Jump to content

Ntr bio

Recommended Posts

Posted

ఏ మొక్కాలేని చోట ఆముదం మొక్కే మహావృక్షమనీ
*********************************************************
ఆ సమయంలో ఏ మొక్కా లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షమని..... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుక్కను నిలబెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
కానీ దానిని ఒక ప్రభంజనంగా, తక్కువ సమయంలో పార్టీ పెట్టి గెలిచాడని, అదొక రికార్డుగా చిత్రించి జనాలను మాయలో పెట్టి చరిత్రను మాయం చేస్తున్నారు.
.
ఆ సమయంలో ఒక్క రోజు ముందు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
.
NTR పార్టీ పెట్టె సమయ౦లో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు అప్పుడే పార్టీ పెట్టిన NTR కు కాంగ్రెస్ మీద వున్నకోపంతో, కసితో ఓటు వేసి గెలిపించారు. 
.
NTR ను గెలిపించడానికి అప్పటి కుల మీడియా సినిమాల్లో NTR రాముడుగా, కృష్ణుడుగా అనేక దేవుడి పాత్రలు చేసి ఉన్నందున ఎన్టీఆర్ ను దేవుడి అవతారమని, యుగపురుషుడని ప్రజల మనస్సులో చొప్పించే ప్రయత్నం చేసింది. రాముడు, కృష్ణుడు అవతారమని ప్రజలను మభ్యపెట్టింది. భ్రమ కల్పించింది.
.
వాస్తవంగా NTR ముఖ్యమంత్రిగా పదవిలో వున్నది పట్టుమని ఏడేళ్ళు. ఆ 7 సంవత్సరాలలో 2 సార్లు వెన్నుపోట్లకు గురయ్యి పదవీచ్యుతుదయ్యాడు. 
.
ఒకసారి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడవగా, రెండవసారి సొంత అల్లుడు, సొంత కుటుంబంతో ఛీత్కరింపబడి చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో కొట్టిస్తే..... ఆ అవమాన భారంతో గుండె పగిలి చనిపోయాడు.
.
సొంత అల్లుడు, కొడుకులూ, కూతుర్లూ ఛీత్కరించుకుని, పనికిరానివాడుగా, విలువలు లేని వాడిగా వారి కుల పత్రిక ఈనాడులో చాలా అసహ్యకరమైన కార్టూన్లతో కథనాలతో NTR ను తూర్పారబట్టారు.
.
మూడుకాళ్ళ ముదుసలి వయసులో వేరేవాడి భార్యను పెళ్ళిచేసుకుంటున్నానని ప్రకటించి పెళ్ళిచేసుకోగా యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యం లోకి నెట్టాడు... కొంతమందైతే పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. 
.
1988 లో అప్పటి సిట్టింగ్ కాంగ్రెస్ MLA వంగవీటి మోహన రంగాను పాశవికంగా హత్య చేయించారు. అప్పటి అల్లర్లు దేశ చరిత్రలోనే ఇంతవరకు జరగలేదేమో. రాష్ట్రాన్ని కుల పిచ్చల కురుక్షేత్రంగా మార్చిన ఘనత NTR దే.
.
1988 రంగా హత్యానంతర పరిణామాలతో ఒక సారి ఘోరంగా వోడిపోయాడు. కల్వకుర్తిలో ముఖ్యమంత్రి గా ఉండి MLA గా పోటీచేస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఘోర పరాజయంపాలయ్యాడు. 
.
సొంత కులం కోసం ఏమి చేయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో కేంద్ర ప్రభుత్వం వరుసగా 11 రోజులు కర్ఫ్యూ విధించారు. అతను ముఖ్యమంత్రిగా వున్నంతకాలం పదవిని కాపాడుకోవడానికే సమయం చాలలేదు.
.
ఇంతటి రాజకీయ అసమర్ధతను మూటగట్టుకున్న వ్యక్తిని దేవుడిగా చిత్రిస్తున్నారు.ముఖ్యమంత్రి కావడానికి క్షుద్ర(శవ) పూజలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి యువతకు కుల మీడియా చెప్పిందే నిజమనుకు౦టున్నారు. వాస్తవాలు లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉంది.
ఏ చంద్రబాబైతే ఎన్టీఆర్ అసమర్దుడని ముఖ్యమంత్రి పీటం నుండి దించి పదవీచ్యుతుడ్ని చేసి, చెప్పులు విసిరించి అవమానకరంగా చేశాడో...అదే చంద్రబాబు NTR ను దేవుడిగా చిత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం... మోసం, ధగా...

