solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 1 minute ago, JAPAN said: enti long weekend full slow vundhi.......4 days ki 40 pages ye na show lo emi undhi.. akkada bokka tappa.. ee week task kooda inko latkoor task Quote
JAPAN Posted September 4, 2018 Report Posted September 4, 2018 5 minutes ago, solman said: show lo emi undhi.. akkada bokka tappa.. ee week task kooda inko latkoor task adhi correct ye le.......ammo ippude choosa aa promo..endhi aa dance racha..em task lu vaadi bonda Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 22 minutes ago, battu said: 12 minutes ago, battu said: veedini house lo chudame kastam ante.. malli veedi interviews kooda naaa Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 1 minute ago, JAPAN said: adhi correct ye le.......em task icharu ee week promo vunte veyyi ikkada Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 HM's andaru ee uncle kanna worst gaa dance vese task edho ichadu Quote
sonybravia Posted September 4, 2018 Report Posted September 4, 2018 @bhaigan @kittaya @solman @Nellore_peddareddi ee roju endhi kotha paapa enter anta kadha ?? Paapa baagundhanta kadha !! Quote
sonybravia Posted September 4, 2018 Report Posted September 4, 2018 @kittaya : enjoy ఒక రోజు గీత కంట్లో నలక పడింది.. గీత: నా కంట్లో నలక పడింది... సామ్రాట్ : అయ్యో గీత నీ కంట్లో నలక పడితే నా గుండెల్లో గునపం దిగినట్లుంది.. ఆడియన్స్ : సామ్రాట్ మొన్న తేజు కంట్లో నలక పడినప్పుడు కూడా మీరు ఇలానే అన్నావ్ కదరా..! టీవీ9: గీత నేను నీకు మంచి స్నేహితురాలిని ,నేను ఎప్పుడు నీ గురించి తప్పుగా ఆలోచించను..(essay start)............. ............... నన్ను మాత్రం నామినేట్ చేయకు గీత ... ఆడియెన్స్: ఇది జన్మకి మారదు.. రోల్ : గీత అక్క కంట్లో నలక పడింది , పాపం బాధతో ఉంది అర్జంట్ గా నా రాప్ తో ఓదారుస్తా .. పరపరపర పప్పర పరపరపర పప్పరా గీత అక్క కంట్లో పడింది చిన్న నలక అది చూసి కొట్టుకుంది మా గుండె గిలక పర పర పర పప్పరా.... ఆడియన్స్ : అరే గీత ని ఓదారుస్తా అని చెప్పి మా ప్రాణం తీస్తున్నావేంటిరా... అమిత్ : biggboss గీత కంట్లో నలక పడింది బిగ్ బాస్ ,పాపం బిగ్ బాస్ ,క్రేజీ ఉంది biggboss. ..... ఆడియన్స్ : అరేయ్ crazyfrog గా ఆ రెండు మాటలు తప్ప నీకేం రావా రా... శ్యామల: బయట కౌషల్ కి ఆర్మీ ఉంది ,కౌషల్ తో పెట్టుకుంటే వాళ్లంతా ఎవరినైనా దుమ్ముదులిపేస్తున్నారు.. బహుశా ఆ దుమ్ము వలనే నీ కంట్లో నలక పడి ఉంటుంది ఆడియెన్స్: మా తల్లే నీకు కాస్త టైమ్ దొరికినా చాలు కౌషల్ ఆర్మీ మీద పడి ఎడవడమే ,ఇక గేమ్ ఎప్పుడు ఆడతావమ్మా... కౌషల్ : అరే ఆవిడ కంట్లో నలక పడితే మీరంతా ఈ గోల ఏంటి , నలక తీయడం మానేసి... తనీష్ : ఆవిడ కంట్లో నలక పడితే మీరు రియాక్ట్ అవ్వడం ఏంటి ? దయచేసి ఎవరి అభిప్రాయాలు వారి దగ్గర పెట్టుకుంటే మంచిది... ఆడియెన్స్: అరేయ్ పులిహోర రాజా మీ నెల్లూరు శ్రుతి కి చెప్పు దాని ఓట్లు దాని దగ్గరే పెట్టుకోమని...