turtle Posted June 30, 2018 Report Posted June 30, 2018 ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్ కోసం.. రంగంలోకి రాజకీయ నాయకులు ప్రస్తుతం నాని హోస్ట్‌గా నడుస్తున్న ‘బిగ్ బాస్-2’ పార్టిసిపెంట్ దీప్తి సునయనకు ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఇద్దరు నేతలు నగర శివారులో ఫ్లెక్సీలు కట్టడం హాట్‌టాపిక్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే హైదరాబాదీ అమ్మాయి దీప్తి సునయన.. నెటిజన్లకు సుపరిచితమే. ఈ అమ్మాయి ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రవేశించడంతో ప్రతీ ఇంట అందరికీ పరిచయమైపోయింది. వయసులో చిన్న అమ్మాయి అయినప్పటికీ యాక్టీవ్‌గా ఉంటూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఈ అమ్మాయిని ఎలిమినేట్ కాకుండా ఓటేసి కాపాడుకుందాం అంటూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు దర్శమిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘బిగ్ బాస్ 2’ హౌస్‌లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారంతా ఒక బృందంగా ఏర్పడి వాళ్లలో వాళ్లని బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. దీంతో దీప్తి సునయనకు కూడా బలమైన సపోర్ట్ కావాలని భావించిన ఇద్దరు రాజకీయనాయకులు ఏకంగా ఫ్లెక్సీలతో రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆమెకు సపోర్ట్ చేయండంటూ వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మన ప్రాంతవాసి దీప్తి సునయనకు ఓటేయండి అంటూ ఫ్లెక్సీలు కట్టించారు. ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికై ఈ నెంబర్‌కి మిస్ కాల్ ఇవ్వండి అని ఓ నెంబర్ కూడా ఇచ్చారు. తమ ఓట్ల కోసం ఫ్లెక్సీలు కట్టే రాజకీయ నాయకులు.. ఇలా తమ ప్రాంతవాసి ఎలిమినేట్ కాకుండా సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీ కట్టడం చూసి విస్తుపోతున్నారు నగరవాసులు. బిగ్ బాస్ గత సీజన్లో కూడా శివబాలాజీకి పవన్ ఫాన్స్ ఇచ్చిన సప్పోర్ట్‌తో ఆయనే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు పొలిటీషియన్స్ సప్పోర్ట్‌తో ఈ చిన్నది ఎంతవరకు సాగుతుందో చూడాలి Quote
turtle Posted June 30, 2018 Author Report Posted June 30, 2018 Calling Banana Fans (AFDB division) leader, secreteries and treasurers. Quote
vonkay Posted June 30, 2018 Report Posted June 30, 2018 dheeni babu BJP Karyakartha ga.. so political covering/ support kuda start avuthay Quote
tacobell fan Posted June 30, 2018 Report Posted June 30, 2018 chi deenemma jeevitham. @Spartan @bhaigan @samaja_varagamana endi ayya maku ee lolli Quote
turtle Posted June 30, 2018 Author Report Posted June 30, 2018 2 minutes ago, vonkay said: dheeni babu BJP Karyakartha ga.. so political covering/ support kuda start avuthay 2 minutes ago, tacobell fan said: chi deenemma jeevitham. @Spartan @bhaigan @samaja_varagamana endi ayya maku ee lolli Andhrollu vs Telangana lady chesesthunnaru idi kuda. Quote
Teluguvadu8888 Posted June 30, 2018 Report Posted June 30, 2018 3 hours ago, turtle said: ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్ కోసం.. రంగంలోకి రాజకీయ నాయకులు ప్రస్తుతం నాని హోస్ట్‌గా నడుస్తున్న ‘బిగ్ బాస్-2’ పార్టిసిపెంట్ దీప్తి సునయనకు ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఇద్దరు నేతలు నగర శివారులో ఫ్లెక్సీలు కట్టడం హాట్‌టాపిక్ అయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే హైదరాబాదీ అమ్మాయి దీప్తి సునయన.. నెటిజన్లకు సుపరిచితమే. ఈ అమ్మాయి ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌లో ప్రవేశించడంతో ప్రతీ ఇంట అందరికీ పరిచయమైపోయింది. వయసులో చిన్న అమ్మాయి అయినప్పటికీ యాక్టీవ్‌గా ఉంటూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఈ అమ్మాయిని ఎలిమినేట్ కాకుండా ఓటేసి కాపాడుకుందాం అంటూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు దర్శమిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘బిగ్ బాస్ 2’ హౌస్‌లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారంతా ఒక బృందంగా ఏర్పడి వాళ్లలో వాళ్లని బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. దీంతో దీప్తి సునయనకు కూడా బలమైన సపోర్ట్ కావాలని భావించిన ఇద్దరు రాజకీయనాయకులు ఏకంగా ఫ్లెక్సీలతో రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆ మండల పార్టీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆమెకు సపోర్ట్ చేయండంటూ వినూత్న ప్రచారం మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మన ప్రాంతవాసి దీప్తి సునయనకు ఓటేయండి అంటూ ఫ్లెక్సీలు కట్టించారు. ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడానికై ఈ నెంబర్‌కి మిస్ కాల్ ఇవ్వండి అని ఓ నెంబర్ కూడా ఇచ్చారు. తమ ఓట్ల కోసం ఫ్లెక్సీలు కట్టే రాజకీయ నాయకులు.. ఇలా తమ ప్రాంతవాసి ఎలిమినేట్ కాకుండా సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీ కట్టడం చూసి విస్తుపోతున్నారు నగరవాసులు. బిగ్ బాస్ గత సీజన్లో కూడా శివబాలాజీకి పవన్ ఫాన్స్ ఇచ్చిన సప్పోర్ట్‌తో ఆయనే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు పొలిటీషియన్స్ సప్పోర్ట్‌తో ఈ చిన్నది ఎంతవరకు సాగుతుందో చూడాలి Yendi ra ayya ee daarunalu Quote
Teluguvadu8888 Posted June 30, 2018 Report Posted June 30, 2018 1 minute ago, WHAT said: Missed call me anta Ee love da lo culture ki yem thakkuva ledu India lo Quote
Teluguvadu8888 Posted June 30, 2018 Report Posted June 30, 2018 15 minutes ago, SonaParv_522 said: next enti MLA contestant aa? Nope...Dirct ga rajya sabha ke kaka And minister kuda ayye chance vundanta Quote
Teluguvadu8888 Posted June 30, 2018 Report Posted June 30, 2018 Just now, uttermost said: youth lady megastar Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.