Posted
12 minutes ago, Raithu_bidda_ said:

Nuvvu Mundu copy paste content maney.

This shows your maturity levels :P. From manadonga.com @3$%

Posted
6 hours ago, pentaya said:

Nuvvu Mundu copy paste content maney.

This shows your maturity levels :P. From manadonga.com @3$%

Emayya .. pentayya enni rojulu kanabadaledu .. ela vunnavu 

Posted

Ysr cm ga vundi 5 yrs 

power kosam mata kollolalu start chesadu 

telugu pm meeda cheppulu veyinchadu 

state mottam akraminchuku  dengadu 

Posted
On 23/06/2018 at 11:59 AM, Unityunity said:

Emayya .. pentayya enni rojulu kanabadaledu .. ela vunnavu 

Baaga miss ayinattunnav ^^

Posted
On 6/22/2018 at 11:14 PM, Raithu_bidda_ said:

ఏ మొక్కాలేని చోట ఆముదం మొక్కే మహావృక్షమనీ
*********************************************************
ఆ సమయంలో ఏ మొక్కా లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షమని..... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుక్కను నిలబెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
కానీ దానిని ఒక ప్రభంజనంగా, తక్కువ సమయంలో పార్టీ పెట్టి గెలిచాడని, అదొక రికార్డుగా చిత్రించి జనాలను మాయలో పెట్టి చరిత్రను మాయం చేస్తున్నారు.
.
ఆ సమయంలో ఒక్క రోజు ముందు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
.
NTR పార్టీ పెట్టె సమయ౦లో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు అప్పుడే పార్టీ పెట్టిన NTR కు కాంగ్రెస్ మీద వున్నకోపంతో, కసితో ఓటు వేసి గెలిపించారు. 
.
NTR ను గెలిపించడానికి అప్పటి కుల మీడియా సినిమాల్లో NTR రాముడుగా, కృష్ణుడుగా అనేక దేవుడి పాత్రలు చేసి ఉన్నందున ఎన్టీఆర్ ను దేవుడి అవతారమని, యుగపురుషుడని ప్రజల మనస్సులో చొప్పించే ప్రయత్నం చేసింది. రాముడు, కృష్ణుడు అవతారమని ప్రజలను మభ్యపెట్టింది. భ్రమ కల్పించింది.
.
వాస్తవంగా NTR ముఖ్యమంత్రిగా పదవిలో వున్నది పట్టుమని ఏడేళ్ళు. ఆ 7 సంవత్సరాలలో 2 సార్లు వెన్నుపోట్లకు గురయ్యి పదవీచ్యుతుదయ్యాడు. 
.
ఒకసారి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడవగా, రెండవసారి సొంత అల్లుడు, సొంత కుటుంబంతో ఛీత్కరింపబడి చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో కొట్టిస్తే..... ఆ అవమాన భారంతో గుండె పగిలి చనిపోయాడు.
.
సొంత అల్లుడు, కొడుకులూ, కూతుర్లూ ఛీత్కరించుకుని, పనికిరానివాడుగా, విలువలు లేని వాడిగా వారి కుల పత్రిక ఈనాడులో చాలా అసహ్యకరమైన కార్టూన్లతో కథనాలతో NTR ను తూర్పారబట్టారు.
.
మూడుకాళ్ళ ముదుసలి వయసులో వేరేవాడి భార్యను పెళ్ళిచేసుకుంటున్నానని ప్రకటించి పెళ్ళిచేసుకోగా యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యం లోకి నెట్టాడు... కొంతమందైతే పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. 
.
1988 లో అప్పటి సిట్టింగ్ కాంగ్రెస్ MLA వంగవీటి మోహన రంగాను పాశవికంగా హత్య చేయించారు. అప్పటి అల్లర్లు దేశ చరిత్రలోనే ఇంతవరకు జరగలేదేమో. రాష్ట్రాన్ని కుల పిచ్చల కురుక్షేత్రంగా మార్చిన ఘనత NTR దే.
.
1988 రంగా హత్యానంతర పరిణామాలతో ఒక సారి ఘోరంగా వోడిపోయాడు. కల్వకుర్తిలో ముఖ్యమంత్రి గా ఉండి MLA గా పోటీచేస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఘోర పరాజయంపాలయ్యాడు. 
.
సొంత కులం కోసం ఏమి చేయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో కేంద్ర ప్రభుత్వం వరుసగా 11 రోజులు కర్ఫ్యూ విధించారు. అతను ముఖ్యమంత్రిగా వున్నంతకాలం పదవిని కాపాడుకోవడానికే సమయం చాలలేదు.
.
ఇంతటి రాజకీయ అసమర్ధతను మూటగట్టుకున్న వ్యక్తిని దేవుడిగా చిత్రిస్తున్నారు.ముఖ్యమంత్రి కావడానికి క్షుద్ర(శవ) పూజలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి యువతకు కుల మీడియా చెప్పిందే నిజమనుకు౦టున్నారు. వాస్తవాలు లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉంది.
ఏ చంద్రబాబైతే ఎన్టీఆర్ అసమర్దుడని ముఖ్యమంత్రి పీటం నుండి దించి పదవీచ్యుతుడ్ని చేసి, చెప్పులు విసిరించి అవమానకరంగా చేశాడో...అదే చంద్రబాబు NTR ను దేవుడిగా చిత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం... మోసం, ధగా...