నీ కౌషల్ : అలా అంటారెంటి ఆవిడ బాధ పడుతుంటే... గీత : కౌషల్ గారు నా నలక గురించి మీకెందుకండి ... ఎప్పుడు చూడు ఎవరు ప్రాబ్లమ్ లో ఉన్న దానికి సొల్యూషన్స్ ఇస్తా వుంటారు ... కౌషల్ : ఒకరు బాధలో ఉంటే నేను చూడలేను ,నేను చిన్నప్పటి నుండి ఇంతే అండి.. గీత : నేను బాదపడుతున్న అని మీకు నేను చెప్పానా? ఏమో ఇది నా గేమ్ ఏమో , ఆరోజు జైల్లో వేసినప్పుడు కూడా నేను ఎంత వద్దు అన్నా జైల్ కార్డు ఇస్తా అంటారు ... బాబు గారు నా మీద కోప్పడుతుంటే మీరు మధ్యలో సపోర్ట్ చేస్తారు ... ఏంటండీ ఇదంతా ... ఇవన్నీ నాకు ఇష్టమండి ... ఆడియెన్స్ ; పిచ్చి అంటారండి దీన్ని .. Quote
timmy Posted September 4, 2018 Report Posted September 4, 2018 idhi padindhaa??? calling @kittaya @solman Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 8 hours ago, kittaya said: ee beach kooda language gurnchi talking aaa Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 7 minutes ago, sonybravia said: @kittaya : enjoy ఒక రోజు గీత కంట్లో నలక పడింది.. గీత: నా కంట్లో నలక పడింది... సామ్రాట్ : అయ్యో గీత నీ కంట్లో నలక పడితే నా గుండెల్లో గునపం దిగినట్లుంది.. ఆడియన్స్ : సామ్రాట్ మొన్న తేజు కంట్లో నలక పడినప్పుడు కూడా మీరు ఇలానే అన్నావ్ కదరా..! టీవీ9: గీత నేను నీకు మంచి స్నేహితురాలిని ,నేను ఎప్పుడు నీ గురించి తప్పుగా ఆలోచించను..(essay start)............. ............... నన్ను మాత్రం నామినేట్ చేయకు గీత ... ఆడియెన్స్: ఇది జన్మకి మారదు.. రోల్ : గీత అక్క కంట్లో నలక పడింది , పాపం బాధతో ఉంది అర్జంట్ గా నా రాప్ తో ఓదారుస్తా .. పరపరపర పప్పర పరపరపర పప్పరా గీత అక్క కంట్లో పడింది చిన్న నలక అది చూసి కొట్టుకుంది మా గుండె గిలక పర పర పర పప్పరా.... ఆడియన్స్ : అరే గీత ని ఓదారుస్తా అని చెప్పి మా ప్రాణం తీస్తున్నావేంటిరా... అమిత్ : biggboss గీత కంట్లో నలక పడింది బిగ్ బాస్ ,పాపం బిగ్ బాస్ ,క్రేజీ ఉంది biggboss. ..... ఆడియన్స్ : అరేయ్ crazyfrog గా ఆ రెండు మాటలు తప్ప నీకేం రావా రా... శ్యామల: బయట కౌషల్ కి ఆర్మీ ఉంది ,కౌషల్ తో పెట్టుకుంటే వాళ్లంతా ఎవరినైనా దుమ్ముదులిపేస్తున్నారు.. బహుశా ఆ దుమ్ము వలనే నీ కంట్లో నలక పడి ఉంటుంది ఆడియెన్స్: మా తల్లే నీకు కాస్త టైమ్ దొరికినా చాలు కౌషల్ ఆర్మీ మీద పడి ఎడవడమే ,ఇక గేమ్ ఎప్పుడు ఆడతావమ్మా... కౌషల్ : అరే ఆవిడ కంట్లో నలక పడితే మీరంతా ఈ గోల ఏంటి , నలక తీయడం మానేసి... తనీష్ : ఆవిడ కంట్లో నలక పడితే మీరు రియాక్ట్ అవ్వడం ఏంటి ? దయచేసి ఎవరి అభిప్రాయాలు వారి దగ్గర పెట్టుకుంటే మంచిది... ఆడియెన్స్: అరేయ్ పులిహోర రాజా మీ నెల్లూరు శ్రుతి కి చెప్పు దాని ఓట్లు దాని దగ్గరే పెట్టుకోమని...నీ కౌషల్ : అలా అంటారెంటి ఆవిడ బాధ పడుతుంటే... గీత : కౌషల్ గారు నా నలక గురించి మీకెందుకండి ... ఎప్పుడు చూడు ఎవరు ప్రాబ్లమ్ లో ఉన్న దానికి సొల్యూషన్స్ ఇస్తా వుంటారు ... కౌషల్ : ఒకరు బాధలో ఉంటే నేను చూడలేను ,నేను చిన్నప్పటి నుండి ఇంతే అండి.. గీత : నేను బాదపడుతున్న అని మీకు నేను చెప్పానా? ఏమో ఇది నా గేమ్ ఏమో , ఆరోజు జైల్లో వేసినప్పుడు కూడా నేను ఎంత వద్దు అన్నా జైల్ కార్డు ఇస్తా అంటారు ... బాబు గారు నా మీద కోప్పడుతుంటే మీరు మధ్యలో సపోర్ట్ చేస్తారు ... ఏంటండీ ఇదంతా ... ఇవన్నీ నాకు ఇష్టమండి ... ఆడియెన్స్ ; పిచ్చి అంటారండి దీన్ని .. Quote
