాని : అవున, మరి ఇంటి సభ్యులందరూ నీతో గొడవకు దిగవు
కౌశల్ : నాని గారు అది...(అనే లోపలే)

నాని : కౌశల్ నీతో పాటు వంద రోజులు గడిపారు. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి ఈ ఐదుగురిలో ఎవరో ఒకరూ ని వెంట నిలిచారు. అయినా నీవు కుక్కలతో ఎలా పోల్చుతావు. ఆ వర్డ్ ఎంత డీగ్రేడ్ గా ఉందో తెలుసా.
కౌశల్ : అక్ష్వల్ గా నేను ఉదాహరణకు మాత్రమే ఆ...(నాని మాట్లాడనివ్వలేదు)
నాని : అవును నీ ఇసుక నువ్వు కాపాడుకో అంటే సామ్రాట్ నీ కంటైనర్ పడగొట్టగానే నువ్వు వెళ్ళి గీతా కంటైనర్ పడగొట్టవు. 
కౌశల్ : నానిగారు గీతా కంటైనర్ వద్ద దీప్తి ఉంది. ఆమె కంటైనర్ పడగొట్టలేదు. నాది సామ్రాట్ పడగొట్టేశాడు.(ఈసారి పూర్తిగా మాట్లాడనిస్తాడు) కాబట్టి నాకు అవకాశం ఉండాలని గీతాది పడగొట్టాను
నాని : స రే. బిగ్ బాస్ గేమ్ రూల్ విన్నవా సరిగ్గా. ఎవరినో ఒకరిని ఫైనలద కు చేర్చాలని బిగ్ బాస్ గేమ్ ఇచ్చాడు. నువ్వేంటి ఇద్దరినీ ఫైనల్ కు వెళ్లకుండా అడ్డుకుంటాఙనని అంటావు.
కౌశల్ : నానిగారు...అది.....
నాని : కౌశల్ ఈ వారం టాస్క్ లో నీవు ఆడిన గేమ్, నీ గేమ్ ప్లాన్ పూర్తి గా పెద్ద డిజస్టర్.

Link to comment
Share on other sites

3 minutes ago, daburamla said:

50 lakshs + Tanish (25) anukuntunnaa

Samrat ee biggboss kosam 2 crores karchu pettali anna, karchu peduthadu, I mean andari contestnats ni easy ga koneyagaladu such a rich guy he is

Link to comment
Share on other sites

4 minutes ago, padmasri said:

old memories emunayi bhayya....ee beach teju ki anti kabatti kaushal tho unindi....kau gaadu nijamyna friendship anukunnadu beach di...beach DLM

okappudu baagane undhi ga - fake phone call/Shyamala re-entry dhaaka.

Link to comment
Share on other sites

3 minutes ago, sonybravia said:

వచ్చే శనివారం నాని అడిగే ప్రశ్నలు
నాని : కౌశల్ ఏమిటి ఇంటి సభ్యులకు నీకు ఉన్న సమస్య

కౌశల్ : నానిగారు నేను అందరితోను బాగున్నాన.....
నాని : అవున, మరి ఇంటి సభ్యులందరూ నీతో గొడవకు దిగవు
కౌశల్ : నాని గారు అది...(అనే లోపలే)

నాని : కౌశల్ నీతో పాటు వంద రోజులు గడిపారు. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి ఈ ఐదుగురిలో ఎవరో ఒకరూ ని వెంట నిలిచారు. అయినా నీవు కుక్కలతో ఎలా పోల్చుతావు. ఆ వర్డ్ ఎంత డీగ్రేడ్ గా ఉందో తెలుసా.
కౌశల్ : అక్ష్వల్ గా నేను ఉదాహరణకు మాత్రమే ఆ...(నాని మాట్లాడనివ్వలేదు)
నాని : అవును నీ ఇసుక నువ్వు కాపాడుకో అంటే సామ్రాట్ నీ కంటైనర్ పడగొట్టగానే నువ్వు వెళ్ళి గీతా కంటైనర్ పడగొట్టవు. 
కౌశల్ : నానిగారు గీతా కంటైనర్ వద్ద దీప్తి ఉంది. ఆమె కంటైనర్ పడగొట్టలేదు. నాది సామ్రాట్ పడగొట్టేశాడు.(ఈసారి పూర్తిగా మాట్లాడనిస్తాడు) కాబట్టి నాకు అవకాశం ఉండాలని గీతాది పడగొట్టాను
నాని : స రే. బిగ్ బాస్ గేమ్ రూల్ విన్నవా సరిగ్గా. ఎవరినో ఒకరిని ఫైనలద కు చేర్చాలని బిగ్ బాస్ గేమ్ ఇచ్చాడు. నువ్వేంటి ఇద్దరినీ ఫైనల్ కు వెళ్లకుండా అడ్డుకుంటాఙనని అంటావు.
కౌశల్ : నానిగారు...అది.....
నాని : కౌశల్ ఈ వారం టాస్క్ లో నీవు ఆడిన గేమ్, నీ గేమ్ ప్లాన్ పూర్తి గా పెద్ద డిజస్టర్.

 :giggle:

Nani ki anna konchem ayina common sense undali bhayya

Link to comment
Share on other sites

2 hours ago, mustang302 said:

Tommy gaadiki valla mom n nani saying u proved urselves enti? Outside wife blamed hes "gay" ani, ikkadiki vachi 2 ladies tho romancd chesi "not gay "ani proved ani saying aa?

@kittaya emti ikkada beach ni involve chestunaru?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...