Emannav ra motherboarddddddd

Posted
42 minutes ago, blackspidey85 said:

Emannav ra motherboarddddddd

veedoka waste fellow. alaa pitchi dog laaga vaagutha arusthaa untaadu. lite..

Posted
2 hours ago, pentaya said:

Baaga miss ayinattunnav ^^

Hey kanabadaledu .. All is well ani adugutunna

Posted
3 hours ago, Unityunity said:

Hey kanabadaledu .. All is well ani adugutunna

All good....

Posted

Sri Sri cheppinattu.... “Ye charitra chusinaa emunnadi garvakaaranam....” 

Eedu... Aadu... ani ledu.... evadi  bokkalaadiki unnaay! 

Posted
13 hours ago, pentaya said:

veedoka waste fellow. alaa pitchi dog laaga vaagutha arusthaa untaadu. lite..

Ntr ni antey mee nannani annattu feel avuthavu enti Bro. Sorry, did he post that your father is pichi dog? He was just telling truth about ntr

Posted
13 hours ago, blackspidey85 said:

Emannav ra motherboarddddddd

Oh god . Did he call you mother board?? Why is he cursing your mother bro

Posted
On Fri Jun 22 2018 at 9:14 PM, Raithu_bidda_ said:

ఏ మొక్కాలేని చోట ఆముదం మొక్కే మహావృక్షమనీ
*********************************************************
ఆ సమయంలో ఏ మొక్కా లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షమని..... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుక్కను నిలబెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
కానీ దానిని ఒక ప్రభంజనంగా, తక్కువ సమయంలో పార్టీ పెట్టి గెలిచాడని, అదొక రికార్డుగా చిత్రించి జనాలను మాయలో పెట్టి చరిత్రను మాయం చేస్తున్నారు.
.
ఆ సమయంలో ఒక్క రోజు ముందు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టినా ప్రజలు గెలిపించేవారు. 
.
NTR పార్టీ పెట్టె సమయ౦లో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు అప్పుడే పార్టీ పెట్టిన NTR కు కాంగ్రెస్ మీద వున్నకోపంతో, కసితో ఓటు వేసి గెలిపించారు. 
.
NTR ను గెలిపించడానికి అప్పటి కుల మీడియా సినిమాల్లో NTR రాముడుగా, కృష్ణుడుగా అనేక దేవుడి పాత్రలు చేసి ఉన్నందున ఎన్టీఆర్ ను దేవుడి అవతారమని, యుగపురుషుడని ప్రజల మనస్సులో చొప్పించే ప్రయత్నం చేసింది. రాముడు, కృష్ణుడు అవతారమని ప్రజలను మభ్యపెట్టింది. భ్రమ కల్పించింది.
.
వాస్తవంగా NTR ముఖ్యమంత్రిగా పదవిలో వున్నది పట్టుమని ఏడేళ్ళు. ఆ 7 సంవత్సరాలలో 2 సార్లు వెన్నుపోట్లకు గురయ్యి పదవీచ్యుతుదయ్యాడు. 
.
ఒకసారి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడవగా, రెండవసారి సొంత అల్లుడు, సొంత కుటుంబంతో ఛీత్కరింపబడి చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో కొట్టిస్తే..... ఆ అవమాన భారంతో గుండె పగిలి చనిపోయాడు.
.