JAPAN Posted September 4, 2018 Report Posted September 4, 2018 9 minutes ago, sonybravia said: @kittaya : enjoy ఒక రోజు గీత కంట్లో నలక పడింది.. గీత: నా కంట్లో నలక పడింది... సామ్రాట్ : అయ్యో గీత నీ కంట్లో నలక పడితే నా గుండెల్లో గునపం దిగినట్లుంది.. ఆడియన్స్ : సామ్రాట్ మొన్న తేజు కంట్లో నలక పడినప్పుడు కూడా మీరు ఇలానే అన్నావ్ కదరా..! టీవీ9: గీత నేను నీకు మంచి స్నేహితురాలిని ,నేను ఎప్పుడు నీ గురించి తప్పుగా ఆలోచించను..(essay start)............. ............... నన్ను మాత్రం నామినేట్ చేయకు గీత ... ఆడియెన్స్: ఇది జన్మకి మారదు.. రోల్ : గీత అక్క కంట్లో నలక పడింది , పాపం బాధతో ఉంది అర్జంట్ గా నా రాప్ తో ఓదారుస్తా .. పరపరపర పప్పర పరపరపర పప్పరా గీత అక్క కంట్లో పడింది చిన్న నలక అది చూసి కొట్టుకుంది మా గుండె గిలక పర పర పర పప్పరా.... ఆడియన్స్ : అరే గీత ని ఓదారుస్తా అని చెప్పి మా ప్రాణం తీస్తున్నావేంటిరా... అమిత్ : biggboss గీత కంట్లో నలక పడింది బిగ్ బాస్ ,పాపం బిగ్ బాస్ ,క్రేజీ ఉంది biggboss. ..... ఆడియన్స్ : అరేయ్ crazyfrog గా ఆ రెండు మాటలు తప్ప నీకేం రావా రా... శ్యామల: బయట కౌషల్ కి ఆర్మీ ఉంది ,కౌషల్ తో పెట్టుకుంటే వాళ్లంతా ఎవరినైనా దుమ్ముదులిపేస్తున్నారు.. బహుశా ఆ దుమ్ము వలనే నీ కంట్లో నలక పడి ఉంటుంది ఆడియెన్స్: మా తల్లే నీకు కాస్త టైమ్ దొరికినా చాలు కౌషల్ ఆర్మీ మీద పడి ఎడవడమే ,ఇక గేమ్ ఎప్పుడు ఆడతావమ్మా... కౌషల్ : అరే ఆవిడ కంట్లో నలక పడితే మీరంతా ఈ గోల ఏంటి , నలక తీయడం మానేసి... తనీష్ : ఆవిడ కంట్లో నలక పడితే మీరు రియాక్ట్ అవ్వడం ఏంటి ? దయచేసి ఎవరి అభిప్రాయాలు వారి దగ్గర పెట్టుకుంటే మంచిది... ఆడియెన్స్: అరేయ్ పులిహోర రాజా మీ నెల్లూరు శ్రుతి కి చెప్పు దాని ఓట్లు దాని దగ్గరే పెట్టుకోమని...నీ కౌషల్ : అలా అంటారెంటి ఆవిడ బాధ పడుతుంటే... గీత : కౌషల్ గారు నా నలక గురించి మీకెందుకండి ... ఎప్పుడు చూడు ఎవరు ప్రాబ్లమ్ లో ఉన్న దానికి సొల్యూషన్స్ ఇస్తా వుంటారు ... కౌషల్ : ఒకరు బాధలో ఉంటే నేను చూడలేను ,నేను చిన్నప్పటి నుండి ఇంతే అండి.. గీత : నేను బాదపడుతున్న అని మీకు నేను చెప్పానా? ఏమో ఇది నా గేమ్ ఏమో , ఆరోజు జైల్లో వేసినప్పుడు కూడా నేను ఎంత వద్దు అన్నా జైల్ కార్డు ఇస్తా అంటారు ... బాబు గారు నా మీద కోప్పడుతుంటే మీరు మధ్యలో సపోర్ట్ చేస్తారు ... ఏంటండీ ఇదంతా ... ఇవన్నీ నాకు ఇష్టమండి ... ఆడియెన్స్ ; పిచ్చి అంటారండి దీన్ని .. Quote
solman Posted September 4, 2018 Report Posted September 4, 2018 7 minutes ago, timmy said: idhi padindhaa??? calling @kittaya @solman Karma is Geeta Madhuri Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.