సొంత అల్లుడు, కొడుకులూ, కూతుర్లూ ఛీత్కరించుకుని, పనికిరానివాడుగా, విలువలు లేని వాడిగా వారి కుల పత్రిక ఈనాడులో చాలా అసహ్యకరమైన కార్టూన్లతో కథనాలతో NTR ను తూర్పారబట్టారు.
.
మూడుకాళ్ళ ముదుసలి వయసులో వేరేవాడి భార్యను పెళ్ళిచేసుకుంటున్నానని ప్రకటించి పెళ్ళిచేసుకోగా యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యం లోకి నెట్టాడు... కొంతమందైతే పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. 
.
1988 లో అప్పటి సిట్టింగ్ కాంగ్రెస్ MLA వంగవీటి మోహన రంగాను పాశవికంగా హత్య చేయించారు. అప్పటి అల్లర్లు దేశ చరిత్రలోనే ఇంతవరకు జరగలేదేమో. రాష్ట్రాన్ని కుల పిచ్చల కురుక్షేత్రంగా మార్చిన ఘనత NTR దే.
.
1988 రంగా హత్యానంతర పరిణామాలతో ఒక సారి ఘోరంగా వోడిపోయాడు. కల్వకుర్తిలో ముఖ్యమంత్రి గా ఉండి MLA గా పోటీచేస్తే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఘోర పరాజయంపాలయ్యాడు. 
.
సొంత కులం కోసం ఏమి చేయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో కేంద్ర ప్రభుత్వం వరుసగా 11 రోజులు కర్ఫ్యూ విధించారు. అతను ముఖ్యమంత్రిగా వున్నంతకాలం పదవిని కాపాడుకోవడానికే సమయం చాలలేదు.
.
ఇంతటి రాజకీయ అసమర్ధతను మూటగట్టుకున్న వ్యక్తిని దేవుడిగా చిత్రిస్తున్నారు.ముఖ్యమంత్రి కావడానికి క్షుద్ర(శవ) పూజలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి యువతకు కుల మీడియా చెప్పిందే నిజమనుకు౦టున్నారు. వాస్తవాలు లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉంది.
ఏ చంద్రబాబైతే ఎన్టీఆర్ అసమర్దుడని ముఖ్యమంత్రి పీటం నుండి దించి పదవీచ్యుతుడ్ని చేసి, చెప్పులు విసిరించి అవమానకరంగా చేశాడో...అదే చంద్రబాబు NTR ను దేవుడిగా చిత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం... మోసం, ధగా...

Aedupu anedhi palu rakalu.. idoka rakam.. nuvvu AA tym lo puttu kuda undavuu..

Sare kukka Ni nilabettachuga... Sare kukka Ni nilabedataru.. AA kukka.   Ni nilabettedhi evaru... 

Nu NTR meeda aedusthunava... Lakshmi Ni kattukunnapudu nunchi.   Anni rathalurupoyayi... 

Posted
3 hours ago, Mokkapati656 said:

Ntr ni antey mee nannani annattu feel avuthavu enti Bro. Sorry, did he post that your father is pichi dog? He was just telling truth about ntr

Nenemi feel avvala... He always says it like this. Except dog Jaffa kukka Sekhar Reddy no one is human to his eyes.

Nuvvu ekkuva pisukkokunda velli chaduvuko

Posted
36 minutes ago, pentaya said:

Nenemi feel avvala... He always says it like this. Except dog Jaffa kukka Sekhar Reddy no one is human to his eyes.

Nuvvu ekkuva pisukkokunda velli chaduvuko

pentaya

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...